MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karate-kalyani3bac5d94-7d8d-4497-a20d-b108dfaaff55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karate-kalyani3bac5d94-7d8d-4497-a20d-b108dfaaff55-415x250-IndiaHerald.jpgమా ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షురాలి ప‌ద‌వికి పోటీ చేస్తున్న జీవిత ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో కరాటే కళ్యాణి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే సమావేశంలో మీడియాతో మాట్లాడిన కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడ వాళ్ళను గౌరవించని వారిని తాము ఒప్పుకోమన్నారు. తానే ఒక బాధితురాలిని అంటూ వ్యాఖ్యానించారు. అయితే త‌న‌ను ఎవ‌రు ఇబ్బంది పెట్టార‌న్న‌ది క‌రాటే క‌ల్యాణి వెల్ల‌డించ‌లేదు. ఇది సంద‌ర్భం కాద‌ని స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు క‌చ్చితంగా భ‌య‌ట‌పెడ‌తాన‌ని అన్నారు. ఇక్కడ తాము చాలాkarate kalyani{#}kalyani;WhatsApp;Tamilnadu;Naresh;Yevaru;allari naresh;jeevitha rajaseskhar;raj;Coronavirus;media;Cinemaత‌మిళ‌నాడులో మ‌మ్మ‌ల్ని పోటీ చేయ‌నిస్తారా..కరాటే క‌ళ్యాణి ఫైర్.. !త‌మిళ‌నాడులో మ‌మ్మ‌ల్ని పోటీ చేయ‌నిస్తారా..కరాటే క‌ళ్యాణి ఫైర్.. !karate kalyani{#}kalyani;WhatsApp;Tamilnadu;Naresh;Yevaru;allari naresh;jeevitha rajaseskhar;raj;Coronavirus;media;CinemaSat, 26 Jun 2021 14:16:33 GMTమా ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షురాలి ప‌ద‌వికి పోటీ చేస్తున్న జీవిత ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో కరాటే కళ్యాణి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే సమావేశంలో మీడియాతో మాట్లాడిన కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడ వాళ్ళను గౌరవించని వారిని తాము  ఒప్పుకోమన్నారు. తానే ఒక బాధితురాలిని అంటూ వ్యాఖ్యానించారు. అయితే త‌న‌ను ఎవ‌రు ఇబ్బంది పెట్టార‌న్న‌ది క‌రాటే క‌ల్యాణి వెల్ల‌డించ‌లేదు. ఇది సంద‌ర్భం కాద‌ని స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు క‌చ్చితంగా భ‌య‌ట‌పెడ‌తాన‌ని అన్నారు. ఇక్కడ తాము చాలా అబద్దాలు వింటూ బాధపడుతూ పంటి బిగువున నొప్పి భరిస్తున్నాని అన్నారు. 

రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల అందరికీ భాద‌లు వ‌స్తే ఆ భాద‌లతో పాటు అదనంగా ఇతర బాధలు కూడా తమకు వ‌చ్చాయ‌ని అన్నారు. మా అంటే అమ్మతో స‌మాన‌మ‌ని మా ను భ‌య‌ట‌పెట్ట‌వ‌ద్ద‌ని అన్నారు. ఎవరు ఏ పని చేసినా తాము కలుపుకొని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అందరికీ అవకాశం ఇచ్చినా ఇప్పటికీ వాట్సాప్ గ్రూపులలో తమతో ఫైట్ చేస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. కుర్చీ కోసమే ఫైట్ చేస్తే తీసుకోండ‌ని అన్నారు. అధికార దాహంతో ఉన్నార‌ని..కానీ దానివల్ల కోట్లకు కోట్లు ఎవరు తీసుకోలేదన్నారు. ప్రస్తుతం ఓ కమిటీ పని చేస్తుందని అది ఎలా ఉన్నా సరే మరో కమిటీని ఫామ్ చేయడం సినిమా అమ్మని అవమానించినట్టే అని ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

ఈ కమిటీలో ఉన్న వాళ్ళను ఇతరులు అవమానిస్తుంటే స్టేజిపై చప్పట్లు కొట్టడం దారుణమని అన్నారు. వారిని సస్పెండ్ చేయాలని అన్నారు. మా లో సభ్యత్వం ఉంటే ఎవరైనా పోటీ చేయవచ్చని.. వాళ్లు పని చేసినా పని చేయకపోయినా పట్టించుకున్నా... పట్టించుకోకపోయినా పోటీ చేయవచ్చని ప్ర‌కాష్ రాజ్ ను ఉద్దేశించి మాట్లాడారు. తమిళనాడు వెళ్తే మమ్మల్ని పోటీ చేయ‌నిస్తారా..? అంటూ ప్రశ్నించారు. తాము ఎంతో ప‌నిచేసినా చేయ‌లేద‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని..క‌రోనా కాలంలో రాత్రి అన‌కా ప‌గ‌లు అన‌కుండా ఎన్నో స‌హాయ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని చెప్పారు.



మా ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షురాలి ప‌ద‌వికి పోటీ చేస్తున్న జీవిత ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో కరాటే కళ్యాణి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే సమావేశంలో మీడియాతో మాట్లాడిన కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడ వాళ్ళను గౌరవించని వారిని తాము ఒప్పుకోమన్నారు. తానే ఒక బాధితురాలిని అంటూ వ్యాఖ్యానించారు. అయితే త‌న‌ను ఎవ‌రు ఇబ్బంది పెట్టార‌న్న‌ది క‌రాటే క‌ల్యాణి వెల్ల‌డించ‌లేదు. ఇది సంద‌ర్భం కాద‌ని స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు క‌చ్చితంగా భ‌య‌ట‌పెడ‌తాన‌ని అన్నారు.

అమెజాన్ అడవుల్లో గోల్డ్ స్మగ్లర్ల అరాచకాలు ..!

'బాహుబ‌లి'కి 'జీ' హుజూర్‌?

డిటెక్టివ్ గా సునీల్..?

ప్రాణాలు కాపాడుతున్న వ్యాక్సిన్లు.. ఇదిగో ప్రూఫ్?

పోలీసులు చేయలేనిది.. కరోనా చేసి చూపించింది?

అక్కచెల్లెళ్ళు ముగ్గురు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు..?

రంగంలోకి దిగిన కమలా హ్యారీస్..!

విజయ్ అభిమానులను ఖుషీ చేసిన బాలీవుడ్ బాద్ షా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>