LifeStyleMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lifestyle-a2b86cbd-4de5-4899-a221-377b7c5af88e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lifestyle-a2b86cbd-4de5-4899-a221-377b7c5af88e-415x250-IndiaHerald.jpgఅక్క చెల్లెలు ముగ్గురు ఒకేసారి జన్మించారు. తమ జీవిత కాలంలో ఆ ముగ్గురు కలిసి ఒకే విధంగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏ పని చేసిన ముగ్గురు సమానంగా కలిసి చేయడం వారికి అలవాటయింది. చిన్నప్పట్నుంచి ముగ్గురు ఒకేరకం డ్రెస్సులు, చెప్పులు, ఇతర వస్తువులు ఏవి కొన్న ఒకే విధంగా కొనుక్కునేవారు. ఈ ముగ్గురిలో ఆలోచనలు భావాలు కూడా ఒకే విధంగా ఉండేవని వారి మాటల్లోనే చెబుతున్నారు. ముగ్గురు ఒకే సమయంలో పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాగే ముగ్గురు ఒకే సమయంలో ప్రెగ్నెంట్ కూడా అయ్యారు. మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత వారి అనుభూLifestyle {#}sethu;victoria;meena;CBN;media;jeevitha rajaseskharఅక్కచెల్లెళ్ళు ముగ్గురు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు..?అక్కచెల్లెళ్ళు ముగ్గురు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు..?Lifestyle {#}sethu;victoria;meena;CBN;media;jeevitha rajaseskharSat, 26 Jun 2021 13:05:00 GMT

 ఈ అక్క చెల్లెలు ముగ్గురు ఒకేసారి జన్మించారు. తమ జీవిత కాలంలో ఆ ముగ్గురు కలిసి ఒకే విధంగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏ పని చేసిన ముగ్గురు సమానంగా కలిసి చేయడం వారికి అలవాటయింది. చిన్నప్పట్నుంచి ముగ్గురు ఒకేరకం డ్రెస్సులు, చెప్పులు, ఇతర వస్తువులు ఏవి కొన్న ఒకే విధంగా కొనుక్కునేవారు. ఈ ముగ్గురిలో ఆలోచనలు భావాలు కూడా ఒకే విధంగా ఉండేవని వారి మాటల్లోనే చెబుతున్నారు. ముగ్గురు ఒకే సమయంలో పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాగే ముగ్గురు ఒకే సమయంలో  ప్రెగ్నెంట్ కూడా అయ్యారు. మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత  వారి అనుభూతిని ఒకరినొకరు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.

 ఈ ముగ్గురు అక్క చెల్లెలు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు. ఒకే తల్లి పిల్లలు. వీరంతా నాలుగు నిమిషాల వ్యవధిలనే జన్మించామని చెప్పారు. ఇప్పుడు ఆ తోబుట్టువులు ఒకే సమయంలో ప్రెగ్నెంట్ అయి, కొద్ది నెలల్లో మరో ముగ్గురు బేబీలకు జన్మనివ్వబోతున్నారు. ఎల్ ఏ ఆరంజ్ కౌంటీకి చెందిన 35 సంవత్సరాల ముగ్గురు అక్క చెల్లెలు జీనా, విక్టోరియా, మీనా ఈ ముగ్గురు ఒకేసారి ప్రెగ్నెంట్ అయి, ఒకేసారి తమ బేబీలను సమాజంలోకి స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నామని అంటున్నారు. వారికీ పుట్టబోయే వారిలో  ఇద్దరు అబ్బాయిలు, ఒక పాప పుడుతుందని చెబుతున్నారు. ఆగస్టు లేదా నవంబర్లో డెలివరీ అయ్యే అవకాశం ఉన్నదని వారు భావిస్తున్నారు. ఆ రోజు కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. ఈ ముగ్గురిలో నీనా ముందుగా తల్లి అయ్యింది. తర్వాత జీనా, విక్టోరియా అయ్యారు. తను నాలుగు నిమిషాలు లేటుగా పుట్టానని  పాప పుడుతుందని అంటోంది.

పాప పేరు లీగటన్ గ్రేస్ అని ముందుగానే పెట్టుకుంది. ఇక నినా కూడా తనకు పుట్టబోయే బాబు పేరు ముందుగానే  పెట్టుకుంది. తన నాలుగు నిమిషాల మధ్య పుట్టానని తనకు బాబు పుడతారని చెప్పుకొస్తోంది. అతని పేరు హేంద్రీస్ పౌలు పెడతాను అంటుంది. విక్టోరియా కూడా తనకు బాబు పుడతాడని, బాబు పేరు జడెన్ సేతు పెడతానని చెబుతోంది. ఈ ముగ్గురు అక్క చెల్లెలు గర్భందాల్చిన నుంచి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, ముగ్గురు ఒకే మెటర్నిటీ మ్యాచింగ్ దుస్తువులు వేసుకుంటూ, తమ మాతృ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. వీరంతా మెమోరియల్ కేర్ శాడిల్ బ్యాక్ మెడికల్ ఆస్పత్రిలో  డెలివరీ కాబోతున్నారు.



ప్రగతి కి ఇంత పెద్ద కూతురు ఉందా..?

'మా' వార్: నాగబాబుపై నరేశ్‌ ఫైర్..?

డెల్టా ప్లస్ వేరియంట్ ఎఫెక్ట్ ఆ రాష్ట్రంలో పీక్స్ ?

వైసీపీకి ఆ ఎమ్మెల్యే గుడ్ బై... వెయిట్ చేయాల్సిందే ?

పేరుకే స్టార్ హీరోలు.. పెళ్ళాం చాటు భర్తలు వీరు!!

బర్త్ డే బాయ్ అర్జున్ కపూర్ కి.. హాట్ గర్ల్ ఫ్రెండ్ ఏం ట్రీట్ ఇస్తుందో?

భారతీయ సినిమా చరిత్రలో చిరంజీవి ఓ గొప్ప దాత..?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన కొరటాల శివ..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అంబటికి ఛాన్స్ ఉందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>