PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/kcr-revanth-reddy7a313707-4d4b-4e92-a277-0509545a62ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/kcr-revanth-reddy7a313707-4d4b-4e92-a277-0509545a62ce-415x250-IndiaHerald.jpgచాలా రోజులు ఉత్కంఠ రేపిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పదవి ఎట్టకేలకు ఎవరూ ఊహించని విధంగా రేవంత్ రెడ్డికి దక్కింది. నిజానికి రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వకూడదని సీనియర్ల మొదలు కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుల దాకా అనేక ప్రయత్నాలు చేశారు. కొందరు సీనియర్ నేతలు అయితే రేవంత్ కి పదవి ఇస్తే పార్టీ నుంచి వెళ్ళిపోతాను అని కూడా హెచ్చరికలు చేశారు. ఇంత జరిగినా రేవంత్ వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ మొగ్గు చూపినట్టు అర్థమవుతోంది. అయితే పార్టీ, పోరాట పటిమ చూపి వచ్చే ఎన్నికల్లో గెలవాలrevanth reddy{#}Rahul Gandhi;Dookudu;Letter;Bharatiya Janata Party;Telugu Desam Party;Party;KCR;Revanth Reddy;Congress;Telangana;revanthరేవంత్ తెలంగాణ విలన్ అయిపోయినట్టే...?రేవంత్ తెలంగాణ విలన్ అయిపోయినట్టే...?revanth reddy{#}Rahul Gandhi;Dookudu;Letter;Bharatiya Janata Party;Telugu Desam Party;Party;KCR;Revanth Reddy;Congress;Telangana;revanthSun, 27 Jun 2021 09:05:00 GMTచాలా రోజులు ఉత్కంఠ రేపిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పదవి ఎట్టకేలకు ఎవరూ ఊహించని విధంగా రేవంత్ రెడ్డికి దక్కింది. నిజానికి రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వకూడదని సీనియర్ల మొదలు కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుల దాకా అనేక ప్రయత్నాలు చేశారు. కొందరు సీనియర్ నేతలు అయితే రేవంత్ కి పదవి ఇస్తే పార్టీ నుంచి వెళ్ళిపోతాను అని కూడా హెచ్చరికలు చేశారు. ఇంత జరిగినా రేవంత్ వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ మొగ్గు చూపినట్టు అర్థమవుతోంది. 



అయితే పార్టీ, పోరాట పటిమ చూపి వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే రేవంత్ లాంటి దూకుడు కలిగిన వ్యక్తిని ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం కలిసి వచ్చే అంశం అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గతం కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరక ముందు వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఒక రకంగా తాము లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని తెలుగుదేశం చెప్పుకున్నా తెలుగుదేశం పార్టీని ఆంధ్ర పార్టీగానే తెలంగాణ ప్రజలు భావిస్తూ వచ్చారు. 



అలాంటి తెలుగుదేశం పార్టీలో చివరి వరకు కొనసాగి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ మీద పల్లెత్తు మాట అనకుండా ఉన్నారు రేవంత్ ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం మొత్తానికి ఒక విలన్ గా మారే అవకాశం ఉంది.. అంటే కేసీఆర్ సహా బీజేపీ నేతలు అలాగే కాంగ్రెస్ లో రేవంత్ అంటే పడని వారు సైతం రేవంత్ ను ఇదే రకంగా విలన్ అని ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో సైతం రేవంత్ పెద్దగా పాల్గొన్న దాఖలాలు లేకపోవడం ఇప్పుడు ఆయనకు ఒక రకంగా ఇబ్బందికర అంశం అనే చెప్పాలి. అయితే కేసీఆర్ కు ధీటుగా ఆయనను ఎదిరించి మాట్లాడిన మొట్టమొదటి తెలంగాణ వ్యక్తిగా రేవంత్ కు కాస్త పలుకుబడి ఉన్నా ఇప్పుడు ఈ తెలంగాణ సెంటిమెంట్ విషయంలో కేసీఆర్ సహా ఇతర పార్టీల వారు ఆయన టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

 




సీనియ‌ర్ల‌ను కాద‌ని రేవంత్‌ను రాహుల్ అందుకే న‌మ్మారా ?

జగనన్న ఇళ్లలో కొత్త జంటకు శోభనం కష్టమేనట..?

రేవంత్ ను రవ్వంత చేసే కేసీఆర్ అస్త్రమిదేనా..?

రేవంత్ ముందు స‌వాళ్లు సీనియ‌ర్లేనా..?

రేవంత్ కు ప్రేమ పోటు పొడిచేది తమ్ముళ్లే...?

రేవంత్ రూపంలో బాబోరి హవా ?

నేడు ప్రధాని మన్ కీ బాత్.. !

తెలంగాణలో నేడు అఖిలపక్ష భేటీ.. !

సై అంటున్న ట్విట్టర్ : భారత ఐటి మంత్రినే ఇలా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>