MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaiah-92e24448-124a-49e0-8d0c-c4d752c32fcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaiah-92e24448-124a-49e0-8d0c-c4d752c32fcb-415x250-IndiaHerald.jpgముచ్చటగా మూడోసారి బోయపాటి దర్శకత్వంలో స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ నడుస్తోంది. ఇక బాలయ్య ఫ్యాన్స్ కు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని సమాచారం. అంతేకాక ఈ సినిమాలో బోయపాటి శ్రీను స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారని ప్రముఖ నటి రాయ్ లక్ష్మీ ఈ సాంగ్ చేయనున్నారని సమాచారం.balaiah {#}poorna;Khaidi No 150;Miryala Ravinder Reddy;Lakshmi Devi;thaman s;Balakrishna;Chiranjeevi;Success;Hero;Mass;boyapati srinu;Cinemaఅఖండ సినిమా ఐటెం సాంగ్ లో మెగాస్టార్ బ్యూటీ..!అఖండ సినిమా ఐటెం సాంగ్ లో మెగాస్టార్ బ్యూటీ..!balaiah {#}poorna;Khaidi No 150;Miryala Ravinder Reddy;Lakshmi Devi;thaman s;Balakrishna;Chiranjeevi;Success;Hero;Mass;boyapati srinu;CinemaSat, 26 Jun 2021 16:36:17 GMTముచ్చటగా మూడోసారి బోయపాటి దర్శకత్వంలో స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ నడుస్తోంది. ఇక బాలయ్య ఫ్యాన్స్ కు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని సమాచారం. అంతేకాక ఈ సినిమాలో బోయపాటి శ్రీను స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారని ప్రముఖ నటి రాయ్ లక్ష్మీ ఈ సాంగ్ చేయనున్నారని సమాచారం.

ఇక మెగాస్టార్ చిరంజీవి విరామం తరువాత వినాయక్ డైరెక్షన్ లో ఖైదీ నంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో త్తాలు పాటకు రాయ్ లక్ష్మీ అద్భుతంగా స్టెప్పులేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బాలయ్య హీరోగా కొన్నేళ్ల క్రితం రిలీజైన అధినాయకుడు సినిమాలో రాయ్ లక్ష్మీ బాలయ్యకు జోడీగా నటించింది. ఇక ఇప్పటికే ఎన్నో ఐటం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ చేసిన రాయ్ లక్ష్మీ బాలయ్య మూవీతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి మరి. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఆ ఈ సినిమా కోసం ఆయన అదిరిపోయే సాంగ్ ను సిద్ధం చేశారని సమాచారం. అంతేకాదు.. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరగడం పక్కాగా అనిపిస్తుంది.

ఈ సినిమాకి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో మరింత గ్లామరస్ గా కనిపిస్తున్న రాయ్ లక్ష్మీ అఖండ మూవీతో సక్సెస్ సాధిస్తే మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మాస్ ఫ్యాన్స్ కు ఉర్రూతలూగించే విధంగా ఈ ఐటం సాంగ్ ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు.. అఖండ మూవీకి యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని సినిమాలో బాలయ్య మార్క్ డైలాగ్స్ పుష్కలంగా ఉంటాయని సమాచారం.





టాలీవుడ్ మొత్తం నిండిపోయిన మలయాళీ ముద్దుగుమ్మలు

వైరల్ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోస్ త్రోబ్యాక్ పిక్..?

హృతిక్ కి క్రిష్ 4 చాలా స్పెషల్.. మ్యాజిక్ రిపీట్..!!

ఒకే సంవత్సరంలో నాగార్జున ఎన్ని హిట్స్ కొట్టారో తెలుసా..?

షారుక్ ఖాన్ తో రొమాన్స్ చేయనున్న నయనతార..!!

RRR కాదు.. అంతకుముందే ప్రేక్షకుల ముందుకు ఎన్.టి.ఆర్..!

పవన్ కళ్యాణ్ కు చివరకు ఆమెనే ఫిక్స్ చేశారు..!

7 డేస్ 6 నైట్స్.. టార్గెట్ యూత్ ఆడియెన్సే..!

రామ్ చరణ్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఏదైనా చేసేలా ఉన్నారే.!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>