MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr-koratala-movie-gossipafd98011-b2c8-40f7-8812-18e91bb20fc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr-koratala-movie-gossipafd98011-b2c8-40f7-8812-18e91bb20fc6-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ గురించి ఓ లేటెస్ట్ న్యూస్ బయటొకొచ్చి అందర్నీ తెగ ఊరిస్తోంది. ప్రస్తుతం మన యమదొంగ "ఆర్ ఆర్ ఆర్" భారీ ప్రాజెక్ట్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటోంది.NTR-KORATALA-MOVIE-GOSSIP{#}Success;Darsakudu;Jr NTR;NTR;koratala siva;Chitram;Director;Tollywood;Cinema;News"కొరటాల - ఎన్టీఆర్ మూవీ" : రిస్క్ వద్దనే అలా చేశారా ?"కొరటాల - ఎన్టీఆర్ మూవీ" : రిస్క్ వద్దనే అలా చేశారా ?NTR-KORATALA-MOVIE-GOSSIP{#}Success;Darsakudu;Jr NTR;NTR;koratala siva;Chitram;Director;Tollywood;Cinema;NewsSun, 27 Jun 2021 09:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ గురించి ఓ లేటెస్ట్ న్యూస్ బయటొకొచ్చి అందర్నీ తెగ ఊరిస్తోంది. ప్రస్తుతం మన యమదొంగ "ఆర్ ఆర్ ఆర్" భారీ ప్రాజెక్ట్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ అనంతరం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో క్లైమాక్స్ కి సంబంధించి ఒక కీలకమైన సమాచారం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాని సరికొత్తగా తీయాలని ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ కొరటాల తారక్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా కథను సిద్దం చేశారట. ఇక ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఉండబోతుందట.

ఇప్పటి వరకు ఓటమై ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు కొరటాల శివ. అందుకే ఈ సినిమా విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే సినిమా క్లైమాక్స్ విషయంలో కొరటాల లాక్ అయ్యారని తెలుస్తోంది.  ఎంతటి సినిమాకైనా క్లైమాక్స్ అనేది ఎంత ప్రధానమో తెలిసిందే. అందులోనూ కొరటాల లాంటి డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  ఇంతకు ముందు అనుకున్న విధంగా కాకుండా, క్లైమాక్స్ ను మార్చినట్లు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.  ఇది ఎన్టీఆర్ తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కి ఫ్రీడమ్ ఇచ్చే ఎన్టీఆర్ దానికి అంగీకరించారట.  అయితే దీని గురించి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండవ చిత్రం కావడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ అంచనాలను కొరటాల అందుకుంటాడా ? మరోసారి తన డైరెక్షన్ తో మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరి కొంతకాలం ఆగక తప్పేలా లేదు.





తండ్రి అంత్యక్రియలు చేశాడు.. కొడుకు మృతిచెందాడు..!

రామ్ గోపాల్ వర్మ ట్విట్స్ లో మా రాజకీయం !

దళపతి విజయ్ తెలుగు సినిమా.. మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!

దేవుడా.. ఇదేం పిచ్చిరా బాబు..

సూర్యుడిని సరికొత్తగా చూపించిన నాసా..

బాలీవుడ్ హీరోల భార్యలకు హ్యాట్సాఫ్..!

బ్రేకింగ్ : జమ్మూ ఎయిర్ పోర్ట్ లో పేలుళ్లు..ఉగ్రవాది అరెస్ట్ !

ఉదయ్‌ కిరణ్‌ ఆగిపోయిన 10 సినిమాలివే...!!

దేవి శ్రీ ప్రసాద్ ఈ బ్రేకప్ సాంగ్స్.. అప్పటికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>