Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sobra1eb967c5-343b-4ece-99bd-cf1808dc9b27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sobra1eb967c5-343b-4ece-99bd-cf1808dc9b27-415x250-IndiaHerald.jpgసాధారణంగా దారిలో వెళ్తూ ఉంటే ఇక మన ముందు నుంచి ఏదైనా నాగుపాము పోయింది అంటే దాన్ని చూసిన ఎవరైనా ఒక్కసారిగా భయం తో ఎగిరి గంతేస్తారు. కొంతమంది ఇక నాగుపామును చూడగానే అక్కడి నుంచి కిలోమీటర్ వరకు పరుగులు తీస్తారు. ఇక ఆ నాగు పాము మన వైపే వస్తుందని కనిపిస్తే మాత్రం అక్కడికక్కడే ప్రాణం గాల్లో కలిసిపోతుంటాయ్. అంతలా పామును చూస్తే భయపడుతూ ఉంటారు అందరూ. రోడ్డుపైన కనిపిస్తే ఇంత భయపడితే ఇక ఇంట్లోకి నాగు పాము వస్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుంది. అబ్బో ఆ భయాన్ని మాటల్లో చెప్పడం కష్టం లెండి అంటారు ఎవరైనా.. ఇSobra{#}local language;Yevaruకోబ్రా విలేజ్ : పాములతోనే జీవనం.. అవి చనిపోతే?కోబ్రా విలేజ్ : పాములతోనే జీవనం.. అవి చనిపోతే?Sobra{#}local language;YevaruSat, 26 Jun 2021 09:40:00 GMTసాధారణంగా దారిలో వెళ్తూ ఉంటే ఇక మన ముందు నుంచి ఏదైనా నాగుపాము పోయింది అంటే దాన్ని చూసిన ఎవరైనా ఒక్కసారిగా భయం తో ఎగిరి గంతేస్తారు.  కొంతమంది ఇక నాగుపామును చూడగానే అక్కడి నుంచి కిలోమీటర్ వరకు పరుగులు తీస్తారు.  ఇక ఆ నాగు పాము మన వైపే వస్తుందని కనిపిస్తే మాత్రం అక్కడికక్కడే ప్రాణం గాల్లో కలిసిపోతుంటాయ్.  అంతలా పామును చూస్తే భయపడుతూ ఉంటారు అందరూ.  రోడ్డుపైన కనిపిస్తే ఇంత భయపడితే ఇక ఇంట్లోకి నాగు పాము వస్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుంది.




 అబ్బో ఆ భయాన్ని మాటల్లో చెప్పడం కష్టం లెండి అంటారు ఎవరైనా..  ఇక్కడ ఈ గ్రామస్తులకు మాత్రం పాములు అంటే భయం లేదు అని తెలుస్తోంది  ఎందుకంటే వారు చిన్నప్పటినుంచి  పాముల తోనే జీవనం సాగిస్తున్నారు. పాములు ఇంట్లోకి వచ్చిన.. ఆరుబయట కనిపించిన పెద్దగా పట్టించుకోరు. ఇక ఇదంతా మాకు అలవాటైపోయింది అంటూ ఎంతో సింపుల్గా చెప్పేస్తున్నారు ఇక్కడ జనాలు. ఇంతకీ ఇది ఎక్కడ అని అనుకుంటున్నారా కర్ణాటక లోని దావనగెరి  నాగేనాహళ్లి గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్ల నుంచి అక్కడి ప్రజలంతా విషపూరిత నాగుపాము లతో కలిసి జీవిస్తున్నారు.




 అయితే ఇక నాగు పాములు కూడా అక్కడే మనుషుల్లో మనుషుల్లాగే కలిసి పోయాయి అని చెబుతున్నారు అక్కడి స్థానికులు. స్థానిక ఆంజనేయస్వామి శివాలయాల్లో తరచు నాగు పాములు కనిపిస్తూ ఉంటాయి అని చెబుతున్నారు. అయితే ఇక నాగుపాము ఎప్పుడు మనుషులపై దాడి చేసిన దాఖలాలు లేవు అంటూ చెబుతున్నారు స్థానికులు.  కొన్ని కొన్ని సార్లు ఇళ్లల్లోకి కూడా వస్తూ ఉంటాయి అని అయిన ఎవరు అంతగా పట్టించుకోరని చెబుతున్నారు. వందల సంవత్సరాల నుంచి తమ గ్రామంలో ఎన్నో నాగుపాములు వచ్చినప్పటికీ పాముకాటుతో చనిపోయిన వారు ఎవరూ లేరు అంటూ చెబుతున్నారు. దైవానుగ్రహమే దీనికి కారణమని అందరూ భావిస్తున్నామన్నారు.  పాములు చనిపోతే వాటికి లాంఛనంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబుతున్నారు.



మరియమ్మ లాకప్ డెత్ పై సీఎం కేసీఆర్ సీరియస్..?

హుజూరాబాద్ ఉప ఎన్నికకి కాంగ్రెస్ దూరం..?

స్మరణ : కోడి రామకృష్ణ జీవిత విశేషాలు..

నేచ‌ర్ ల‌వర్ గా ధోనీ!

ఆ బ్యాచ్‌కు జగన్ చెక్ పెడతారా?

ఆ మంత్రి త‌డ‌బాటు.. టీడీపీకి వ‌రం.. వైసీపీకి శాప‌మైందా.. ?

తెలంగాణ నాయకుల వాద‌న రాజ‌కీయ అవ‌స‌ర‌మే :పేర్నినాని

క్షమించు అన్నా... కేసీఆర్ కు ఈటెల లేఖ...?

అక్కడ ‘కమ్మ’ నేతలు చినబాబుకు సపోర్ట్ ఇవ్వడం లేదే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>