MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/hats-off-to-the-wives-of-bollywood-heroes-9bc9bdaa-c151-45a5-9afd-5c14a8cf0fa8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/hats-off-to-the-wives-of-bollywood-heroes-9bc9bdaa-c151-45a5-9afd-5c14a8cf0fa8-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో హీరోలు.. హీరోయిన్లతో సాగించిన ఎఫయిర్స్ పై గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు హీరోల భార్యలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని సినీ జనాలు గుసగుసలాడుకుంటారు. ఇప్పటికీ వారి గురించి సందర్భం వచ్చినపుడు ప్రస్తావిస్తూనే ఉంటారు. bollywood effairs {#}Amitabh Bachchan;Rekha Vedavyas;School;war;bollywood;Heroine;Cinema;Newsబాలీవుడ్ హీరోల భార్యలకు హ్యాట్సాఫ్..!బాలీవుడ్ హీరోల భార్యలకు హ్యాట్సాఫ్..!bollywood effairs {#}Amitabh Bachchan;Rekha Vedavyas;School;war;bollywood;Heroine;Cinema;NewsSun, 27 Jun 2021 08:39:45 GMTబాలీవుడ్ హీరోలు ఎఫైర్స్ విషయంలో ముందుంటారు. సినిమాల్లో వెనుకడుగువేసినా అందులో మాత్రం వెనుకాడరు. హీరో, హీరోయిన్స్ మధ్య ఎఫయిర్స్ వార్తలు ఎప్పుడూ గుప్పుమంటూనే ఉంటాయి. సినీ జనాలు ఆ విషయాలపై గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే.. హీరోల భార్యలు.. తమ భర్తలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. హస్బెండ్ లను తమ ట్రాక్ లోకి తెచ్చుకునేందుకు వారు చాలా ప్లాన్ లే వేశారు.

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, రేఖ మధ్య ఉండే బంధం గురించి సినీ జనాలు ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉంటారు. వాళ్లు చేసిన చిత్రాలు కూడా ఆ విధంగానే హిట్ అయ్యాయి. అందుకే వారి మధ్య రిలేషన్ షిప్ అంతగా బలపడింది. ఈ ఇద్దరూ నిజజీవితంలోనూ ఒక్కటయ్యే పరిస్థితి వచ్చేలా కనిపించింది. ఇంతదాకా వచ్చిన విషయం తెలిసి జయాబచ్చన్ జాగ్రత్త పడిందనీ.. అమితాబ్, రేఖ మధ్య ఉండే బంధాన్ని తగ్గించేసిందనీ బాలీవుడ్ కోడైకూసింది. జయాబచ్చన్... అమితాబ్ ఎక్కడికి వెళ్లినా ఆయనపై ఓ లుక్కేవేసి ఉండేదని సమాచారం.

అమితాబ్ బచ్చన్.. రేఖల మధ్య ఉండే బంధం గురించి జయాబచ్చన్ పలు సార్లు వివరణ ఇచ్చింది. వారిద్దరి మధ్య సినిమా రిలేషన్ తప్ప మరేం లేదని స్పష్టం చేసింది. ఆమె ఎంత చెప్పినా బాలీవుడ్ జనాలు మాత్రం అనుకునేది అనుకుంటూనే ఉంటారు. జయ, రేఖ మధ్య అంతర్గత యుద్ధం జరుగుతుందంటారు. రేఖ పెద్దల సభకు ఎంపికయినపుడు.. జయ ముఖంలో మార్పులు వచ్చాయని చెబుతారు. రేఖ అంటే మండిపడేదని అక్కడి వారు అంటారు.

ఇక జితేంద్ర కపూర్ ఎఫయిర్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ జనాలు ఈయనగారి గురించి పలు రకాలుగా మాట్లాడుకునేవారు. జయప్రద, శ్రీదేవిలతో ఈయన బంధం కొనసాగించే వాడని అంటారు. ఈ విషయం తెలిసి జితేంద్ర సతీమణి శోభ తన భర్తపై  ఓ కన్నేసి ఉంచింది. తన భర్తను ఎఫయిర్స్ నుంచి తప్పించి తన ట్రాక్ లోకి తెచ్చుకునేందుకు నానా తంటాలు పడింది. పైగా జితేంద్ర కూతురు స్కూల్ కు వెళ్లినపుడు ఆమెను ఆ ఎఫయిర్స్ గురించి ఆరా తీసేవారని వినికిడి.



బ్రేకింగ్ : జమ్మూ ఎయిర్ పోర్ట్ లో పేలుళ్లు..ఉగ్రవాది అరెస్ట్ !

ఉదయ్‌ కిరణ్‌ ఆగిపోయిన 10 సినిమాలివే...!!

దేవి శ్రీ ప్రసాద్ ఈ బ్రేకప్ సాంగ్స్.. అప్పటికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్..!

రికార్డు సృష్టించిన 'దిశ'..?

రష్మిక ఫ్యాన్ కు షాక్ ఇచ్చిన పోలీసులు.. ఎందుకంటే?

హీరో హీరోయిన్స్ అభిమానుల పాదయాత్రలతో హోరెత్తిపోతున్న ఇండస్ట్రీ !

దేశవ్యాప్తంగా అరుదైన స్థానం రికార్డ్ చేసిన పుష్ప..

ఆ డైరెక్టర్ సినిమా కోసం ఎన్టీఆర్ షాకింగ్ లుక్..!

సై అంటున్న ట్విట్టర్ : భారత ఐటి మంత్రినే ఇలా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>