TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/realme-tv-9ca76aba-43d4-4d9b-b8c4-41e1ffad3599-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/realme-tv-9ca76aba-43d4-4d9b-b8c4-41e1ffad3599-415x250-IndiaHerald.jpgఎలక్ట్రిక్ దిగ్గజాలలో రియల్ మీ సంస్థ క తనదైన శైలిలో ప్రతి రోజు ఏదో ఒక సరి కొత్త ప్రోడక్ట్ లను మార్కెట్లోకి విడుదల చేసి కస్టమర్లను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా సరికొత్త ఆఫర్లతో ఆకర్షిస్తోంది.. దీంతో ఈ రోజున తమ సంస్థ నుండి ఒక స్మార్ట్ టీవీని మన దేశంలో విడుదల చేసింది. అయితే ఈ టీవీ యొక్క విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.REALME TV {#}Google;televisionబుల్లిపిట్ట: అతి తక్కువ ధరలో రియల్మీ స్మార్ట్ టీవీ !బుల్లిపిట్ట: అతి తక్కువ ధరలో రియల్మీ స్మార్ట్ టీవీ !REALME TV {#}Google;televisionSat, 26 Jun 2021 13:00:00 GMT
ఎలక్ట్రిక్ దిగ్గజాలలో రియల్ మీ సంస్థ క తనదైన శైలిలో ప్రతి రోజు ఏదో ఒక సరి కొత్త ప్రోడక్ట్ లను మార్కెట్లోకి విడుదల చేసి కస్టమర్లను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా సరికొత్త ఆఫర్లతో ఆకర్షిస్తోంది.. దీంతో ఈ రోజున తమ సంస్థ నుండి ఒక స్మార్ట్ టీవీని మన దేశంలో విడుదల చేసింది. అయితే ఈ టీవీ యొక్క విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.REALME SMART tv --32 INCHES:
టీవీ అసలు ధర రూ.18,999 అయితే ఈ స్మార్ట్ టీవీ ని ఆఫర్ కింద రూ.17,999 రూపాయలకే  సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్  మనకు ఫ్లిప్కార్ట్, రియల్ మీ స్టోర్ లో లభిస్తుంది. ఆఫ్ లైన్ లో ఈ నెల 29 న సేల్ ప్రారంభమవుతుంది. ఇక ఈ టీవీ యొక్క ఫీచర్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
రియల్ మీ సంస్థ  2020లో మొట్టమొదటిసారిగా స్మార్ట్ టీవీ ను విడుదల చేసింది. ఇప్పుడు ఒక కొత్త వర్షన్ తో FULL HD తో  32 ఇంచెస్ గల ఒక టీవీ ని విడుదల చేసింది. ఇందులో డిస్ప్లే 1920×1080 మెగా పిక్సెల్ తో లభిస్తుంది. కానీ సాధారణ టీవీలలో హెచ్డీ డిస్ప్లే మాత్రమే అందిస్తారు. కానీ సరికొత్త స్మార్ట్ టీవీ లో ఫుల్ హెచ్ డి డిస్ ప్లే గల సామర్థ్యం కలదు. అందుచేత ఈ టీవీలో పిక్చర్ మరింత క్వాలిటీతో లభించనుంది.
ఇక  ఆండ్రాయిడ్ 9  ఆపరేటింగ్  సిస్టంతో పనిచేస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్, క్రోమో కాస్ట్ వంటి ఆప్షన్లతో మనకు లభిస్తుంది. ఇంకా ప్లే స్టోర్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, వంటి స్ట్రీమింగ్ యాప్ లను కూడా ఇన్స్టాల్ చేసి ఉంటాయి.
ఇక సౌండ్ విషయానికి వస్తే 24 W SOUND అవుట్ పుట్ ను  అందిస్తుంది. ఇందులో డాల్బి సౌండ్ సపోర్టు కూడా ఉంది. ఈ టీవీలో ముఖ్యంగా 85 % NTSC కలర్ రిప్రొడక్షన్ కూడా ఉంది.





5ఏళ్ల చిన్నారిని కత్తితో పొడిచి చంపిన ఎన్నారై..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అంబటికి ఛాన్స్ ఉందా?

టీవీ : యాంకర్ మేఘన ఒక హీరోయిన్ అని మీకు తెలుసా..?

హీరోయిన్ పాయల్ అరెస్ట్!

అలీ నిర్మాత కావటం హ్యాపీ.. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా: ప్రభాస్

బుడుగు: ఈ ఆహారంతో పిల్లల ఆరోగ్యం క్షేమం..!!

ఆనంద‌య్య‌కు హైకోర్టు న్యాయ‌మూర్తుల సెల్యూట్‌?

'సుమ' బిగ్ అనౌన్స్మెంట్ అదేనా.. ప్లాన్ మాములుగా లేదే..?

మైక్రోసాఫ్ట్... ప్లాన్ మామూలుగా లేదుగా.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>