PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vishal-nehriae332feee-cc54-468b-9fb6-200bdc47f4c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vishal-nehriae332feee-cc54-468b-9fb6-200bdc47f4c5-415x250-IndiaHerald.jpgకొవిడ్ పేరుతో పెళ్లైన నాలుగు రోజులకే ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆమె వాపోయింది. పెళ్లికి ముందు నుంచే తమ ఇద్దరికీ పరిచయం ఉందని గతంలో కూడా తనను తన భర్త గారికి శారీరకంగా పలుమార్లు హింసించారని ఆమె ఆరోపించారు. పెళ్లయిన నాలుగు రోజులకు తనకు పాజిటివ్ అని తేలడంతో భర్తతోపాటు అత్త కలిసి తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారు అని ఆమె చెప్పింది. నెహ్రియాతో తనకు కాలేజీ రోజుల్లోనే ప‌రిచ‌యం ఉంద‌ని.. అప్ప‌ట్లోనే త‌న‌ను టార్చ‌ర్ పెట్ట‌డంతో తాను అత‌డిని వ‌దులుకున్న‌ట్టు చెప్పింది. Vishal nehria{#}Himachal Pradesh;college;Husband;MLA;Wife;Party;Bharatiya Janata Partyఈ బీజేపీ ఎమ్మెల్యే ఇలాంటోడా... భార్య వీడియో వైర‌ల్‌ఈ బీజేపీ ఎమ్మెల్యే ఇలాంటోడా... భార్య వీడియో వైర‌ల్‌Vishal nehria{#}Himachal Pradesh;college;Husband;MLA;Wife;Party;Bharatiya Janata PartySun, 27 Jun 2021 18:30:00 GMTదేశంలో పలు రాష్ట్రాలలో బిజెపి ఎమ్మెల్యేలు తమ పైశాచికత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు. కర్ణాటకలో కొందరు బిజెపి ఎమ్మెల్యేలు లైంగిక ఆరోపణలు ఎదుర్కొని పార్టీ పరువు తీస్తే.. మరికొందరు నీలి చిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఇక ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ బిజెపి ఎమ్మెల్యే అదనపు కట్నం కోసం తన భార్యను హింసిస్తూ వార్తల్లోకి ఎక్కారు. తన భర్త అదనపు కట్నం కోరుతూ తనను కొడుతున్నారు అంటూ సదరు ఎమ్మెల్యే భార్య తీవ్ర ఆరోపణలు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మశాల ఎమ్మెల్యే విశాల్ నెహ్రియాపై అతని భార్య ఓషిన్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

కొవిడ్ పేరుతో పెళ్లైన నాలుగు రోజులకే ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఎమ్మెల్యే విశాల్ నెహ్రియా భార్య  వాపోయింది. పెళ్లికి ముందు నుంచే తమ ఇద్దరికీ పరిచయం ఉందని గతంలో కూడా తనను తన భర్త గారికి శారీరకంగా పలుమార్లు హింసించారని ఆమె ఆరోపించారు. పెళ్లయిన నాలుగు రోజులకు తనకు పాజిటివ్ అని తేలడంతో భర్తతోపాటు అత్త కలిసి తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారు అని ఆమె చెప్పింది. నెహ్రియాతో తనకు కాలేజీ రోజుల్లోనే ప‌రిచ‌యం ఉంద‌ని.. అప్ప‌ట్లోనే త‌న‌ను టార్చ‌ర్ పెట్ట‌డంతో తాను అత‌డిని వ‌దులుకున్న‌ట్టు చెప్పింది.

ఆమె పోస్ట్ చేసిన 10 నిమిషాల వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. తాను గ‌తంలోనే నెహ్రియాను వ‌దులుకున్నా అత్తింటి వారు బ‌తిమి లాడ‌డంతోనే తాను అత‌డిని పెళ్లాడ‌న‌ని ఆమె తెలిపారు. ప్ర‌స్తుతం హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడనే ఆరోపణలు రావడం .. భార్య స్వ‌యంగా వీడియో విడుద‌ల చేయ‌డంతో ఇప్పుడు ఇది ప్ర‌తిప‌క్షాల‌కు వ‌రంగా మారింది. దీనిని స‌మ‌ర్థించుకు నేందుకు అధికార బీజేపీ వాళ్లు నానా తంటాలు ప‌డుతున్నారు.

 



హిమాచ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే టార్చ‌ర్‌పై భార్య ఆరోప‌ణ‌లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో సెంచ‌రీ కొడ‌తాం?

ప్రకాష్ రాజ్ సరే.. మంచు విష్ణు కి అంత సీన్ ఉందా..?

తొలి ప‌రీక్ష‌లో రేవంత్ ఫెయిల్ అయిన‌ట్టే...!

ఆ పార్టీ ఎవ‌రికోసం ప‌నిచేస్తుందో అంద‌రికీ తెలుసు?

జ‌గ‌న్ ఈ కీల‌క ప‌ద‌వి క్ష‌త్రియుల‌కే ఇస్తున్నాడా... ర‌ఘుకు చెక్ ?

హీరోయిన్ తో ప్రేమాయణం..మధ్యలో భార్య ఎంట్రీ చివరికి.. ?

బండెన‌క 'బండి' క‌ట్టి... పాద‌యాత్ర‌ల ''బండి'' క‌ట్టి!!

ప్రచారకర్తగా అల్లు అర్జున్ భార్య.. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువకాదు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>