BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr-meeting-with-collectors-todaycba84c6a-829c-4935-86e5-33d812423705-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr-meeting-with-collectors-todaycba84c6a-829c-4935-86e5-33d812423705-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు కలెక్టర్లతో భేటీ అవుతున్నారు. జులై 1 నుండి రాష్ట్రంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెసిఆర్ కలెక్టర్లకు దిశా నిర్దేశం చేస్తారు. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కలెక్టర్ లతో పాటు పలువురు మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, డిపివోలు, డిఆర్డివో లు పలువురు అధికారులు హాజరు కాబోతున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదే విషయాన్ని అనేక ఇKcr{#}collector;pragathi;KCR;Telangana Chief Ministerనేడు కలెక్టర్ లతో కేసీఆర్ భేటీ.. వీటిపైనే చర్చ.. !నేడు కలెక్టర్ లతో కేసీఆర్ భేటీ.. వీటిపైనే చర్చ.. !Kcr{#}collector;pragathi;KCR;Telangana Chief MinisterSat, 26 Jun 2021 07:02:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఈ రోజు కలెక్టర్లతో భేటీ అవుతున్నారు. జులై 1 నుండి రాష్ట్రంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెసిఆర్ కలెక్టర్లకు దిశా నిర్దేశం చేస్తారు. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి  కలెక్టర్ లతో పాటు పలువురు మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, డిపివోలు, డిఆర్డివో లు పలువురు అధికారులు హాజరు కాబోతున్నారు.

ఇదిలా ఉండగా కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదే విషయాన్ని అనేక ఇటీవల నిర్వహించిన పర్యటనల్లో వెల్లడించారు. తానే నేరుగా రంగంలోకి దిగి ఈ కార్యక్రమాల అమలు ఎలా  జరుగుతుందని పరిశీలిస్తానని చెప్పారు. మరోవైపు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అమలుపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు ఈ పథకాల అమలులో సరిగ్గా పనిచేయడం లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.



ఆదివారం దళిత ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న కేసీఆర్ ప్రగతి భవన్‌ లో వారితో కలిసి కూర్చుని భోజనం చేయనున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత మొదలయ్యే ఈ సమావేశం రాత్రి వరకు సుదీర్ఘంగా కొనసాగుతుందని సీఎంవో కార్యాలయం తెలిపింది. మరి ఇన్నాళ్లకు తమపై కేసీఆర్ కురిపిస్తున్న ప్రేమ పట్ల దళిత నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరియమ్మ లాకప్ డెత్ పై సీఎం కేసీఆర్ సీరియస్..?

ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం సీరియస్‌ వార్నింగ్..? ‍

జగన్ సిద్ధం.. మరి కేసీఆర్‌ సంగతేంటి..?

జల వివాదం విషయంలో కేసీఆర్‌తో చర్చలకు జగన్ సిద్ధం.. మరి కేసీఆర్ ఇందుకు సిద్ధమా అనేదే తేలాల్సి ఉంది.

అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాత రేస్తాం!

కేసీఆర్ చెప్పేవ‌న్నీ అంకాపూర్ ముచ్చ‌ట్లే - మాజీ ఎంపీ విజ‌య‌శాంతి

బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మ‌రోసారి కేసీఆర్ పై విమ‌ర్శ‌లు కురిపించారు. కేసీఆర్ గారి వాసాలమర్రి కథ "వెర్రి తగ్గింది, రోకలి నెత్తికి చుట్టుండ్రి..." అన్న తీరుగుందంటూ వ్యంగ్యాస్థ్రాలు కురిపించారు. ఎప్పట్నుండో చెబ్తున్న అంకాపూర్ ముచ్చట కేసీఆర్ మల్లా షురు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా ఇదే లెక్క.. అంకాపూర్ గురించి డెవలప్‌మెంట్ మాటలు విన్నామ‌ని..ఇప్పటి ప్రగతి ఆ ఊర్లలో ఏమిటో ఈ టోపీ మాటల సీఎం గారు చెప్పాలన్నారు. అదేదో సినిమాలో కోటా గారి కోడి కథ లెక్కుంది.. కేసీఆర్ గారి అంకాపూర్ కహానీ అంటూ రాముల‌మ్మ వ్యాఖ్యానించారు.

కోటా గారి కోడి క‌థ లెక్కుంది..కేసీఆర్ అంకాపూర్ క‌హానీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>