EditorialVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr-revanth-reddyebb18adc-543d-4708-a4c1-4fea87866446-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr-revanth-reddyebb18adc-543d-4708-a4c1-4fea87866446-415x250-IndiaHerald.jpgఇక గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను ముందుగానే గ్ర‌హించారు. అందుకే మ‌రో 9 నెల‌ల పాల‌న ఉండ‌గానే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఆ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ను ఎలాగైనా గ‌ద్దె దింపాల‌ని చంద్ర‌బాబు, కాంగ్రెస్‌, కోదండ రాం ఒక్క‌టి అయ్యారు. అయితే కేసీఆర్ చాలా ఈజీగా మ‌ళ్లీ ఇక్క‌డ‌కు చంద్ర‌బాబు ఎంట‌ర్ అవుతాడు.. ఆంధ్రోళ్ల పాల‌న వ‌చ్చేస్తుంద‌ని చిన్న సెంటిమెంట్‌ను జ్వాల‌లా ర‌గిల్చి తిరుగులేని బంప‌ర్ మెజార్టీతో రెండో సారి అధికారంలోకి వ‌చ్చారు. KCR Revanth Reddy{#}Ram Madhav;Reddy;KCR;CM;Revanth Reddy;Congress;Telangana;revanthరేవంత్ ను రవ్వంత చేసే కేసీఆర్ అస్త్రమిదేనా..?రేవంత్ ను రవ్వంత చేసే కేసీఆర్ అస్త్రమిదేనా..?KCR Revanth Reddy{#}Ram Madhav;Reddy;KCR;CM;Revanth Reddy;Congress;Telangana;revanthSun, 27 Jun 2021 08:45:00 GMTటీ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి నియామ‌కాన్ని కూడా కేసీఆర్ త‌న‌కు అనుకూలంగా మ‌లుచు కోబోతున్నారా ?  ఇదే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు ఎలాంటి సెంటిమెంట్‌ను ఎలా ?  రెచ్చ‌గొట్టాలో ?  ఎలా త‌న‌కు అనుకూలంగా మ‌లుచు కోవాలో సీఎం కేసీఆర్ కు తెలిసిన‌ట్టు గా మ‌రెవ్వ‌రి కి తెలియ‌దేమో ?  తెలంగాణ ఉద్య‌మాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల్లో ర‌గిల్చిన కేసీఆర్ చివ‌ర‌కు తెలంగాణ సాధించుకున్నారు. ఇక ఎన్నిక‌ల్లో కూడా ఎప్పుడూ ఏదో ఒక సెంటిమెంట్‌ను ర‌గిల్చిడం ద్వారా ఆయ‌న ఎప్పుడూ పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే గెలుస్తూ వ‌స్తున్నారు.

ఇక గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను ముందుగానే గ్ర‌హించారు. అందుకే మ‌రో 9 నెల‌ల పాల‌న ఉండ‌గానే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఆ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ను ఎలాగైనా గ‌ద్దె దింపాల‌ని చంద్ర‌బాబు, కాంగ్రెస్‌, కోదండ రాం ఒక్క‌టి అయ్యారు. అయితే కేసీఆర్ చాలా ఈజీగా మ‌ళ్లీ ఇక్క‌డ‌కు చంద్ర‌బాబు ఎంట‌ర్ అవుతాడు.. ఆంధ్రోళ్ల పాల‌న వ‌చ్చేస్తుంద‌ని చిన్న సెంటిమెంట్‌ను జ్వాల‌లా ర‌గిల్చి తిరుగులేని బంప‌ర్ మెజార్టీతో రెండో సారి అధికారంలోకి వ‌చ్చారు.

ఈ సారి రేవంత్ రెడ్డి టీ పీసీసీ అధ్య‌క్షుడు కావ‌డంతో రేవంత్ ఆధ్వ‌ర్యంలోనే మళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్నారు. ఈ సారి కేసీఆర్ రేవంత్‌ను మ‌రోసారి చంద్ర‌బాబు సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని వీక్ చేస్తార‌నే అంటున్నారు. రేవంత్ ఆంధ్రోళ్ల పాల‌న‌లోనే ఉంటాడు ?  ఆంధ్రోళ్లు చెప్పిన‌ట్టే చేస్తాడు ? అన్న సెంటిమెంట్ ర‌గిల్చితే చాలా సింపుల్‌గా తెలంగాణ ప్ర‌జ‌ల మ‌న‌సు మారుతుంద‌నే ఇప్ప‌డు కొత్త విశ్లేష‌ణ‌లు వ్య‌క్త మ‌వుతున్నాయి.

ఈ రేవంతుడిని ర‌వ్వంత రెడ్డి గా మార్చేందుకు మ‌ళ్లీ కేసీఆర్ చంద్ర‌బాబును అడ్డం పెట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ట‌. ఈ ఒక్క‌టే కాదు... రేవంత్‌ను జ‌నాలు కాంగ్రెస్ బాహుబ‌లిగా అభివ‌ర్ణిస్తుంటే కేసీఆర్ మాత్రం రేవంత్‌ను ర‌వ్వంత‌టోడిగా సింపుల్‌గా తీసి ప‌డేసే ప్లాన్ల‌కు అప్పుడే ముహూర్తం పెట్టేసి ఉంటారంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి. 



రేవంత్ తెలంగాణ విలన్ అయిపోయినట్టే...?

సీనియ‌ర్ల‌ను కాద‌ని రేవంత్‌ను రాహుల్ అందుకే న‌మ్మారా ?

జగనన్న ఇళ్లలో కొత్త జంటకు శోభనం కష్టమేనట..?

రేవంత్‌ను క‌ట్ట‌డి చేసే కేసీఆర్ అస్త్రాలు రెడీ అయ్యాయా ?

రేవంత్ ముందు స‌వాళ్లు సీనియ‌ర్లేనా..?

రేవంత్ కు ప్రేమ పోటు పొడిచేది తమ్ముళ్లే...?

రేవంత్ రూపంలో బాబోరి హవా ?

తెలంగాణలో నేడు అఖిలపక్ష భేటీ.. !

అఖిల్ ఏజెంట్.. రిలీజ్ డేట్ లాక్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>