MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer-babu00059bf8-2ea1-4d07-98ba-d144359c396b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer-babu00059bf8-2ea1-4d07-98ba-d144359c396b-415x250-IndiaHerald.jpgగతేడాది మల్టీస్టారర్ మూవీ 'వి'తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసిన టాలీవుడ్ హీరో సుధీర్‌ బాబు ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ వంటి వైవిధ్యమైన సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో ఆయన లైటింగ్ సూరిబాబుగా కనిపించునున్నారు. ఐతే 70 ఎమ్ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి ప‌లాస 1978 ఫేమ్ క‌రుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్sudheer babu{#}Cinema;Audience;Tollywood;CBN;Kumaar;sudigali sudheer;media;mani sharma;Chitram;Blockbuster hit‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ మూవీ నుంచి న్యూఅప్డేట్..?‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ మూవీ నుంచి న్యూఅప్డేట్..?sudheer babu{#}Cinema;Audience;Tollywood;CBN;Kumaar;sudigali sudheer;media;mani sharma;Chitram;Blockbuster hitSat, 26 Jun 2021 18:20:00 GMTమూవీ 'వి'తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసిన టాలీవుడ్ హీరో సుధీర్‌ బాబు ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ వంటి వైవిధ్యమైన సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో ఆయన లైటింగ్ సూరిబాబుగా కనిపించునున్నారు. ఐతే 70 ఎమ్ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి ప‌లాస 1978 ఫేమ్ క‌రుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలోనే ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ ని సుధీర్ బాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన పోర్షన్ కి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసినట్లు ఆయన ఒక వీడియో తో సహా వెల్లడించారు. ఈ వీడియోలో సుధీర్ బాబు ఓ స్ట్రీట్ ఫైట్ సీన్‌కు డబ్బింగ్ చెప్తూ కనిపించారు. అయితే డైలాగులు అవసరం లేని ఈ ఫైట్ సీన్ కి డబ్బింగ్ ఫర్ఫెక్ట్ గా వచ్చేందుకు సుధీర్ బాబు మైక్ ముందు బాగా శ్రమపడుతూ కనిపించారు. ఇకపోతే ఈ ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి అని తెలుస్తోంది.

" style="height: 576px;">


ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోష‌న్ పోస్టర్‌ లలో సుధీర్ బాబు కండలు తిరిగిన దేహంతో కనిపించి అంచనాలు పెంచే సారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చడం మరో హైలెట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంతో సుధీర్ బాబు ఈ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారో లేదో చూడాలి.



‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ మూవీ నుంచి న్యూఅప్డేట్..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.

రెండు సినిమాలతో స్టార్ డైరెక్టర్లుగా అవతారం ఎత్తిన దర్శకులు

అజిత్ ఫ్యాన్స్ కలవరం.. ఆ సినిమా కి ఏమైంది!!

మెగాస్టార్ ఆచార్యకు టార్గెట్ ఫిక్స్..!

కొడాలిని పీకేస్తున్నారా... కొత్త క‌మ్మ మంత్రి ఆయ‌నేనా ?

వైరలవుతున్న లిటిల్ క్వీన్ స్మైల్..!

టాలీవుడ్ మొత్తం నిండిపోయిన మలయాళీ ముద్దుగుమ్మలు

వైరల్ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోస్ త్రోబ్యాక్ పిక్..?

ప్రభాస్‌ని ఆకాశానికెత్తిన ఆ బాలీవుడ్ డైరెక్టర్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>