Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janani4bc360a9-e186-48e0-b9fa-d721c2409e73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janani4bc360a9-e186-48e0-b9fa-d721c2409e73-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కారణంగా సినీరంగం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది. షూటింగ్ లు మొత్తం ఆగిపోయాయి. అయితే ఎంత మంది నటీనటులు కరోనా వైరస్ సమయంలో కూడా షూటింగ్ ను నిర్వహించారుm కానీ చివరికి వైరస్ బారిన పడిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇక షూటింగ్లకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు నటీనటులు. ఇక తాజాగా తనలో ఉన్న భయాన్ని వ్యక్తం చేసింది ఇక్కడ ఒక హీరోయిన్. తమిళంలో పలు చిత్రాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది జనని అయ్యర్. ఆ తర్వాత బిగ్బాస్ రియాలిటీ షోల కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిందJanani{#}Bigboss;Government;Coronavirus;Hero;Heroine;Cinemaషూటింగ్ వెళ్లాలంటేనే భయమేస్తుంది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?షూటింగ్ వెళ్లాలంటేనే భయమేస్తుంది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?Janani{#}Bigboss;Government;Coronavirus;Hero;Heroine;CinemaSun, 27 Jun 2021 10:22:00 GMTకరోనా వైరస్ కారణంగా సినీరంగం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది.  షూటింగ్ లు మొత్తం ఆగిపోయాయి. అయితే ఎంత మంది నటీనటులు కరోనా వైరస్ సమయంలో కూడా షూటింగ్ ను నిర్వహించారుm కానీ చివరికి  వైరస్ బారిన పడిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇక షూటింగ్లకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు నటీనటులు. ఇక తాజాగా తనలో ఉన్న భయాన్ని వ్యక్తం చేసింది ఇక్కడ ఒక హీరోయిన్. తమిళంలో పలు చిత్రాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది జనని అయ్యర్.


 ఆ తర్వాత బిగ్బాస్ రియాలిటీ షోల కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఇక బిగ్ బాస్ షో లో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించి ఎంత గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ షో లో నుంచి బయటికి వచ్చిన తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా హీరో భరత్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇక ఇటీవలే ప్రభుత్వం సినిమా షూటింగ్ లకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.


 లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలపాటు ఇంటికే పరిమితమైన నటీనటులు ఇక ఇప్పుడు షూటింగ్ డబ్బింగ్ పనులు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే షూటింగ్ కోసం బయటకు వెళ్లాలంటే భయం వేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది జనని అయ్యర్. సెకండ్ వేవ్ కరోనా భయబ్రాంతులకు గురి చేసిందని వచ్చింది . ఇక సెకండ్ వేవ్ లో  ఎంతోమంది తెలిసినవారు ప్రాణాలు కోల్పోయారని అందుకే ఇంతలా భయాందోళనకు గురవుతున్నా అంటూ తెలిపింది. అయినప్పటికీ  జీవితమంటే ఒక పోరాటం.. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా ముందుకు సాగాల్సిందే.  మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నాక సినిమా పనులు ప్రారంభించా అంటూ చెప్పుకొచ్చింది జనని అయ్యర్. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలి అంటూ వెల్లడించింది.



అబ్బే.. సునీల్ మళ్లీ ట్రాక్ తప్పుతున్నాడు.. సెట్ అవలే..!!

వ్యాక్సిన్ భయంతో ఓ వ్యక్తి ఏం చేసాడో తెలుసా?

జూనియర్ ప్రిపరేషన్ సెషన్ లో హాట్ టాపిక్ !

ఈ సంవత్సరం రహస్యంగా పెళ్లి చేసుకున్న 5 మంది భామలు వీళ్ళే..

టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోయిన్.. పూజా హెగ్దే రెమ్యునరేషన్ డబుల్ చేసిందా..?

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ల సినిమా పట్టాలెక్కేనా..!!

ఊపందుకుంటున్న వ్యాక్సినేషన్ 6 రోజుల్లో ఎన్ని కొట్లో తెలుసా ?

హ్యాపీ బర్త్ డే : పి.టి ఉష పరుగులు చరిత్రలో నిలిచిపోయాయి..!

తండ్రి అంత్యక్రియలు చేశాడు.. కొడుకు మృతిచెందాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>