MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gajiniaf6f2b7e-d139-4e6e-97d3-c8503430f038-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gajiniaf6f2b7e-d139-4e6e-97d3-c8503430f038-415x250-IndiaHerald.jpgమురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన గజిని సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారానే సూర్య తెలుగు లోకి అడుగు పెట్టి ఆ తర్వాత ఎన్నో సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సాధించుకున్నాడు. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనానికి బాలీవుడ్ సైతం మనసు పడింది. అందుకే అక్కడ అమీర్ ఖాన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కగా అక్కడ కూడా ఈ సినిమా రికార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో కథానాయికగా ఆసిన్ నటించింది. మరో కథానాయికగా నయనతార నటించింది.gajini{#}Aamir Khan;A R Murugadoss;Ghajini;nayantara;Varsham;Asin Thottumkal;Doctor;bollywood;surya sivakumar;Darsakudu;Director;Tamil;Telugu;Cinemaగజినీ లో నయనతార పాత్ర కోసం ముందు ఎంపిక స్టార్ హీరోయిన్ ఆమెనటాగజినీ లో నయనతార పాత్ర కోసం ముందు ఎంపిక స్టార్ హీరోయిన్ ఆమెనటాgajini{#}Aamir Khan;A R Murugadoss;Ghajini;nayantara;Varsham;Asin Thottumkal;Doctor;bollywood;surya sivakumar;Darsakudu;Director;Tamil;Telugu;CinemaSat, 26 Jun 2021 15:00:00 GMTమురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన గజిని సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారానే సూర్య తెలుగు లోకి అడుగు పెట్టి ఆ తర్వాత ఎన్నో సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సాధించుకున్నాడు. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనానికి బాలీవుడ్ సైతం మనసు పడింది. అందుకే అక్కడ అమీర్ ఖాన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కగా అక్కడ కూడా ఈ సినిమా రికార్డుల వర్షం కురిపించింది.  ఈ సినిమాలో కథానాయికగా ఆసిన్ నటించింది. మరో కథానాయికగా నయనతార నటించింది.

2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా చూస్తారు మన ప్రేక్షకులు. ఈ సినిమాతో సూర్య సినీ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన నటన ప్రేక్షకులను మరింత దగ్గరయ్యేలా చేసింది. తెలుగులోనే కాకుండా తమిళం లోనూ ఆయన స్టార్ హీరోగా ఎదగడం లో ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది. వెరైటీ కాన్సెప్ట్ తో మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య షార్ట్ టర్మ్ మెమరి లాస్ పేషెంట్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఈ సినిమాలో సూర్య తర్వాత అంతగా పేరు తెచ్చుకున్న పాత్ర ఆసిన్ , ఆ తరువాత నయనతార దే అని చెప్పాలి. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ పేషెంట్ ను అధ్యయనం చేసే ఓ డాక్టర్ పాత్రలో నయనతార బాగానే నటించింది.  అయితే ముందుగా ఈ పాత్ర కోసం నయనతార అనుకోలేదట దర్శకుడు మురుగదాస్. ఈ పాత్రకోసం శ్రీయ ను అనుకున్నారట అయితే ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటం, డేట్స్ కుదరక పోవడంతో ఈ క్యారెక్టర్ నయనతార ని వరించిందట. అయితే మురుగదాస్ తనకు ఈ పాత్ర ముందుగా ఒకలా చెప్పి వేరేలా తెరకెక్కించాడని ఆవేదన చెందింది. మల్టీస్టారర్ సినిమాల్లో చేస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి అన్న గుణపాఠం గజిని సినిమా ద్వారా స్పష్టంగా తెలిసిందని తెలిపారు నయన్.. 



కెరియర్ లో ఫస్ట్ టైం రామ్ అలా.. సెట్ అవుతాడా..?

‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ మూవీ నుంచి న్యూఅప్డేట్..?

రెండు సినిమాలతో స్టార్ డైరెక్టర్లుగా అవతారం ఎత్తిన దర్శకులు

అజిత్ ఫ్యాన్స్ కలవరం.. ఆ సినిమా కి ఏమైంది!!

మెగాస్టార్ ఆచార్యకు టార్గెట్ ఫిక్స్..!

కొడాలిని పీకేస్తున్నారా... కొత్త క‌మ్మ మంత్రి ఆయ‌నేనా ?

కృతిసనన్ బ్యాగ్ విలువ తెలిస్తే షాకే..?

వైరలవుతున్న లిటిల్ క్వీన్ స్మైల్..!

టాలీవుడ్ మొత్తం నిండిపోయిన మలయాళీ ముద్దుగుమ్మలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>