ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/surudini-sarikothaga-chupinchina-nasaaec4f52fa-14d1-45c2-a844-0486e80f3f29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/surudini-sarikothaga-chupinchina-nasaaec4f52fa-14d1-45c2-a844-0486e80f3f29-415x250-IndiaHerald.jpgసాధారణంగా సూర్యుడి పరిమాణం 6,96,340 KM విస్తీర్ణం ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఖగోళ శాస్త్రంలో వున్న వేల నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒక నక్షత్రం. ఒక నక్షత్రం మనగా స్వయం ప్రకాశకాలు. ఈ సూర్యుడు హైడ్రోజన్, హీలియం వాయువులతో కూడి ఉన్న ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగానే సౌరకుటుంబంలోని భూమి, అంగారకుడు, బుధుడు,గురుడు వంటి మొత్తం 9 గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి. భూమి తిరగడం వల్లే సూర్యోదయ, సూర్యాస్తమ సమయాలు వస్తాయి. ఇక భూమి నుండి సూNASA SUNM PICKS{#}NASA;Friday;sun;Nakshatram;Shakti;Turmeric;American Samoa;twitter;INTERNATIONAL;Chitram;Cinemaసూర్యుడిని సరికొత్తగా చూపించిన నాసా..సూర్యుడిని సరికొత్తగా చూపించిన నాసా..NASA SUNM PICKS{#}NASA;Friday;sun;Nakshatram;Shakti;Turmeric;American Samoa;twitter;INTERNATIONAL;Chitram;CinemaSun, 27 Jun 2021 08:50:21 GMTసాధారణంగా సూర్యుడి పరిమాణం 6,96,340 KM విస్తీర్ణం ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఖగోళ శాస్త్రంలో వున్న వేల నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒక నక్షత్రం. ఒక నక్షత్రం మనగా స్వయం ప్రకాశకాలు. ఈ సూర్యుడు  హైడ్రోజన్, హీలియం వాయువులతో కూడి ఉన్న ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగానే  సౌరకుటుంబంలోని భూమి, అంగారకుడు, బుధుడు,గురుడు వంటి  మొత్తం 9 గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి. భూమి తిరగడం వల్లే  సూర్యోదయ, సూర్యాస్తమ సమయాలు వస్తాయి. ఇక భూమి నుండి సూర్యుడి దూరం 149.8 మిలియన్ కిలోమీటర్లు.


ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ( ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. ఐ. ఎస్.ఎస్) ఇటీవల ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఐ ఎస్ ఎస్ సెకండ్ కి సుమారు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతూ సూర్యుడి  ఫోటోలను తీసి నాసా తో వాటిని షేర్ చేసుకుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే , ఇద్దరు వ్యోమగాములు శుక్రవారం అంతరిక్షనౌకలో ప్రయాణం చేస్తున్నప్పుడు సూర్యుడికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తున్న ఐ ఎస్ ఎస్,  ఇప్పుడు సూర్యుడికి సంబంధించిన ఒక ఆకర్షణీయమైన చిత్రాన్ని నాసాతో పంచుకుంది.

ఎంతో పెద్ద విస్తీర్ణం కలిగి ఉండి , పసుపు నారింజ రంగులో కనిపించే సూర్యుడికి బదులుగా చాలా చిన్న వస్తువు వలె సిల్హౌట్‌లో కనిపిస్తోందని ఐఎస్ఎస్ వెల్లడించింది. ఇక అంతే కాకుండా ఐఎస్ఎస్ ఏడు వేరు వేరు సమయాలలో సూర్యుని నుంచి తీసుకున్న ఫోటోలను నాసా తో పంచుకుంది. ఇక ఈ ఫోటో లను స్వాధీనం చేసుకున్న నాసా ఒక మిశ్రమ చిత్రాన్ని సృష్టించింది. ఐఎస్ఎస్ భూమి నుంచి 410 కిలోమీటర్ల దూరంలో సెకండ్ కి సుమారు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ తెలిపింది.

ఇక ఈ చిత్రం వర్జీనియాకు దగ్గర్లో ఉన్న ఒక ప్రదేశం నుండి తీసుకున్నట్లు, అలాగే అంతరిక్షంలో ఒక వస్తువు ముందు మరొక వస్తువు దాటినప్పుడు ఆ సందర్భం ఎలా ఉంటుంది అనే దానిని చక్కగా చూపించారు. ముఖ్యంగా ఇద్దరు వ్యోమగాములు షేన్ కింబ్రో అలాగే  థామస్ పెస్క్వెట్ , ఇక వీరిద్దరూ సౌర శ్రేణిలో కొత్త రోల్ అవుట్ ను  ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే స్పేస్ వాక్ 6 గంటల 45 నిమిషాల పాటు కొనసాగిందని సమాచారం. ఒక చిన్న వస్తువు వలె కనిపించిన సూర్యుడి ఫోటోలు నాసా  తన అధికారిక ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ,వెంటనే ఆరు లక్షలకు పైగా లైకులు రావడంతోపాటు అందంగా, అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అంటూ ఇన్స్టాగ్రామ్ యూజర్లు కూడా తమ ఉత్సాహాన్ని పంచుకున్నారు.
ఇక అంతే కాదు పలువురు ప్రముఖులు కూడా నమ్మశక్యం కాని, ఒక అందమైన ఫోటో ఇది.అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది అంటూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.




దళపతి విజయ్ తెలుగు సినిమా.. మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!

దేవుడా.. ఇదేం పిచ్చిరా బాబు..

"కొరటాల - ఎన్టీఆర్ మూవీ" : రిస్క్ వద్దనే అలా చేశారా ?

బాలీవుడ్ హీరోల భార్యలకు హ్యాట్సాఫ్..!

ఉదయ్‌ కిరణ్‌ ఆగిపోయిన 10 సినిమాలివే...!!

దేవి శ్రీ ప్రసాద్ ఈ బ్రేకప్ సాంగ్స్.. అప్పటికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్..!

రష్మిక ఫ్యాన్ కు షాక్ ఇచ్చిన పోలీసులు.. ఎందుకంటే?

పెరిగిన పసిడి ధరలు.. పడి పోయిన వెండి..!!

దేశవ్యాప్తంగా అరుదైన స్థానం రికార్డ్ చేసిన పుష్ప..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>