MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunilab690bc2-b72b-4bd6-b6cf-b035f601bdc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunilab690bc2-b72b-4bd6-b6cf-b035f601bdc3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగు వెలిగి.. తర్వాత కనబడకుండా పోయిన టాప్ కమెడియన్ సునీల్. ప్రస్తుతం ఈ కమెడియన్ సునీల్ చేతిలో క్రేజీ ప్రాజెక్టు ఉంది. కనబడుటలేదు అనే పేరు గల చిత్రంలో సునీల్ నటిస్తున్నాడు. బాలరాజు అనే దర్శకుడు దీనికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను స్పార్క్ ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించగా... తాజాగా పాపులర్ హీరోయిన్ శ్రీ దివ్య రిలీజ్ చేసి టీజర్ సోషల్ మీడియాలో సినిమాపై బజ్ క్రిsunil{#}sarayu;Balaraju;Ee Rojullo;Divya Bhatnagar;sunil;ravi teja;Comedian;Ravi;Audience;Murder;Murder.;sree;Heroine;marriage;Darsakudu;Director;Thriller;Cinemaడిటెక్టివ్ గా సునీల్..?డిటెక్టివ్ గా సునీల్..?sunil{#}sarayu;Balaraju;Ee Rojullo;Divya Bhatnagar;sunil;ravi teja;Comedian;Ravi;Audience;Murder;Murder.;sree;Heroine;marriage;Darsakudu;Director;Thriller;CinemaSat, 26 Jun 2021 14:00:00 GMTటాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగు వెలిగి.. తర్వాత కనబడకుండా పోయిన టాప్ కమెడియన్ సునీల్. ప్రస్తుతం ఈ కమెడియన్ సునీల్ చేతిలో క్రేజీ ప్రాజెక్టు ఉంది. కనబడుటలేదు అనే పేరు గల చిత్రంలో సునీల్ నటిస్తున్నాడు. బాలరాజు అనే దర్శకుడు దీనికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను స్పార్క్ ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించగా... తాజాగా పాపులర్ హీరోయిన్ శ్రీ దివ్య రిలీజ్ చేసి టీజర్ సోషల్ మీడియాలో సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. శ్రీదివ్య చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు.



ఇక సునీల్ నటిస్తున్న కనబడుటలేదు సినిమా టీజర్ గురించి మాట్లాడుకుంటే...  ఈ టీజర్ సినిమాలో ఉన్న  అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసింది. కథ విషయానికి వస్తే నగరంలో సీరియల్ మర్డర్ ల చుట్టూ తిరుగుతుందట. సునీల్ ఈ వరుస హత్యల కేసును సాల్వ్ చేస్తాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆధ్యంతం ఆసక్తిని కలిగిస్తాయట. నగరంలో జరిగే వరుస హత్యలకు ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఓ వ్యక్తే కారణమనే విధంగా టీజర్ ను మలిచారు. అతనెవరే సస్పెన్స్ ను ప్రేక్షకుల్లో క్రియేట్ చేశారు. ఈ సస్సెన్ వీడాలంటే మూవీ విడుదయ్యేంత వరకు వేచి చూడాలని తెలుస్తోంది. మూవీలోనే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించనున్నాయి. ఈ మిస్టరీ సీన్లతో కనబడుట లేదు టీజర్ ను అందంగా మలిచారు.  



నూతన దర్శకుడు బలరాజు కథలో కొత్తదనాన్ని నింపాడని తెలుస్తోంది. కథను వివరించడానికి ఆయన ఓ కొత్త పంథాను ఎంచుకున్నాడని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. టీజర్ లో వచ్చిన ఈ రోజుల్లో ప్రేమ పెళ్లి ఆడవారికి సెక్యూరిటీని ఇస్తుంది.. కానీ మగాడికి ఇన్ సెక్యూరిటీని ఇస్తుంది అనే డైలాగ్ ప్రేక్షకులు ఆలోచించేలా చేస్తందనడంలో ఎలాంటి సందేహం లేదు. రవితేజ అనే వ్యక్తి ఈ చిత్రానికి ఎడిటర్ గా పని చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సరయు తలసి సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్ - శ్రీ పాద క్రియేషన్స్ - షేడ్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించాయి.



">



డిటెక్టివ్ పాత్రలో సునీల్.. ఇంట్రెస్టింగ్ గా కనబడుట లేదు టీజర్.

గంటా సీటుకు టీడీపీలో ఎర్త్ పెడుతోందెవ‌రు ?

విజయ్ అభిమానులను ఖుషీ చేసిన బాలీవుడ్ బాద్ షా..!!

బుల్లితెరను ఏలుతున్న అత్తాకోడళ్లు

జులై లో రానున్న సర్కారు వారి పాట..?

కొలిక్క‌రాని బ్ర‌హ్మంగారి మ‌ఠాధిప‌తి ఎంపిక‌

ప్ర‌కాష్‌రాజ్‌కు బ‌లం పెరుగుతోంది.. పొలిటిక‌ల్ స‌పోర్ట్ ఫుల్ ?

రామ్ అంత మాస్ ను మేనేజ్ చేయగలడా.. !!

హీరో నితిన్ వదులుకున్న 10 బ్లాక్ బాస్టర్ మూవీస్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>