BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-achhennaidu50c656d4-d3cb-48e4-b607-f2a2ed3da3fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-achhennaidu50c656d4-d3cb-48e4-b607-f2a2ed3da3fa-415x250-IndiaHerald.jpgజగన్ రెడ్డి పాలనలో ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువయిందని టీడీపీ అధ్యక్ష్యుడు అచ్చెనాయుడు విమర్శించారు. టీడీపీ నేత మునెప్ప ఆస్తులు ఆక్రమించి.. తిరిగి దాడి చేస్తారా.? అని ప్రశ్నించిన ఆయన జగన్ రెడ్డి పాలనలో అరాచకానికి, అకృత్యాలకు కేరాఫ్ అడ్రస్ ఏపీ అయిందని అన్నారు. రోజుకో హత్య, గంటకో విధ్వంసం రాష్ట్రంలో నిత్యకృత్యమైపోయాయన్న ఆయన చిత్తూరు జిల్లా రామసముద్రంలో టీడీపీ నేత మునెప్పపై వైసీపీ దాడి హేయమని అన్నారు. భూమి కబ్జా చేసి.. అడ్డుకున్నందుకు హతమార్చాలని ప్రయత్నిస్తారా.? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంachhennaidu{#}Chittoor;Tadepalli;Jagan;Reddy;Andhra Pradesh;TDP;YCPజగన్ తాడేపల్లి బాలింత..అచ్చెన్న సంచలనం!జగన్ తాడేపల్లి బాలింత..అచ్చెన్న సంచలనం!achhennaidu{#}Chittoor;Tadepalli;Jagan;Reddy;Andhra Pradesh;TDP;YCPSat, 26 Jun 2021 12:15:00 GMTజగన్ రెడ్డి పాలనలో ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువయిందని టీడీపీ అధ్యక్ష్యుడు అచ్చెనాయుడు విమర్శించారు. టీడీపీ నేత మునెప్ప ఆస్తులు ఆక్రమించి.. తిరిగి దాడి చేస్తారా.? అని ప్రశ్నించిన ఆయన జగన్ రెడ్డి పాలనలో అరాచకానికి, అకృత్యాలకు కేరాఫ్ అడ్రస్ ఏపీ అయిందని అన్నారు. రోజుకో హత్య, గంటకో విధ్వంసం రాష్ట్రంలో నిత్యకృత్యమైపోయాయన్న ఆయన చిత్తూరు జిల్లా రామసముద్రంలో టీడీపీ నేత మునెప్పపై వైసీపీ దాడి హేయమని అన్నారు. 


భూమి కబ్జా చేసి.. అడ్డుకున్నందుకు హతమార్చాలని ప్రయత్నిస్తారా.? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా.? అని ప్రశ్నించిన ఆయన జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైందని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రక్తం ఏరులై పారుతూనే ఉందని ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చింది పేదల ఆస్తుల్ని ఆక్రమించడానికా..? అంటూ ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాలు పోతున్నా తాడేపల్లి బాలింత బయటకు రాకపోవడం సిగ్గుచేటని ఘాటుగా విమర్శించారు.




స‌బ్బం ప్లేస్‌లో ఆ నేతను ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు ?

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటోన్న ర‌ఘురామ ?

ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే మరి ఎన్టీఆర్, ఏఎన్ఆర్.. ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ ఎన్నిక‌లు.. ముహూర్తం ఇదే ?

డెల్టా ప్లస్ ఎఫెక్ట్.. ఫుల్ లాక్ డౌన్?

వైసీపీకి ఆ ఎమ్మెల్యే గుడ్ బై... వెయిట్ చేయాల్సిందే ?

జగన్ గారు, అనుమానాలు కలుగుతున్నాయ్!

టిడిపి నాయకుడి పై వైసీపీ నాయకుల దాడి!

నా సినీ కెరియర్ లో ఆ చిత్రానికి ప్రత్యేక స్థానం: రోజా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>