Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sneha-reddy66b1f343-cfdc-40af-9b2e-67af499f9a94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sneha-reddy66b1f343-cfdc-40af-9b2e-67af499f9a94-415x250-IndiaHerald.jpgహీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా మన స్టార్ హీరోల భార్యల ఫాలోయింగ్ ఉంది. ఇక వీరిలో అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. హీరోయిన్ల మాదిరిగా ఆమెకు ఇన్ స్టాగ్రాం లో 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫ్యామిలీతో జరుపుకునే ప్రతి అప్డేట్ ను ఆమె ప్రేక్షకులతో షేర్ చేసుకుంటుంది. అందుకే ఆమెకి ఆ రేంజ్ ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఎలాగు ఫాలోవర్స్ వచ్చారు కదా అని Sneha-Reddy{#}oil;Wife;Allu Arjun;Reddyప్రచారకర్తగా అల్లు అర్జున్ భార్య.. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువకాదు..!ప్రచారకర్తగా అల్లు అర్జున్ భార్య.. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువకాదు..!Sneha-Reddy{#}oil;Wife;Allu Arjun;ReddySun, 27 Jun 2021 16:00:00 GMTహీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా మన స్టార్ హీరోల భార్యల ఫాలోయింగ్ ఉంది. ఇక వీరిలో అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. హీరోయిన్ల మాదిరిగా ఆమెకు ఇన్ స్టాగ్రాం లో 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫ్యామిలీతో జరుపుకునే ప్రతి అప్డేట్ ను ఆమె ప్రేక్షకులతో షేర్ చేసుకుంటుంది. అందుకే ఆమెకి ఆ రేంజ్ ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఎలాగు ఫాలోవర్స్ వచ్చారు కదా అని ఇప్పుడు ప్రచార కర్తగా కూడా మారింది స్నేహా రెడ్డి.

లేటెస్ట్ గా ఓ హెయిర్ ఆయిల్ బ్రాండ్ కు తన సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుంది బన్నీ వైఫ్. మీకు ఉన్న అన్ని హెయిర్ సమస్యలకు ఇది చక్కని పరిష్కారం అంటూ సీక్రెట్ హెయిర్ ఆయిల్ ను ప్రమోట్ చేస్తుంది స్నేహా రెడ్డి. అల్లు ఫ్యామిలీ కోడలు అంటే ఏమనుకున్నారు ఇప్పుడు ఆమె కూడా రెండు చేతులా సంపాదించేలా ప్రచార కర్తగా కొత్త అడుగు వేస్తుంది. ఇలా చేయడం వల్ల ఎంత వస్తుంది అన్నది పక్కన పెడితే ఓ స్టార్ వైఫ్ గా బ్రాండ్ ప్రమోషన్స్ లో స్నేహా కూడ బిజీ అవుతుందని చెప్పొచ్చు.

అసలు గ్లామర్ ఫీల్డ్ కు ఏమాత్రం టచ్ లేకుండానే 4 మిలియన్ ఫాలోవర్స్ ను రాబట్టుకుంది స్నేహా ఒకవేళ ఆమె కూడా స్క్రీన్ మీద మెరవడం మొదలు పెడితే ఫాలోవర్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా స్నేహా రెడ్డి చేస్తున్న ఈ బ్రాండ్ ప్రమోషన్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు అల్లు ఫ్యాన్స్. ఓ పక్క ఫ్యామిలీని చూసుకుంటూనే తన ఫాలోవర్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు డే షెడ్యూల్ బిజీ బిజీగా చేసుకుంటుంది అల్లు వారి కోడలు. తను చేస్తున్న ఈ ప్రమోషన్స్ బాగా క్లిక్ అయితే ఇక డైరెక్ట్ గా యాడ్స్ కూడా చేసేందుకు వెనకాడదని చెప్పొచ్చు.





హీరోయిన్ తో ప్రేమాయణం..మధ్యలో భార్య ఎంట్రీ చివరికి.. ?

క‌ర్మానుసార‌మే ఆయుర్ధాయం.. ముక్తి!

100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు

ప్రచారకర్తగా అల్లు అర్జున్ భార్య.. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువకాదు

నిజ‌మైన భ‌క్తులంటే వీరే!!

అత్తపై వేడి నూనె పోసిన కోడలు.. జగన్ డబ్బులే కారణం?

మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్న సందీప్ కిషన్..!!

అభిమానులు డిమాండ్ చేస్తున్న తెలుగు సినిమాల పార్ట్ 2

దివ్య భారతికి ఆ స్టార్ హీరోయిన్ డూప్ అని తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>