Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdec2298b06-0c34-4cb9-9e23-cf5a8048577b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdec2298b06-0c34-4cb9-9e23-cf5a8048577b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒక్కటే ఆమె పూజా హెగ్దే. మొదట్లో ఐరన్ లెగ్ ముద్ర వేసుకున్న ఈ అమ్మడు అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో అమ్మడు వేసిన బికిని లుక్ ఆడియెన్స్ కు మాంచి కిక్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమెకు వరుస స్టార్ అవకాశాలు వచ్చాయి. డీజే తర్వాత వెనక్కి తిరిగి Pooja-Hegde-Hikes-Remuneration{#}Pooja Hegde;trivikram srinivas;Iron;Duvvada Jagannadham;Kick;Wanted;akhil akkineni;Prabhas;Joseph Vijay;Allu Arjun;Ram Madhav;Rajani kanth;Cinemaటాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోయిన్.. పూజా హెగ్దే రెమ్యునరేషన్ డబుల్ చేసిందా..?టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోయిన్.. పూజా హెగ్దే రెమ్యునరేషన్ డబుల్ చేసిందా..?Pooja-Hegde-Hikes-Remuneration{#}Pooja Hegde;trivikram srinivas;Iron;Duvvada Jagannadham;Kick;Wanted;akhil akkineni;Prabhas;Joseph Vijay;Allu Arjun;Ram Madhav;Rajani kanth;CinemaSun, 27 Jun 2021 10:00:00 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒక్కటే ఆమె పూజా హెగ్దే. మొదట్లో ఐరన్ లెగ్ ముద్ర వేసుకున్న ఈ అమ్మడు అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో అమ్మడు వేసిన బికిని లుక్ ఆడియెన్స్ కు మాంచి కిక్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమెకు వరుస స్టార్ అవకాశాలు వచ్చాయి. డీజే తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు పూజా హెగ్దే. బన్నీ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్, మహేష్, రాం చరణ్ లతో అమ్మడు జోడీ కట్టింది. ప్రస్తుతం ప్రభాస్ తో రాధే శ్యాం అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాల్లో నటిస్తుంది పూజా హెగ్దే.

ఈ సినిమాతో పాటుగా ఇళయదళపతి విజయ్ 65వ సినిమా బీస్ట్ లో కూడా అమ్మడు ఛాన్స్ అందుకుంది. తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న ఈ అమ్మడు తమిళంలో కూడా పాగా వేయాలని చూస్తుంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు రెమ్యునరేషన్ కూడా డబుల్ చేసినట్టు తెలుస్తుంది. ఇన్నాళ్లు సినిమాకు కోటిన్నర నుండి 2 కోట్లు తీసుకునే పూజా హెగ్దే ఇప్పుడు దాన్ని 3 కోట్ల దాకా చేసిందని అంటున్నారు. అయినా సరే అమ్మడి దగ్గరకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

పూజా హెగ్దే సినిమాలో ఉంటే గ్లామర్ షోతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. అందుకే ఆమె అడిగినంత ఇచ్చి సినిమాలు ఫిక్స్ చేసుకుంటున్నారు. తనకు వచ్చిన ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో పూజా హెగ్దే కూడా తన మార్క్ చూపిస్తుందని చెప్పొచ్చు. విజయ్ సినిమా తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ తో నటించే ఛాన్స్ అందుకుందని టాక్. త్రివిక్రం డైరక్షన్ లో మహేష్ చేస్తున్న సినిమాలో అమ్మడిని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. అమ్మడి ఫాం చూస్తుంటే మరో ఐదారేళ్లు ఇదే హవా కొనసాగించేలా ఉంది.





జూనియర్ ప్రిపరేషన్ సెషన్ లో హాట్ టాపిక్ !

ఈ సంవత్సరం రహస్యంగా పెళ్లి చేసుకున్న 5 మంది భామలు వీళ్ళే..

టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోయిన్.. పూజా హెగ్దే రెమ్యునరేషన్ డబుల్ చేసిందా.సినిమాకు 3 కోట్లు డిమాండ్ చేస్తున్న బుట్ట బొమ్మ.

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ల సినిమా పట్టాలెక్కేనా..!!

తండ్రి అంత్యక్రియలు చేశాడు.. కొడుకు మృతిచెందాడు..!

దళపతి విజయ్ తెలుగు సినిమా.. మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!

దేవుడా.. ఇదేం పిచ్చిరా బాబు..

యంగ్ హీరోతో సీనియర్ హీరోయిన్..!!

సూర్యుడిని సరికొత్తగా చూపించిన నాసా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>