BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/online-class-1caf8d66-7eca-494f-ad8c-5558c5b25f97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/online-class-1caf8d66-7eca-494f-ad8c-5558c5b25f97-415x250-IndiaHerald.jpgడిగ్రీ,ఇంజ‌నీరింగ్ విద్యార్థుల‌కు కూడా ఇక‌పై ఆన్‌లైన్‌లోనే త‌ర‌గ‌తుల‌ను భోధించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తుంది. జులై 1నుంచి ఆఫ్‌లైన్ త‌రుగ‌త‌లు నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే ఉన్న‌త విద్యామండ‌లి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.అయితే వృత్తివిద్యాకోర్సుల్లో కూడా ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సీఎం సూచిన‌ట్లు స‌మాచారం.దీనిపై రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.ఇంజ‌నీరింగ్‌,డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్ విద్యావిధానం online class;{#}Telangana;Minister;CMఇక‌ ఇంజ‌నీరింగ్‌,డిగ్రీ త‌ర‌గ‌తులు ఆన్‌లైన్‌లోనే...?ఇక‌ ఇంజ‌నీరింగ్‌,డిగ్రీ త‌ర‌గ‌తులు ఆన్‌లైన్‌లోనే...?online class;{#}Telangana;Minister;CMSun, 27 Jun 2021 12:25:44 GMTడిగ్రీ,ఇంజ‌నీరింగ్ విద్యార్థుల‌కు కూడా ఇక‌పై ఆన్‌లైన్‌లోనే త‌ర‌గ‌తుల‌ను భోధించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తుంది. జులై 1నుంచి ఆఫ్‌లైన్ త‌రుగ‌త‌లు నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే ఉన్న‌త విద్యామండ‌లి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.అయితే వృత్తివిద్యాకోర్సుల్లో కూడా ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సీఎం సూచిన‌ట్లు స‌మాచారం.దీనిపై రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కీల‌క స‌మావేశం 
నిర్వ‌హించ‌నున్నారు.ఇంజ‌నీరింగ్‌,డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్ విద్యావిధానం అమ‌ల‌ను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించే అవ‌క‌శాం ఉంది.ఈ ఏడాది నిర్వ‌హించ‌నున్న సెట్ ప‌రీక్ష‌లు య‌థాత‌ధంగా జ‌ర‌నున్నాయి.డిగ్రీ,పీజీ ఫైనల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే యోచ‌న‌లో ఉన్న‌త విద్యామండ‌లి ఉంది.అయితే రేపు విద్యాశాఖ మంత్రితో జ‌రిగే స‌మావేశంలో వీటిపై కార్లిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.క‌రోనా మూడ‌వద‌శ ముప్పు ఉంద‌ని నిపుణుల హెచ్చ‌రిక‌ల‌తో అన్ని రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.ఇప్ప‌టికే ఇంట‌ర్,టెన్త్ ప‌రీక్ష‌లు వాయిదా వేశాయి.పాఠ‌శాల‌లు తెరిచేందుకు కొన్ని రాష్ట్రాలు ఆస‌క్తి చూపుతున్న విద్యార్థుల త‌ల్లిదండ్రులు పాఠ‌శాల‌ల‌కు పంపించ‌డానికి ఇష్ట ప‌డ‌టం లేదు.దీంతో అంద‌రికి ఆన్‌లైన్‌లోనే విద్యాభోద‌న చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది



బీజేపీ నిర్ణ‌యాన్ని ధిక్క‌రించిన సీనియ‌ర్ నేత‌...ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకి...?

ముఖ్య‌మంత్రికి ఎస్పీ ఫిర్యాదు?

కేసీఆర్‌, చంద్ర‌బాబు ప‌నైపోయిందా.. ఏపీ, తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయం ?

బీజేపీతో ఏపీ మంత్రి ర‌హస్య చ‌ర్చ‌లు?

ఒకే కేసు... రెండు తీర్పులు.. ఏపీ ప్ర‌భుత్వ‌మే టార్గెట్టా ?

రైతన్నలకు తీపి కబురు.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు..!

తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి.. అసెంబ్లీ సీట్ల పెంపులో అన్యాయం..!

వాలంటీర్ల కార్యదక్షతకు హాట్సాఫ్.. హైదరాబాద్ వెళ్లి మరి?

ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు మ‌రోసారి ఓపెన్‌... ఈ సారి వీళ్ల వంతు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>