BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/acharya29db79ee-ad04-44aa-8c38-696b68fa78b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/acharya29db79ee-ad04-44aa-8c38-696b68fa78b8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ కావడానికి ముందే అనేక రికార్డులు సృష్టిస్తోంది.. ప్రస్తుతం ఇంకా పన్నెండు రోజులు షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని ఈ మధ్యకాలంలో దర్శకుడు కొరటాల శివ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఆచార్య నుంచి విడుదలైన ఏకైక సాంగ్ మరో రికార్డు స్థాయి వ్యూస్ తెచ్చుకుంది. ఈ సినిమా నుంచి విడుదలైన లాహే లాహే అనే సాంగ్ 60 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సాధించింది. సినిమా నుంచి విడుదలైన ఏకైక పాట ఇంత మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మేకర్స్ ఇప్పుడు సంతోషపడుతacharya{#}mani sharma;kajal aggarwal;koratala siva;lord siva;Shiva;Music;Pooja Hegde;Darsakudu;Chiranjeevi;Director;Cinemaవిడుదలకు ముందే రికార్డ్ కొట్టిన ఆచార్య!విడుదలకు ముందే రికార్డ్ కొట్టిన ఆచార్య!acharya{#}mani sharma;kajal aggarwal;koratala siva;lord siva;Shiva;Music;Pooja Hegde;Darsakudu;Chiranjeevi;Director;CinemaSun, 27 Jun 2021 18:08:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ కావడానికి ముందే అనేక రికార్డులు సృష్టిస్తోంది.. ప్రస్తుతం ఇంకా  పన్నెండు రోజులు షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని ఈ మధ్యకాలంలో దర్శకుడు కొరటాల శివ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఆచార్య నుంచి విడుదలైన ఏకైక సాంగ్ మరో రికార్డు స్థాయి వ్యూస్ తెచ్చుకుంది. 


సినిమా నుంచి విడుదలైన లాహే లాహే అనే సాంగ్ 60 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సాధించింది. సినిమా నుంచి విడుదలైన ఏకైక పాట ఇంత మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మేకర్స్ ఇప్పుడు సంతోషపడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా ఆయనకు జంటగా పూజా హెగ్డే కనిపిస్తోంది.. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.




చిక్కుల్లో విజయ్ కొత్త సినిమా?

ఐకాన్ చేతులు మారిందా.. హీరో బన్నీనే కాని వాళ్లు మాత్రం..!

అత్యధిక టిఆర్పీ సాధించిన తెలుగు సినిమాలు

ప్రకాష్ రాజ్ సరే.. మంచు విష్ణు కి అంత సీన్ ఉందా..?

పవన్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న హరీష్ శంకర్..!!

మెగా క్యాంప్ "మెగా" రాజ‌కీయం?

ఒకే బెడ్ పై ముగ్గురు మెగా హీరోలు.. కొన్ని మారవంటూ తేజ్ అలా..!

వింత టైటిల్స్ తో రాబోతున్న టాలీవుడ్ సినిమాలు

డోంట్ డిస్టర్బ్ అంటున్న ప్రభాస్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>