SportsSanjayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kyle-jamiesonc7f802bd-2a24-495f-8b56-9acafa1e7e4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kyle-jamiesonc7f802bd-2a24-495f-8b56-9acafa1e7e4f-415x250-IndiaHerald.jpgన్యూజిలాండ్‌ ఆటగాడు కైల్‌ జేమిసన్‌కు గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదిగే సత్తా ఉందని మాస్టర్‌.. బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో బ్లాక్‌ క్యాట్స్‌ కివీస్‌ 8 వికెట్ల తేడాతో భార‌త్‌ను ఓడించడం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కివీస్‌ గెలుపులో ముఖ్య భూమిక పోషించిన జేమిసన్‌ ప్రదర్శన గురించి లిటిల్‌ మాస్టర్‌ విశ్లేషించాడు. ‘జేమిసన్‌ మంచి పొడగరి. బంతిని స్వింగ్‌ చేయడం కంటే.. సీమ్‌ బంతులేయడానికికే అతడు ఆసక్తి చూపాడు. బౌల్ట్‌, వాగ్నర్‌తో పోల్చితే అతడు భిన్నం. బౌలింగ్‌లో వKyle Jamieson{#}Bhumika Chawla;Manam;Athadu;VIRAT KOHLIజేమిసన్‌ గొప్ప ఆల్‌రౌండర్‌: సచిన్‌ టెండూల్కర్‌జేమిసన్‌ గొప్ప ఆల్‌రౌండర్‌: సచిన్‌ టెండూల్కర్‌Kyle Jamieson{#}Bhumika Chawla;Manam;Athadu;VIRAT KOHLISun, 27 Jun 2021 14:15:00 GMTన్యూజిలాండ్‌ ఆటగాడు కైల్‌ జేమిసన్‌కు గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదిగే సత్తా ఉందని మాస్టర్‌.. బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో బ్లాక్‌ క్యాట్స్‌ కివీస్‌ 8 వికెట్ల తేడాతో భార‌త్‌ను ఓడించడం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కివీస్‌ గెలుపులో ముఖ్య భూమిక పోషించిన జేమిసన్‌ ప్రదర్శన గురించి లిటిల్‌ మాస్టర్‌ విశ్లేషించాడు. ‘జేమిసన్‌ మంచి పొడగరి. బంతిని స్వింగ్‌ చేయడం కంటే.. సీమ్‌ బంతులేయడానికికే అతడు ఆసక్తి చూపాడు. బౌల్ట్‌, వాగ్నర్‌తో పోల్చితే అతడు భిన్నం. బౌలింగ్‌లో వైవిధ్యంతో పాటు నిలకడనూ ప్రదర్శించడం ఆకట్టుకొంది’ అని సచిన్‌ అన్నాడు. బ్యాట్‌తోనూ జేమిసన్‌ తన వంతు సహకారం అందించాడని.. తొలి ఇన్నింగ్స్‌లో విలియమ్సన్‌తో కలసి అతడు నెలకొల్పిన భాగస్వామ్యం ఎంతో విలువైందని ముంబైకర్‌ చెప్పాడు.


 హైట్‌ ఎక్కువగా ఉండడంతో అతడికి భారీ షాట్లు ఆడే వెసులుబాటు ఉంటుందన్నాడు. ఇక, టీమిండియా విషయానికొస్తే.. ఆరో రోజు ఆటలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, నయా వాల్‌ చటేశ్వర్‌ పుజార త్వరగా పెవిలియన్‌ చేరడం మ్యాచ్‌ను న్యూజిలాండ్‌ వైపు మొగ్గేలా చేసిందని సచిన్‌ విశ్లేషించాడు. ‘ఆరంభంలో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పడం ఎంతో ముఖ్యం. తొలి డ్రింక్స్‌ బ్రేక్‌ వరకు కోహ్లీ-పుజార జాగ్రత్తగా ఆడి.. ఆ తర్వాత ఎదురుదాడికి దిగి ఉండాల్సింది. మనం సురక్షితమని భావిస్తే.. ఆ తర్వాత వచ్చే వాళ్లు కూడా ధాటిగా ఆడే అవకాశం ఉండేది. దీంతో ఛేదనలో న్యూజిలాండ్‌ శ్రమించాల్సి వచ్చేది. ఫలితం వేరేలా ఉండేది. అయితే, భారత బ్యాటింగ్‌ ఇందుకు భిన్నంగా సాగడంతో ఓటమి ఎదురైంది’ అని సచిన్‌ విశ్లేషించాడు. ఇక‌, వ‌రల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ జేమిస‌న్ అవుట్ చేయ‌డం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు.. మొత్తం 7 వికెట్లు తీసిన జేమిస‌న్‌నే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వ‌రించింది.




కోహ్లీకి మద్దతుగా నిలిచిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్?

ఈ నాలుగు పెద్ద సినిమా లు ఓటీటీ లోకే.. డేట్స్ కూడా వచ్చాయి..!!

మంచిమాట: సమయాన్ని వృధా చేస్తే.. జీవితమే వృధా అవుతుంది..

వేరే అమ్మాయితో ఇమ్మానియేల్ పెళ్లి.. స్టేజ్ మీద ఏడ్చేసిన వర్ష?

ముత్యాల పలుకులు.. ప‌గ‌డాల స‌రాగాలు!

కమల్ హాసన్ తర్వాత అంత ఘనత సాధించిన హీరో..

మారిపోయిన దిల్ రాజ్ పేరు !

చైతు పరిచయం చేసిన 7 మంది హీరోయిన్లు వీళ్ళే.

Indian Cricket Team Captain Virat Kohli Images From Archives



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sanjay]]>