PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-c74cedf2-e055-4c49-9a0f-e78cab238daa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-c74cedf2-e055-4c49-9a0f-e78cab238daa-415x250-IndiaHerald.jpgహుజూరాబాద్ నియోజకవర్గం పై టిఆర్ఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు, వారి సిబ్బంది నిఘా వేసి ఉంచినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలపై ప్రజల యొక్క అభిప్రాయం సేకరించి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు చేర వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కమలాపూర్ మండలంలో ఐ బి సిబ్బంది రాజకీయ సర్వే నిర్వహిస్తూ కనిపించడం వెనుక ఇది స్పష్టమవుతోంది. వారు ప్రజల దగ్గరికి వెళ్లి కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది..? ప్రభుత్వం ద్వారా మీకేం అభివృద్ధి జరిగింది..? మీ ఇంట్లో ఓట్లు ఎన్ని ఉన్నాయి..? ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటునPolitical {#}Survey;vegetable market;Huzurabad;mandalam;RTC;Party;Government;KCR;media;Minister;Bharatiya Janata Party;CMటిఆర్ఎస్ హుజురాబాద్ లో చేస్తున్న రహస్య సర్వేలో ఏం తేలింది..?టిఆర్ఎస్ హుజురాబాద్ లో చేస్తున్న రహస్య సర్వేలో ఏం తేలింది..?Political {#}Survey;vegetable market;Huzurabad;mandalam;RTC;Party;Government;KCR;media;Minister;Bharatiya Janata Party;CMSun, 27 Jun 2021 14:13:00 GMTహుజూరాబాద్ నియోజకవర్గం పై  టిఆర్ఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు, వారి సిబ్బంది నిఘా వేసి ఉంచినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలపై ప్రజల యొక్క అభిప్రాయం సేకరించి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు  చేర వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కమలాపూర్ మండలంలో  ఐ బి సిబ్బంది రాజకీయ సర్వే నిర్వహిస్తూ కనిపించడం వెనుక  ఇది స్పష్టమవుతోంది. వారు ప్రజల దగ్గరికి వెళ్లి కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది..? ప్రభుత్వం ద్వారా  మీకేం అభివృద్ధి జరిగింది..? మీ ఇంట్లో ఓట్లు ఎన్ని ఉన్నాయి..? ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు..? రాజేందర్ గెలుస్తాడా గెలవడా..? గెలిచిన ప్రభుత్వాన్ని ఎదిరించి ఏమైనా చేస్తారా..? అని 20 నిమిషాల తో కూడిన విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.


 ఒక్కో మండలానికి దాదాపు పది మందికి పైగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయని, నియోజకవర్గం మొత్తం 60 మంది పని చేస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీ బస్ స్టేషన్లు, హోటల్లు, కిరాణా దుకాణాలు, వ్యవసాయ మార్కెట్ లు, చాయ్ దుకాణాలు,   రద్దీగా ఉండే అన్ని ప్రాంతాలకు వెళ్లి రహస్యంగా సర్వే చేసి సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తూనట్లు తెలుస్తోంది. 


అలాగే మీడియా కూడా ఫోన్లు చేసి రాజకీయ పరిణామాలపై  ఆరా తీస్తున్నట్టు  తెలుస్తోంది. వీటితో పాటు రాజకీయ నాయకుల కదలికలను కూడా పరిశీలిస్తున్నట్టు ఈ తతంగం చూస్తే అర్థమవుతుంది. కమలాపూర్ మండలం బీంపెల్లి లో ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలు సేకరిస్తూ ఉండగా  బీజేపీ నేతలు గుర్తించి నిలదీశారని తెలుస్తోంది. ఈ సమయంలో ఇంటెలిజెన్స్ అధికారులు వారి వద్ద ఉన్న ఐడెంటి కార్డు లను కూడా చూపించారని తెలుస్తోంది.  ఈ తతంగాన్నంతా గమనిస్తే టిఆర్ఎస్ పార్టీ కి ఓటమి భయంతోనే ఇదంతా చేస్తుందా అని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. ఏది ఏమైనా  ఓటర్ నాడీ వైపు ఉందో త్వరలో తెలియనుంది. ఇలా వివిధ రకాలుగా హుజురాబాద్ రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి.



కామెడీగా మారిపోయిన 'మా' ఎన్నిక‌లు!!

జగన్ యువతకు వెన్నుపోటు పొడిచారు : టీడీపీ ఎంపీ

లిప్ లాక్ ఎఫెక్ట్.. చివరికి మంత్రి పోయింది?

హీరోయిన్ తొడలను చూసి పిచ్చెక్కిపోతున్న జనాలు..

మోడీ కేబినెట్లో కొత్త ముఖాలు వీళ్లే...!

లాక‌ప్‌డెత్ ఘ‌ట‌న బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటా - డీజీపీ

దళితులకు ఈ బాధ పోవాలె : కేసీఆర్

40 ఏళ్ల‌కు ఆ అసెంబ్లీలో మ‌హిళా మంత్రి..!

రేవంత్‌కు స‌వాల్ విసురుతున్న హుజూరాబాద్‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>