BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag641442fa-3cb2-43f1-891e-34dadb720e3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag641442fa-3cb2-43f1-891e-34dadb720e3b-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అరాచ‌కం సృష్టించారు. దుర్గి మండ‌లం అడిగొప్పుల గ్రామంలో ఓ ద‌ళిత మ‌హిళ స్థ‌లాన్ని ఆక్ర‌మించుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌ర‌గ్గా అడ్డువ‌చ్చిన ఆ ద‌ళిత మ‌హిళ‌, ఆమె సోద‌రుడితోపాటు మ‌రికొంద‌రు మ‌హిళ‌ల‌పై దౌర్జ‌న్యానికి దిగారు. దీనికి సంబంధించి బాధితుల‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌ని తెలుస్తోంది. కేసు ఫిర్యాదు చేసుకోకుండా వారు అడిగిన స్థ‌లాన్ని అప్ప‌గించి ఊరు వ‌దిలివెళ్లిపోవాల‌ని సూచించిన‌ట్లు స‌tag{#}Y. S. Rajasekhara Reddy;Party;policeగుంటూరులో వైసీపీ అరాచ‌కం?గుంటూరులో వైసీపీ అరాచ‌కం?tag{#}Y. S. Rajasekhara Reddy;Party;policeSat, 26 Jun 2021 16:04:13 GMT
గుంటూరు జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అరాచ‌కం సృష్టించారు. దుర్గి మండ‌లం అడిగొప్పుల గ్రామంలో ఓ ద‌ళిత మ‌హిళ స్థ‌లాన్ని ఆక్ర‌మించుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌ర‌గ్గా అడ్డువ‌చ్చిన ఆ ద‌ళిత మ‌హిళ‌, ఆమె సోద‌రుడితోపాటు మ‌రికొంద‌రు మ‌హిళ‌ల‌పై దౌర్జ‌న్యానికి దిగారు. దీనికి సంబంధించి బాధితుల‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌ని తెలుస్తోంది. కేసు ఫిర్యాదు చేసుకోకుండా వారు అడిగిన స్థ‌లాన్ని అప్ప‌గించి ఊరు వ‌దిలివెళ్లిపోవాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం. మ‌ళ్లీ కేసు పెట్టాలంటూ స్టేష‌న్‌వైపు వ‌స్తే ఏదో ఒక కేసు పెట్టి లోప‌లేస్తామ‌ని బెదిరించారు. చిత్ర‌మేమిటంటే అడిగొప్పుల స‌చివాల‌యంలోనే ఏఎన్ఎంగా బాధిత మ‌హిళ విధులు నిర్వ‌హిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల నుంచి త‌న‌కు ప్రాణ‌భ‌యం ఉంద‌ని బాధిత మ‌హిళ చెబుతున్నారు. ఎవ‌రూ ఆమె గోడు వినే ప‌రిస్థితిలో లేర‌ని పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరునుబ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది.



దిల్ రాజు.. రీమేక్స్ మ‌హారాజు

గుంటూరు జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అరాచ‌కం సృష్టించారు. దుర్గి మండ‌లం అడిగొప్పుల గ్రామంలో ఓ ద‌ళిత మ‌హిళ స్థ‌లాన్ని ఆక్ర‌మించుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌ర‌గ్గా అడ్డువ‌చ్చిన ఆ ద‌ళిత మ‌హిళ‌, ఆమె సోద‌రుడితోపాటు మ‌రికొంద‌రు మ‌హిళ‌ల‌పై దౌర్జ‌న్యానికి దిగారు. దీనికి సంబంధించి బాధితుల‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌ని తెలుస్తోంది.

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బాబాయి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ చేస్తున్న ద‌ర్యాప్తు 20వ రోజుకు చేరుకుంది. కొవిడ్ ఉధృతంగా ఉండ‌టంతో విచార‌ణ కొంత‌కాలం తాత్కాలికంగా ఆపేసిన సీబీఐ అధికారులు పునఃవిచార‌ణ కోసం మూడువారాల క్రితం రంగంలోకి దిగారు. మూడు బృందాలుగా విడిపోయిన అధికారుల్లో రెండు బృందాలు క‌డ‌ప‌లో, మ‌రో బృందం పులివెందుల‌లో విచార‌ణ చేప‌డుతోంది.

వివేకా కేసులో కీల‌క పురోగ‌తి?

విషమ పరిస్థితుల్లో కత్తి మహేష్?

నకిలీ వ్యాక్సిన్ తో ఎంపీకి షాక్.. వెంటనే ఆరోగ్యం క్షీణించి?

హుజూరాబాద్‌లో ఇంటిలిజెన్స్ సీక్రెట్ స‌ర్వే.. ప్ర‌జ‌లు ఎటు వైపు ?

ఆన్లైన్ పరిచయం.. ప్రేమ.. చివరికి?

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి వ‌చ్చిన సాహో ఘోరంగా విఫ‌ల‌మైంది. అయితే ఆ ప్ర‌భావం ప్ర‌భాస్ కొత్త చిత్రాల మీద లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్లు.. మంచి బిజినెస్ ఆఫ‌ర్ల‌తో కొత్త చిత్రాలు ప్ర‌భాస్ స్థాయిని ప్ర‌పంచానికి తెలియ‌జేస్తున్నాయి. ప్ర‌స్తుతం రాధేశ్యామ్ పై కూడా ట్రేడ్‌వ‌ర్గాల్లో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతోంది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>