BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kabja-c15d8771-2383-46e7-be95-ffe61ee2caf9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kabja-c15d8771-2383-46e7-be95-ffe61ee2caf9-415x250-IndiaHerald.jpgక‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర న‌టిస్తున్న కబ్జా సినిమా న్యూ పోస్ట‌ర్ రిలీజ్ అయింది.క‌బ్జా సినిమా ఏడు భాషాల్లో విడుదల చేయ‌నున్నారు. ఉపేంద్ర కిచ్చా సుదీప్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్ల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.విల‌క్ష‌ణ న‌టుడిగా ఉపేంద్ర‌కు మంచి పేరు ఉంది. తెల‌గులో ఉపేంద్ర తీసే సినిమాల‌కు మంచి క్రేజ్ వ‌స్తుంది. ఈనేప‌థ్యంలో తాజ‌గా వ‌స్తున్న క‌బ్జా సినిమా కూడా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు.ఆర్ kabja{#}Sudeep;upendra;Music;Hero;Cinemaక‌బ్జా మూవీ న్యూ పోస్ట‌ర్ రిలీజ్‌క‌బ్జా మూవీ న్యూ పోస్ట‌ర్ రిలీజ్‌kabja{#}Sudeep;upendra;Music;Hero;CinemaSun, 27 Jun 2021 16:10:00 GMTహీరో ఉపేంద్ర న‌టిస్తున్న కబ్జా సినిమా న్యూ పోస్ట‌ర్ రిలీజ్ అయింది.క‌బ్జా సినిమా ఏడు భాషాల్లో విడుదల చేయ‌నున్నారు. ఉపేంద్ర కిచ్చా సుదీప్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్ల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.విల‌క్ష‌ణ న‌టుడిగా ఉపేంద్ర‌కు మంచి పేరు ఉంది. తెల‌గులో ఉపేంద్ర తీసే సినిమాల‌కు మంచి క్రేజ్ వ‌స్తుంది. ఈనేప‌థ్యంలో తాజ‌గా వ‌స్తున్న క‌బ్జా సినిమా కూడా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు.ఆర్ చంద్రు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుంది.ఈ సినిమాలో ప్ర‌కాశ్‌రాజ్‌,జ‌య‌ప్ర‌కాశ్‌రెడ్డి,క‌బీర్ దుహాన్‌సింగ్‌,ప్ర‌దీప్ రావ‌త్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మ‌ల్టిస్టార‌ర్ హ‌వా న‌డుస్తుండ‌టంతో పెద్ద పెద్ద హీరోలంతా దీనిపై ఆస‌క్తి చూపుతున్నారు.కెజియ‌ప్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ర‌విబ‌స్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి ఏ.జె. షెట్టి అందిస్తున్నారు.మ‌రి ఉపేంద్ర‌- సుదీప్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న క‌బ్జా మూవీ ప్రేక్ష‌కుల‌ను ఏ విధంగా ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి



మెగా క్యాంప్ "మెగా" రాజ‌కీయం?

ఒకే బెడ్ పై ముగ్గురు మెగా హీరోలు.. కొన్ని మారవంటూ తేజ్ అలా..!

వింత టైటిల్స్ తో రాబోతున్న టాలీవుడ్ సినిమాలు

డోంట్ డిస్టర్బ్ అంటున్న ప్రభాస్..?

ఈ బాలీవుడ్ హీరోలు లు మళ్లీ సౌత్ నే నమ్ముకుంటున్నారు గా!!

వరుణ్ సందేశ్ కి ఈ సినిమా అన్న హిట్ ఇస్తుందా?

హీరోయిన్ తో ప్రేమాయణం..మధ్యలో భార్య ఎంట్రీ చివరికి.. ?

ఈ బాలీవుడ్ హీరో ఇలా దారి తప్పాడేంటి?

100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>