Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronaf128f500-a65e-40db-a240-36617a1dd642-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronaf128f500-a65e-40db-a240-36617a1dd642-415x250-IndiaHerald.jpgడెల్టా ప్లస్ వేరియంట్.. ఈ పేరు చెబితే చాలు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో ప్రపంచ దేశాల్లో మొత్తం అతలాకుతలం అయ్యాయి. ఎలా కంట్రోల్ చేయాలో తెలియక సతమతమయ్యాయి ప్రభుత్వాలు. వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది పై పంజా విసిరి ఎంతో మంది ప్రాణాలను కూడా బలితీసుకుంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు డెల్టా ప్లస్ అనే కొత్త వేరియంట్ వేగంగా పాకి పోతుంది. ఇప్పటికే ఎన్నో దేశాలకు పాకి పోయింది ఈ కొత్తరకం కరోనా. సెకండ్ వేవ్Corona{#}Haryana;Panjaa;central government;Coronavirusఅందరూ సిద్ధం కండి.. దిగ్బంధనం ఒక్కటే మార్గం.. కేంద్రం సూచన?అందరూ సిద్ధం కండి.. దిగ్బంధనం ఒక్కటే మార్గం.. కేంద్రం సూచన?Corona{#}Haryana;Panjaa;central government;CoronavirusSun, 27 Jun 2021 12:00:00 GMTడెల్టా ప్లస్ వేరియంట్.. ఈ పేరు చెబితే చాలు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.  ఇప్పటికే కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో ప్రపంచ దేశాల్లో మొత్తం అతలాకుతలం అయ్యాయి. ఎలా కంట్రోల్ చేయాలో తెలియక సతమతమయ్యాయి ప్రభుత్వాలు. వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది పై పంజా విసిరి ఎంతో మంది ప్రాణాలను కూడా బలితీసుకుంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు డెల్టా ప్లస్ అనే కొత్త వేరియంట్  వేగంగా పాకి పోతుంది. ఇప్పటికే ఎన్నో దేశాలకు పాకి పోయింది ఈ కొత్తరకం కరోనా.



 సెకండ్ వేవ్ కరోనా వైరస్ కంటే ఎంతో వేగంగా పాకిపోతున్న ఈ మహమ్మారి వైరస్ ఇక ఎంతో ప్రభావం చూపుతుంది అని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక డెల్టా ప్లస్ వేరియంట్ గురించి అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అటు భారత్లో కూడా ఇప్పటివరకు పలు రాష్ట్రాలలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి.  ఇక ఈ కొత్త వేరియంట్ వేగం ప్రభావం ప్రమాదకర రీతిలో నే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సరికొత్త సూచనలు చేస్తోంది.



 మొదటి దశ కరోనా వైరస్ వ్యాధి వచ్చిన సమయంలో కరోనా కేసులు వెలుగు లోకి వస్తే ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించడం లాంటివి చేసింది.  ఎక్కడికక్కడ ప్రజలను దిగ్బంధించి చికిత్స అందించింది ప్రభుత్వం. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి తరహా ప్రణాళికలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా పాకీ పోతుంది..  అందుకే ఈ వైరస్ను కంట్రోల్ చేయాలి అంటే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించి దిగ్బంధనం చేయాలి అంటూ చెబుతుంది కేంద్రం. ఇక ఇలా చేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సిద్ధం కావాలి అంటూ పిలుపునిచ్చింది . తమిళనాడు, గుజరాత్,రాజస్థాన్, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ వైరస్ను కంట్రోల్ చేయడానికి పాత రోజులలో పాటించినట్లు గానే కంటోన్మెంట్ జోన్ ప్రకటించాల్సిన అవసరం ఉందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.



'నారప్ప' డైరెక్ట్ ఒటీటీ రిలీజ్.. ఎప్పుడంటే ?

పారితోషికం తగ్గించిన శర్వానంద్‌.. ఎందుకంటే..!

కరోనా ఎఫెక్ట్.. ఇజ్రాయిల్ మళ్లీ అలాంటి నిర్ణయమే తీసుకుంది?

ఆ విషయం లో చిరు ని ఫాలో అయిన అమితాబ్.. హ్యాట్సాఫ్..!!

చైనా దాచిన నిజం బయటపడింది.. మొదటి కరోనా కేసు ఎప్పుడో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి.. అసెంబ్లీ సీట్ల పెంపులో అన్యాయం..!

ఆనందయ్య సేవకు వాళ్లు కూడా ఫిదా అయ్యారు?

షూటింగ్ వెళ్లాలంటేనే భయమేస్తుంది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?

ఏపీకి వ్యాక్సిన్ డోసులు.. ఎన్నెనంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>