Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/olympics-9a65c50c-83a8-4400-95c6-31d73c73bbb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/olympics-9a65c50c-83a8-4400-95c6-31d73c73bbb9-415x250-IndiaHerald.jpgఒలంపిక్ గేమ్స్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక క్రీడాకారుడు ఇక తమ కెరియర్లో ఎన్ని మెడల్స్ సాధించినప్పటికీ ఒలంపిక్స్ లో పాల్గొని తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి మెడల్స్ సాధించాలని చిరకాల వాంఛ పెట్టుకుంటాడు. ఇక ఎంతో మంది ఇలా ఒలంపిక్స్ లో రాణించడానికి ఎన్నో ఏళ్ల నుంచి శ్రమిస్తూ ఉంటారు. మెగా టోర్నీ ఒలంపిక్స్ మొదలయ్యింది అంటే నేటి పరిస్థితుల్లో మెడల్స్ సాధించాలని రంగంలోకి దిగుతుంటారు. కానీ కొంత మంది ఆటగాళ్లకు మాత్రం టాలెంటOlympics {#}Champion;Qualification19 సెకండ్ల ఆలస్యం.. ఒలంపిక్స్ మిస్సయ్యాడు?19 సెకండ్ల ఆలస్యం.. ఒలంపిక్స్ మిస్సయ్యాడు?Olympics {#}Champion;QualificationSat, 26 Jun 2021 16:30:00 GMTఒలంపిక్ గేమ్స్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక క్రీడాకారుడు ఇక తమ కెరియర్లో ఎన్ని మెడల్స్ సాధించినప్పటికీ ఒలంపిక్స్ లో పాల్గొని తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి మెడల్స్ సాధించాలని చిరకాల వాంఛ పెట్టుకుంటాడు.  ఇక ఎంతో మంది ఇలా ఒలంపిక్స్ లో రాణించడానికి ఎన్నో ఏళ్ల నుంచి శ్రమిస్తూ ఉంటారు.  మెగా టోర్నీ ఒలంపిక్స్ మొదలయ్యింది అంటే   నేటి పరిస్థితుల్లో మెడల్స్ సాధించాలని రంగంలోకి దిగుతుంటారు.



 కానీ కొంత మంది ఆటగాళ్లకు మాత్రం టాలెంట్ వున్న ప్పటికీ అదృష్టం మాత్రం కొన్ని సార్లు కలిసి రాదు. ఒలంపిక్స్  లోకి వెళ్లి పాల్గొనడం కాదు మొదటిలోనే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంతకుముందు చాంపియన్గా కొనసాగినప్పటికీ కొన్నిసార్లు మాత్రం అదృష్టం కలిసిరాక  చివరికి ఒలంపిక్స్ లో పాల్గొనడానికి అడుగు దూరంలో ఆగిపోతూ ఉంటారు. ఇక్కడ ఆటగాడి  విషయంలో కూడా ఇదే జరిగింది. అతను ఒక స్టార్ అథ్లెట్ ..  చివరకు ఎన్నోసార్లు తనను తాను నిరూపించుకున్నాడు. చివరికి దురదృష్టం అతన్ని వెంటాడింది.



 19 సెకండ్ల ఆలస్యం చివరికి అతన్ని ఒలంపిక్స్ కు దూరం చేసింది. ఒలంపిక్స్ లాంటి మెగా టోర్నీకి కేవలం 19 సెకండ్లు ఆలస్యం కారణంగా అర్హత కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేము. ఇలాంటి బాధ ఎదురయింది నాలుగు సార్లు ఛాంపియన్ అయిన మో పారా కు . ఇటీవలే ఇంగ్లాండు లోని మాంచెస్టర్లో జరిగిన 10,000 మీటర్ల పరుగులో మో పారా కొద్దిలో గమ్యం చేరుకోలేక పోయాడు. రూల్ ప్రకారం 27 నిమిషాల 28 సెకన్లలో గమ్యాన్ని చేరుకోవాలి. కానీ మో పారా 27 నిమిషాల 47 సెకండ్లో గమ్యాన్ని చేరుకున్నారు. ఇలా 19 సెకండ్ ఆలస్యం కారణంగా చివరికి ఒలింపిక్స్ కి అర్హత సాధించలేకపోయాడు. దీంతో అతని అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోయారు.



దళితులను సీఎం చేసిన ఘనత కాంగ్రెస్ దే.. !

ఒక్క మ్యాచ్ తో విశ్వ విజేత ఎలా.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్?

రాహుల్ ద్రావిడ్ పై నమ్మకం ఉంది : సచిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>