PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandra-babubf1125a2-9c88-48ed-ad9b-5fcabc685022-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandra-babubf1125a2-9c88-48ed-ad9b-5fcabc685022-415x250-IndiaHerald.jpgస‌బ్బం కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. వాస్త‌వంగా ఆయ‌న ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి తిరిగి భీమిలి వైపు చూడ‌లేదు. ఇక స‌బ్బం మృతి చెందాక కూడా భీమిలి టీడీపీ అనాథ‌గా ఉండిపోయింది. స‌రైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డంతో పాటు అక్క‌డ వైసీపీ నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్ పోటీలో ఉండ‌డంతో పార్టీ వీక్ అవుతూ వ‌స్తోంది. అయితే ఇప్పుడు అక్క‌డ మాజీ ఎంపీపీ కోరాడ రాజ‌బాబుకు చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు ఇచ్చారు. పైగా ఇటీవ‌ల జీవీఎంసీ ఎన్నిక‌ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న డివిజ‌న్ల‌లలో టీడీపీ స‌త్తా చాటింది. chandra babu Tdp{#}Cycle;Bheemili;srinivas;Vishakapatnam;TDP;avanthi srinivas;Minister;Party;YCPస‌బ్బం ప్లేస్‌లో ఆ నేతను ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు ?స‌బ్బం ప్లేస్‌లో ఆ నేతను ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు ?chandra babu Tdp{#}Cycle;Bheemili;srinivas;Vishakapatnam;TDP;avanthi srinivas;Minister;Party;YCPSat, 26 Jun 2021 12:01:00 GMTవిశాఖ జిల్లాలోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి ఎంత కంచుకోటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కాపు వ‌ర్గానికి మంచి ప‌ట్టున్న భీమిలిలో 2009లో ప్ర‌జారాజ్యం నుంచి ప్ర‌స్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న 2014 ఎన్నిక‌ల వేళ టీడీపీలోకి వ‌చ్చేశారు. అన‌కాప‌ల్లి ఎంపీగా గెలిచారు. త‌న రాజ‌కీయ గురువు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుతో విబేధించి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి వెళ్లారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న అక్క‌డ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న అప్ప‌టి మంత్రి గంటా శ్రీనివాస‌రావును ఓడించాల‌ని క‌సితో అక్క‌డే పోటీ చేశారు. తీరా ఎన్నిక‌ల‌కు ముందు గంటా విశాఖ నార్త్‌కు రావ‌డంతో చంద్ర‌బాబు స‌బ్బం హ‌రిని భీమిలి నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నిక‌ల్లో స‌బ్బం గ‌ట్టి పోటీ ఇచ్చినా ఓడిపోయారు.

స‌బ్బం కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. వాస్త‌వంగా ఆయ‌న ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి తిరిగి భీమిలి వైపు చూడ‌లేదు. ఇక స‌బ్బం మృతి చెందాక కూడా భీమిలి టీడీపీ అనాథ‌గా ఉండిపోయింది. స‌రైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డంతో పాటు అక్క‌డ వైసీపీ నుంచి మంత్రి  అవంతి శ్రీనివాస్ పోటీలో ఉండ‌డంతో పార్టీ వీక్ అవుతూ వ‌స్తోంది. అయితే ఇప్పుడు అక్క‌డ మాజీ ఎంపీపీ కోరాడ రాజ‌బాబుకు చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు ఇచ్చారు. పైగా ఇటీవ‌ల జీవీఎంసీ ఎన్నిక‌ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న డివిజ‌న్ల‌లలో టీడీపీ స‌త్తా చాటింది.

జీవీఎంసీ ప‌రిధిలో నియోజ‌క‌వ‌ర్గంలో 9 డివిజన్లు ఉంటే టీడీపీ 5 గెలుచుకుంటే, వైసీపీకి నాలుగు గెలిచింది. ఇక్క‌డ మంత్రి అవంతి ఉన్నా.. పైగా ఆయ‌న స్వ‌యంగా త‌న కుమార్తెను పోటీలో పెట్టినా కూడా ఇక్క‌డ టీడీపీ స‌త్తా చాటింది. ఇక్క‌డ కోరాడ క‌ష్ట‌ప‌డ‌డంతోనే టీడీపీ స‌త్తా చాటింది. రాజాబుకు స్థానికంగా ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకు పోతార‌న్న పేరుంది. గ‌త ఎన్నిక‌ల్లోనే సీటు ఆశించి భంగ‌ప‌డ్డారు. మ‌రి ఇప్పుడు ఆయ‌న కోరిక నెర‌వేరింది. దీంతో భీమిలిలో తిరిగి ఆయ‌న సైకిల్ జెండా ఎగ‌రేసేలా చేస్తాడేమో ?  చూడాలి.

 



జగన్‌ సర్కారుపై మావోయిస్టులు ఫైర్.. బంద్‌కు పిలుపు

భీమిలి టీడీపీ ఇన్‌చార్జ్‌గా కోరాడ రాజ‌బాబు ?

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటోన్న ర‌ఘురామ ?

వామ్మో.. కేసీఆర్ విగ్రహం ఇంత భారీగా ఉండనుందా..!

డెల్టా ప్లస్ వేరియంట్ ఎఫెక్ట్ ఆ రాష్ట్రంలో పీక్స్ ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ ఎన్నిక‌లు.. ముహూర్తం ఇదే ?

వైసీపీకి ఆ ఎమ్మెల్యే గుడ్ బై... వెయిట్ చేయాల్సిందే ?

పేరుకే స్టార్ హీరోలు.. పెళ్ళాం చాటు భర్తలు వీరు!!

ఆ దేశ అధ్యక్షుడి హెలికాప్టర్ పై తుపాకీ కాల్పులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>