MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shwetha-bacchane6de749c-d644-49a2-8add-e63485a67646-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shwetha-bacchane6de749c-d644-49a2-8add-e63485a67646-415x250-IndiaHerald.jpgదేశం గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎన్నో సినిమాలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇక అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్ తన చిన్ననాటి వీడియోని అభిమానులతో పంచుకున్నారు. తన సోదరుడు అభిషేక్ బచ్చన్ అలాగే తండ్రి అమితాబ్ బచ్చన్ తో కలిసిన చిన్న నాటి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో 1981వ సంవత్సరంలో అక్కడ అమితాబ్ బచ్చన్ వేదికపై ప్రదర్శన ఇస్తున్నారు. అమితాబ్ తన కుమారుడు అభిషేక్shwetha bacchan{#}Abhishek Bachchan;Ayan Mukerji;abhishek;February;Amitabh Bachchan;Alia Bhatt;swetha;Heart;media;Father;Manam;Hero;Cinemaతన చిన్ననాటి సంఘటన షేర్ చేసిన శ్వేతా బచ్చన్... నెట్టింట వైరల్...తన చిన్ననాటి సంఘటన షేర్ చేసిన శ్వేతా బచ్చన్... నెట్టింట వైరల్...shwetha bacchan{#}Abhishek Bachchan;Ayan Mukerji;abhishek;February;Amitabh Bachchan;Alia Bhatt;swetha;Heart;media;Father;Manam;Hero;CinemaSun, 27 Jun 2021 20:05:00 GMTఇక దేశం గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎన్నో సినిమాలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్నాడు.దేశ వ్యాప్తంగా ఎంతో పాపులరీటిని తెచ్చుకున్నారు అమితాబ్ బచ్చన్...ఇప్పటికీ కూడా తన నటనతో దూసుకుపోతున్నాడు. ఇక అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్ తన చిన్ననాటి వీడియోని అభిమానులతో పంచుకున్నారు. తన సోదరుడు అభిషేక్ బచ్చన్ అలాగే తండ్రి అమితాబ్ బచ్చన్ తో కలిసిన చిన్న నాటి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో 1981వ సంవత్సరంలో  అక్కడ అమితాబ్ బచ్చన్ వేదికపై ప్రదర్శన ఇస్తున్నారు. అమితాబ్ తన కుమారుడు అభిషేక్ అలాగే కుమార్తె శ్వేతను వేదికపై అతనితో పాటు పరిచయం చేస్తున్నట్లు మనం ఇందులో చూడవచ్చు.వీడియోను పోస్ట్ చేస్తూ, శ్వేతా బచ్చన్ నందా "హలో, మీరు వెతుకుతున్నది నన్నేనా ?"అని పేర్కొన్నారు.

శ్వేతా కుమార్తె, నవ్య నందా నవేలి తన తల్లిని తిరిగి సోషల్ మీడియాలో స్వాగతించగా, ప్రముఖ హీరో రణబీర్ కపూర్ సోదరి రిద్ధిమా కపూర్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేసింది.శ్వేతా బచ్చన్ చాలా కాలం పాటు సోషల్ మీడియా విరామంలో ఉన్నారు. ఇక ఫిబ్రవరి తర్వాత చాలా కాలం తరువాత ఆమె చేసిన మొదటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇది.శ్వేతా బచ్చన్ అమితాబ్ బచ్చన్ మరియు జయ బచ్చన్ పెద్ద కుమార్తె. ఆమె నిఖిల్ నందాను వివాహం చేసుకుంది మరియు ఇద్దరు పిల్లలు, నవ్య మరియు ఆగస్త్యా నంద ఉన్నారు.ఇక అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికి వస్తే... అమితాబ్ చివరిసారిగా ఆయుష్మాన్ ఖుర్రానాతో కలిసి నటించిన షూజిత్ సిర్కార్ సినిమా గులాబో సీతాబోలో కనిపించారు.అమితాబ్ ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్రా సినిమాలో, అలియా భట్, రణబీర్ కపూర్,తో ఇంకా చెహ్రే సినిమాలో ఎమ్రాన్ హష్మితో కలిసి నటించనున్నారు.


https://www.instagram.com/p/CQnWdu1pQ3Z/?utm_medium=copy_link


మరో టాలీవుడ్ దర్శకుడితో ధనుష్.. ?

ఉదయ కిరణ్ లో కోపం అప్పుడే వచ్చేదట..!!

ఇలా పానీపూరి చేసుకోవడం చాలా మంచిదట..

ఒక్క హిట్టు.. మాస్ రాజా లెక్క పెంచుకుంటూ పోతున్నాడు..!

వంకాయ వల్ల ఉపయోగాలు ఎన్నో తెలుసా ?

విడుదలకు ముందే రికార్డ్ కొట్టిన ఆచార్య!

చిక్కుల్లో విజయ్ కొత్త సినిమా?

ఐకాన్ చేతులు మారిందా.. హీరో బన్నీనే కాని వాళ్లు మాత్రం..!

అత్యధిక టిఆర్పీ సాధించిన తెలుగు సినిమాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>