BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/petrol2eb63699-5296-4647-9abd-774b72f4b06c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/petrol2eb63699-5296-4647-9abd-774b72f4b06c-415x250-IndiaHerald.jpgపెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు ఒక్క రోజు కూడా పైసా తగ్గకుండా పెరుగుతూనే ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 దాటేసింది. దాంతో నిత్యావసరాల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. అయితే పెరిగిన ధరలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే చాన్స్ కనిపించడం లేదు. అంతేకాకుండా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో టాక్సీ,ఆటోడ్రైవర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మరోసారి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలPetrol{#}Hyderabad;Diesel;Petrolమళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. !మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. !Petrol{#}Hyderabad;Diesel;PetrolSun, 27 Jun 2021 07:07:00 GMTపెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు ఒక్క రోజు కూడా పైసా తగ్గకుండా పెరుగుతూనే ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 దాటేసింది. దాంతో నిత్యావసరాల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. అయితే పెరిగిన ధరలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే చాన్స్ కనిపించడం లేదు. అంతేకాకుండా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో టాక్సీ,ఆటోడ్రైవర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా మరోసారి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా పెట్రోల్ పైన 36 పైసలు, డీజిల్ పై 26 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ఇంకా 102.32 గా ఉండగా లీటర్ డీజిల్ ధర, 96.89 కు చేరింది. లాక్ డౌన్ నుండి అంటే దాదాపు 15 నెలల నుండి పెట్రోల్ ధరలు దారుణంగా పెరిగాయి. జనవరిలో లీటర్ పెట్రోల్ 80  రూపాయలు ఉండగా ఇప్పుడు 100 దాటింది. లీటర్ డీజిల్ 75 ఉండగా అది కూడా 100కు చేరువయ్యింది.



హీరో హీరోయిన్స్ అభిమానుల పాదయాత్రలతో హోరెత్తిపోతున్న ఇండస్ట్రీ !

తెలంగాణలో నేడు అఖిలపక్ష భేటీ.. !

న్యూ మారుతి సుజుకి సెలెరియో విడుదల ఎప్పుడంటే..?

ఖండిచొద్దు ప్లీజ్: దేవుడ్ని తిట్టిన పాపం తగిలిందా...?

రామ్ చరణ్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఏదైనా చేసేలా ఉన్నారే.!!

ముదురుతున్న వర్గపోరు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు కొత్త అధ్యక్షుడు?

ఆన్లైన్ క్లాసు కోసం ఫోన్ ఇస్తే.. అలా చూసి ఆత్మహత్య చేసుకున్నాడు?

ఉదయకిరణ్ ఆత్మహత్యకు అదే కారణమా ?

ఆన్లైన్ పరిచయం.. ప్రేమ.. చివరికి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>