BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telanganaa2de850c-4e50-47da-997a-560d6c5c10c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telanganaa2de850c-4e50-47da-997a-560d6c5c10c5-415x250-IndiaHerald.jpgవ్యాక్సినేషన్ లో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రభుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు కోటి మంది ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ పంపిణీ చేసింది. జనవరి 16న మొట్టమొదట గాంధీ ఆస్పత్రిలో ఈ వ్యాక్సినేష‌న్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక జ‌న‌వ‌రి 16 నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ అంటే ఐదు నెలల్లో 161 రోజుల్లో కోటి మందికి వ్యాక్సిన్ లు వేశారు. ఇక ప్రస్తుతం కూడా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 45 ఏళ్ల పైబడిన వారికి సూపర్ స్పైడర్ లుగా గుర్తించిన క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు, వ్యాపారుల‌కు, telangana{#}January;Spyder;Population;Government;Mohandas Karamchand Gandhi;Telanganaవ్యాక్సినేష‌న్ లో తెలంగాణ స‌రికొత్త రికార్డు.. !వ్యాక్సినేష‌న్ లో తెలంగాణ స‌రికొత్త రికార్డు.. !telangana{#}January;Spyder;Population;Government;Mohandas Karamchand Gandhi;TelanganaSat, 26 Jun 2021 13:17:00 GMTవ్యాక్సినేషన్ లో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రభుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు కోటి మంది ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ పంపిణీ చేసింది. జనవరి 16న మొట్టమొదట గాంధీ ఆస్పత్రిలో ఈ వ్యాక్సినేష‌న్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక జ‌న‌వ‌రి 16 నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ అంటే ఐదు నెలల్లో 161 రోజుల్లో కోటి మందికి వ్యాక్సిన్ లు వేశారు. ఇక ప్రస్తుతం కూడా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 45 ఏళ్ల పైబడిన వారికి సూపర్ స్పైడర్ లుగా గుర్తించిన క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు, వ్యాపారుల‌కు, పోలీసుల‌కు వ్యాక్సిన్ లు వేశారు.

అలా మొత్తం కోటి మందికి వ్యాక్సిన్ అందించడానికి 161 రోజులు పట్టిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు వాక్సినేషన్ కొనసాగుతోంది. మధ్య మధ్యలో కొన్ని కారణాల వల్ల వ్యాక్సినేష‌న్ ను నిలిపి వేసినప్పటికీ ఈ ఘ‌న‌త‌ను సాధించామ‌ని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ మొత్తానికి వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాలని... దానికి తాము కృషి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. తెలంగాణ మొత్తం నాలుగు కోట్ల జనాభా ఉండ‌గా అందులో కోటి మందికి వ్యాక్సిన్ ల‌ను వేశారు.



పోలీసులు చేయలేనిది.. కరోనా చేసి చూపించింది?

రంగంలోకి దిగిన కమలా హ్యారీస్..!

జ‌గ‌న్‌పై కేసీఆర్ క‌మ్మ అస్త్రం కూడా వేసేశారే ?

తెలంగాణ‌లో డ్ర‌గ్స్ దందాపై ఎన్సీబీ నిఘా

జగన్‌ సర్కారుపై మావోయిస్టులు ఫైర్.. బంద్‌కు పిలుపు

ఫ్యామిలీ మ్యాన్ -2 తెలుగులో వచ్చేది ఎప్పుడంటే.. ?

ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే మరి ఎన్టీఆర్, ఏఎన్ఆర్.. ?

వామ్మో.. కేసీఆర్ విగ్రహం ఇంత భారీగా ఉండనుందా..!

డెల్టా ప్లస్ వేరియంట్ ఎఫెక్ట్ ఆ రాష్ట్రంలో పీక్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>