BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy2da84f18-f2e2-4f8b-9cf9-b62e31bc35ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy2da84f18-f2e2-4f8b-9cf9-b62e31bc35ef-415x250-IndiaHerald.jpgఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ వీడింది. అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును నిన్న అదిష్టానం ప్రకటించింది. ఇక రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్దకు కార్యకర్తలు, అభిమానులు పెద్దగా చేరుకుని సందడి చేస్తున్నారు. అంతే కాకుండా పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ రెడ్డి ఈ మాటలను కార్యకర్తలను నేడు క్యాంపు కార్యాలయంలో కలవనున్నారు. నిన్న రాత్రి కొంతమంది సీనియర్లను రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగRevanth reddy{#}Revanth Reddy;revanth;Newsసంబురాల్లో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి అభిమానులు.. !సంబురాల్లో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి అభిమానులు.. !Revanth reddy{#}Revanth Reddy;revanth;NewsSun, 27 Jun 2021 13:25:00 GMTఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ వీడింది. అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును నిన్న అదిష్టానం ప్రకటించింది. ఇక రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్దకు కార్యకర్తలు, అభిమానులు పెద్దగా చేరుకుని సందడి చేస్తున్నారు. అంతే కాకుండా పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ రెడ్డి ఈ మాటలను కార్యకర్తలను నేడు క్యాంపు కార్యాలయంలో కలవనున్నారు.

నిన్న రాత్రి కొంతమంది సీనియర్లను రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఈరోజు కూడా మరి కొందరు సీనియర్ నాయకులను రేవంత్ రెడ్డి కలవబోతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ను రేవంత్ కలిసే అవకాశం ఉంది. ముఖ్యమైన వారందరితో సమావేశం కావాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం అందుతుంది. అందరితో చర్చించిన తర్వాతనే భవిష్యత్ కార్యచరణ ప్రకతించే అవకాశం ఉంది



రేవంత్‌కు స‌వాల్ విసురుతున్న హుజూరాబాద్‌?

టీ కాంగ్రెస్ ఇప్పటికైనా పోరాటం చేస్తుందా అన్నట్టు 7 ఏళ్లలో టైం పాస్ చేశారు..!

ఆ సినిమాలు ఇక థియేటర్ కి రావట ?

భద్ర చిత్రంలో రవితేజ మరదలు ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా..?

థియేటర్ వద్దు డిజిటల్ ముద్దంటున్న సురేష్ బాబు?

కేసీఆర్‌, చంద్ర‌బాబు ప‌నైపోయిందా.. ఏపీ, తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయం ?

'నారప్ప' డైరెక్ట్ ఒటీటీ రిలీజ్.. ఎప్పుడంటే ?

హద్దులు దాటుతున్న అభిమానం .. కొత్త పోకడలు స్టార్స్ ఒప్పుకుంటారా.. ?

వీహెచ్ కు తీవ్ర అస్వస్థత!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>