MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-sandesh5b86eceb-faf8-40b0-a9ec-e3e27be02e43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-sandesh5b86eceb-faf8-40b0-a9ec-e3e27be02e43-415x250-IndiaHerald.jpgహ్యాపీ డేస్ సినిమాతో యూత్ లో ఒక రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాతో సోలో హీరోగా సెట్ అయిపోయాడు అనుకున్నారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండలేదు.ఆ తర్వాత ఆయనకి వరసగా సినిమాలు ప్లాప్ అవ్వడం మొదలయ్యాయి. ఇన్ని సంవత్సరాల్లో వరుణ్ కి ఒక్క సాలిడ్ హిట్ రాలేదు. అప్పుడప్పుడు ఏమైంది ఈ వేళా లాంటి ఆవేరేజ్ సినిమాలు వచిన్నప్పటికి ఆయనని హిట్ ట్రాక్ లో వెయ్యలేకపోయాయ్.ఆ మధ్య కాలంగా బిగ్ బాస్ లోకి కూడా వచ్చి కొన్ని రోజులు అందరి నోట్లో నానరు. ఇక ఇన్ని రోజుల తర్వాత వరుణ్ కొత్త సినిమVarun sandesh{#}madhavi;varun sandesh;Posters;Bigboss;Lover;Anandam;sree;varun tej;Heroine;Cinemaవరుణ్ సందేశ్ కి ఈ సినిమా అన్న హిట్ ఇస్తుందా?వరుణ్ సందేశ్ కి ఈ సినిమా అన్న హిట్ ఇస్తుందా?Varun sandesh{#}madhavi;varun sandesh;Posters;Bigboss;Lover;Anandam;sree;varun tej;Heroine;CinemaSun, 27 Jun 2021 16:55:15 GMTహ్యాపీ డేస్ సినిమాతో యూత్ లో ఒక రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాతో సోలో హీరోగా సెట్ అయిపోయాడు అనుకున్నారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండలేదు.ఆ తర్వాత ఆయనకి వరసగా సినిమాలు ప్లాప్ అవ్వడం మొదలయ్యాయి.

 ఇన్ని సంవత్సరాల్లో వరుణ్ కి ఒక్క సాలిడ్ హిట్ రాలేదు. అప్పుడప్పుడు ఏమైంది ఈ వేళా లాంటి ఆవేరేజ్ సినిమాలు వచిన్నప్పటికి ఆయనని హిట్ ట్రాక్ లో వెయ్యలేకపోయాయ్.ఆ మధ్య కాలంగా బిగ్ బాస్ లోకి కూడా వచ్చి కొన్ని రోజులు అందరి నోట్లో నానరు. ఇక ఇన్ని రోజుల తర్వాత వరుణ్ కొత్త సినిమాతో రాబోతున్నారు. ఇందువదన అనే పేరుతో వస్తున్న ఈ సినిమా మీద వరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

తెలుగులో హారర్ సినిమాలకి ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకుంటూ వరుణ్ అదే జనర్ లో ఈ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే  ఇప్పుడు వరుణ్ సందేశ్ పాత్రని పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ వాసు అనే పాత్ర పోషిస్తున్నారు.వ‌రుణ్ సందేశ్ ఫస్ట్ లుక్ తో పాటు  హీరోయిన్ ఫ‌ర్నాజ్ శెట్టి డీప్  పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.కాస్త బోల్డ్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్స్ లాగానే ఈ సినిమా కూడా అంతే రేంజ్ లో ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటిదాకా లవర్ బాయ్ గా చాలా సినిమాలు చేసిన వరుణ్ సందేశ్ ఇప్పుడు బోల్డ్ పాత్ర చేసి ప్రేక్షకులని ఎలా మెప్పిస్తారో చూడాలి.ఇక ఈ సినిమాని ఎంఎస్ఆర్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య, సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీమతి మాధవి ఆదుర్తి అనే కొత్త నిర్మాతలు నిర్మిస్తున్నారు.



ఒకే బెడ్ పై ముగ్గురు మెగా హీరోలు.. కొన్ని మారవంటూ తేజ్ అలా..!

వింత టైటిల్స్ తో రాబోతున్న టాలీవుడ్ సినిమాలు

డోంట్ డిస్టర్బ్ అంటున్న ప్రభాస్..?

ఈ బాలీవుడ్ హీరోలు లు మళ్లీ సౌత్ నే నమ్ముకుంటున్నారు గా!!

వరుణ్ సందేశ్ కి ఈ సినిమా అన్న హిట్ ఇస్తుందా?

హీరోయిన్ తో ప్రేమాయణం..మధ్యలో భార్య ఎంట్రీ చివరికి.. ?

అనసూయ మాటలకు షాక్ లో ఉన్న సుమా..

ఈ బాలీవుడ్ హీరో ఇలా దారి తప్పాడేంటి?

క‌బ్జా మూవీ న్యూ పోస్ట‌ర్ రిలీజ్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>