PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-stachud871c953-f100-4ea7-85a4-5d5805819af9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-stachud871c953-f100-4ea7-85a4-5d5805819af9-415x250-IndiaHerald.jpgప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేయాలనే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఆ లక్ష్య సాధనలో ఆయన వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నదే అయినా సరే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పట్టుదలతో పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విలువ ఇంటర్నేషనల్ ఛానల్ డిస్కవరీ గుర్తించి దాన్ని ప్రపంచమంతా ఈ భారీ కాలేశ్వరం ప్రాజెక్టును చూపించింది. ఇది చూస్తే ఈ ప్రాజెక్టు విలువ ఎంత వరకు తెలంగాణకు గుర్తింపు నిచ్చిందో అర్థమవుతుంది. దీని ద్వారా తెలంగాణలో కోటి ఎకరాలకు నీKcr stachu{#}Petta;Peddapalli;Lakshmi Devi;sree;srinivas;Telangana;Telangana Chief Minister;CM;KCR;Aquaవామ్మో.. కేసీఆర్ విగ్రహం ఇంత భారీగా ఉండనుందా..!వామ్మో.. కేసీఆర్ విగ్రహం ఇంత భారీగా ఉండనుందా..!Kcr stachu{#}Petta;Peddapalli;Lakshmi Devi;sree;srinivas;Telangana;Telangana Chief Minister;CM;KCR;AquaSat, 26 Jun 2021 11:18:58 GMTకాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకే తలమానికం కానున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేయాలనే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఆ లక్ష్య సాధనలో ఆయన వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నదే అయినా సరే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పట్టుదలతో పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విలువ  ఇంటర్నేషనల్ ఛానల్ డిస్కవరీ గుర్తించి దాన్ని ప్రపంచమంతా ఈ భారీ కాలేశ్వరం ప్రాజెక్టును చూపించింది. ఇది చూస్తే ఈ ప్రాజెక్టు విలువ ఎంత వరకు తెలంగాణకు గుర్తింపు నిచ్చిందో అర్థమవుతుంది. దీని ద్వారా తెలంగాణలో  కోటి ఎకరాలకు నీరు అందించాలన్నదే  కేసీఆర్ కళ అని ఆయన అన్నారు. ఆయన కళకు ప్రతీకగా కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.

 కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయాలన్నది  ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు లక్ష్యం. దీని నిర్మాణానికి రాష్ట్రానికి తలకు మించిన భారమే అయినా వెనక్కి తగ్గకుండా పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద పంటలు పండించే రైతన్నలు, బ్యారేజ్ నిర్మించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సీఎం కేసీఆర్ ను జల స్వాప్నికుడు అని పొగడ్తలతో ముంచెత్తారు. కెసిఆర్ మాకు దేవుడు అని పొగిడారు.  ఇదే కాకుండా తమ అభిమానాన్ని చాటేందుకు ఏకంగా కాలేశ్వరం లో కేసీఆర్ యొక్క విగ్రహం ఏర్పాటుకు పూనుకున్నారని చెప్పవచ్చు.

 ఈ కాలేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ లక్ష్మీ మ్యారేజ్ దగ్గర కేసీఆర్ యొక్క  ఏడడుగుల విగ్రహాన్ని  ఏర్పాటు చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి  జడ్పీ చైర్మన్ లు జక్కు శ్రీ హర్షిని, పుట్ట మధు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ విగ్రహాన్ని తయారుచేయించి అంబర్ పేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ మండల అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్ ఇంట్లో ఉంచారు. ఈ విగ్రహాన్ని అతి త్వరలోనే నెలకొల్పుతామని తెలియజేశారు.



ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే మరి ఎన్టీఆర్, ఏఎన్ఆర్.. ?

డెల్టా ప్లస్ వేరియంట్ ఎఫెక్ట్ ఆ రాష్ట్రంలో పీక్స్ ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ ఎన్నిక‌లు.. ముహూర్తం ఇదే ?

పవన్ దాతృత్వానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే..?

జగన్ గారు, అనుమానాలు కలుగుతున్నాయ్!

కేసీఆర్ కు "ఈటల" భయం..!

ఆ వర్గానికి కేసీఆర్ బిస్కెట్లు.. మరి బుట్టలో పడతారా..?

జూలై 1 నుంచి స్కూళ్లు కష్టమేనట?

ఆ ఇన‌సొంపైన బూతులు వైసీపీ నేత‌ల‌కు విన‌ప‌డ‌లేదా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>