MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroes-social-service93b1eac0-64d6-43f1-83e0-5da6970293e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroes-social-service93b1eac0-64d6-43f1-83e0-5da6970293e7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో నే కాకుండా సమాజ సేవ పరంగా కూడా దూసుకు వెళుతున్నాడు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన స్థాపించిన దేవరకొండ ఫౌండేషన్ సంస్థ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్స్ అనే ఛారిటీ ని ప్రారంభించి మిడిల్ క్లాస్ కుటుంబాలకు కరోనా క్రైసిస్ లో ఎంత సేవ చేశారు. వారికి కావలసిన కిరాణా సరుకులు అందించి వారిలో కొంత కష్టాన్ని తీర్చారు.Heroes-Social Service{#}Ananya Pandey;puri jagannadh;vijay deverakonda;Arjun Reddy;Geetha Govindam;Gita Govindam;Devarakonda;Service;sukumar;Joseph Vijay;Hero;bollywood;Cinema;Coronavirus;Indiaటాలీవుడ్ యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్న విజయ్ దేవరకొండ..!!టాలీవుడ్ యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్న విజయ్ దేవరకొండ..!!Heroes-Social Service{#}Ananya Pandey;puri jagannadh;vijay deverakonda;Arjun Reddy;Geetha Govindam;Gita Govindam;Devarakonda;Service;sukumar;Joseph Vijay;Hero;bollywood;Cinema;Coronavirus;IndiaSat, 26 Jun 2021 10:00:49 GMTటాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో నే కాకుండా సమాజ సేవ పరంగా కూడా దూసుకు వెళుతున్నాడు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన స్థాపించిన దేవరకొండ ఫౌండేషన్ సంస్థ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్స్ అనే ఛారిటీ ని ప్రారంభించి మిడిల్ క్లాస్ కుటుంబాలకు కరోనా క్రైసిస్ లో ఎంత సేవ చేశారు. వారికి కావలసిన కిరాణా సరుకులు అందించి వారిలో కొంత కష్టాన్ని తీర్చారు.

అలాగే ఈ సంస్థ ద్వారా ఉద్యోగాలు కూడా ఇస్తూ విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు చాలా మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అందించిన ఈ సంస్థ భవిష్యత్తులో మరింత మందికి ఈ ఫౌండేషన్ ద్వారా ఉద్యోగాలు అందించబోతుంది అని వెల్లడించారు. హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు విజయ్ దేవరకొండ. సినిమాలు చేసి తన పని తాను చూసుకోకుండా తను నమ్మిన అభిమానుల కోసం ఆదరించిన ప్రేక్షకులకు కోసం సమాజ సేవ చేయడం ఇతర హీరోలకు కూడా ఆదర్శంగా నిలిచింది. 

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత గీత గోవిందం సినిమా తో హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ పాన్ ఇండియా మార్కెట్ లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత అయన సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకేక్కుతుండడం విశేషం. 



నా సినీ కెరియర్ లో ఆ చిత్రానికి ప్రత్యేక స్థానం: రోజా

టాలీవుడ్ పై ధనుష్ దండయాత్ర.. శేఖర్ కమ్ముల సినిమాతో పాటు మరోకటి..!

మరో యువరాజ్ అనుకున్నారు.. కానీ కనిపించకుండా పోయాడు?

బర్త్ డే బాయ్ అర్జున్ కపూర్ కి.. హాట్ గర్ల్ ఫ్రెండ్ ఏం ట్రీట్ ఇస్తుందో?

పేరుకే రాజు కాదు...వ్యక్తిత్వంలో కూడా రారాజు....!

భారతీయ సినిమా చరిత్రలో చిరంజీవి ఓ గొప్ప దాత..?

భారతీయ సినిమా చరిత్రలో చిరంజీవి ఓ గొప్ప దాత..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరి లో చూడండి.

క్రికెట్ ఫాన్స్ కి అదిరిపోయే శుభవార్త.. టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే?

జూలై 1 నుంచి స్కూళ్లు కష్టమేనట?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>