PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/jagan394511a0-52ab-4b05-a970-fa75ef54319d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/jagan394511a0-52ab-4b05-a970-fa75ef54319d-415x250-IndiaHerald.jpgవిచిత్రం ఏంటంటే ఈ 22 మంది ఎంపీల్లో చాలా మంది కొత్త‌వారే. మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వంగా గీత ( ఆమె కూడా రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు), అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్లు మిన‌హా ఎవ్వ‌రూ కూడా పార్ల‌మెంటు స‌భ్యులుగా ప‌నిచేసిన వారు కాదు. అంద‌రూ కొత్త మొఖాలే. ఇక వీరంతా కూడా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌డం లేదు.. ప్ర‌జ‌ల‌కు త‌మ మొఖాలు చూపించ‌డం కూడా లేదు.ఒంగోలు, నరసరావుపేట, రాజంపేట, అనంతపురం, హిందూపురం, బాపట్ల, మచిలీపట్నం, ఏలూరు, అమలాపురం, విశాఖ, నెల్లూరు ఎంపీల‌కు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య Jagan mohan reddy{#}Mithoon;devineni avinash;Sri Krishna;Abhimanyu Mithun;geetha;MP;YCP;Nellore;Andhra Pradeshజ‌గ‌న్ వీళ్ల‌ను న‌మ్మి నిండా మునుగుతున్నాడే ?జ‌గ‌న్ వీళ్ల‌ను న‌మ్మి నిండా మునుగుతున్నాడే ?Jagan mohan reddy{#}Mithoon;devineni avinash;Sri Krishna;Abhimanyu Mithun;geetha;MP;YCP;Nellore;Andhra PradeshSat, 26 Jun 2021 14:05:00 GMTఏపీలో గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ప‌దే ప‌దే 25 మంది ఎంపీల‌ను ఇస్తే ప్ర‌త్యేక హోదా దానంత‌ట అదే వ‌స్తుంద‌ని చెప్పారు. క‌ట్ చేస్తే జ‌గ‌న్ అంచ‌నాల‌కు ద‌గ్గ‌ర‌గానే 22 మంది ఎంపీల‌ను గెలిపించిన ఏపీ ప్ర‌జ‌లు మ‌రో మూడు సీట్ల‌లో కూడా వైసీపీ ఎంపీ అభ్యర్థుల‌ను దాదాపు గెలుపు తీరాల‌కు తీసుకు వ‌చ్చారు. ఇక ఇప్పుడు ప్ర‌త్యేక హోదా ఊసే లేకుండా పోయింది. పోనీ వైసీపీ నుంచి గెలిచిన 22 మంది ఎంపీలు అయినా ప్ర‌జ‌ల‌కు, రాష్ట్రానికి ఏదైనా చేస్తున్నారా ? అంటే ఏం లేదు.

విచిత్రం ఏంటంటే ఈ 22 మంది ఎంపీల్లో చాలా మంది కొత్త‌వారే. మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వంగా గీత ( ఆమె కూడా రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు), అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్లు మిన‌హా ఎవ్వ‌రూ కూడా పార్ల‌మెంటు స‌భ్యులుగా ప‌నిచేసిన వారు కాదు. అంద‌రూ కొత్త మొఖాలే. ఇక వీరంతా కూడా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌డం లేదు.. ప్ర‌జ‌ల‌కు త‌మ మొఖాలు చూపించ‌డం కూడా లేదు.

ఒంగోలు, నరసరావుపేట, రాజంపేట, అనంతపురం, హిందూపురం, బాపట్ల, మచిలీపట్నం, ఏలూరు, అమలాపురం, విశాఖ, నెల్లూరు ఎంపీల‌కు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య తీవ్ర‌మైన విబేధాలు ఉన్నాయి. 15 మంది ఎంపీల‌కు ఎమ్మెల్యేలు, మంత్రుల‌తో పొస‌గ‌ని ప‌రిస్థితి ఉంది. వీరంతా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పోటీ చేస్తే తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎంపీ ఓటు విష‌యంలో స‌హ‌క‌రించ‌మ‌ని ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పేస్తున్నారు.

స‌రే ఈ గొడ‌వ‌ల సంగ‌తి ఎలా ఉన్నా ఎంపీలు ప్ర‌జ‌ల్లోకి వెళ్లి.. త‌మ వంతుగా సాయం చేస్తున్నా.. ప్ర‌జ‌ల కు త‌మ మొఖాలు చూపిస్తున్నా వాళ్ల‌కు క్రేజ్ ఉంటుంది. అస‌లు తాము ఎంపీలం అన్న విష‌య‌మే చాలా మందికి గుర్తున్న‌ట్టు లేదు. లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు లాంటి ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన వాళ్ల‌కు త‌మ ప‌ద‌వే గుర్తున్న‌ట్టు లేదు.



ఆ పాపం "కేసీఆర్" దేనా..?

జ‌నాల‌కు దూరంగా వైసీపీ ఎంపీలు.. జ‌గ‌న్ ను నిండా ముంచేస్తారా ?

చెన్నై ఆసుపత్రికి క‌త్తి మ‌హేశ్.. !

జ‌గ‌న్‌పై కేసీఆర్ క‌మ్మ అస్త్రం కూడా వేసేశారే ?

జగన్ తాడేపల్లి బాలింత..అచ్చెన్న సంచలనం!

స‌బ్బం ప్లేస్‌లో ఆ నేతను ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు ?

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటోన్న ర‌ఘురామ ?

ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే మరి ఎన్టీఆర్, ఏఎన్ఆర్.. ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ ఎన్నిక‌లు.. ముహూర్తం ఇదే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>