EditorialVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpc7ab202a-20d1-4bf7-885b-d9cdb30df42c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpc7ab202a-20d1-4bf7-885b-d9cdb30df42c-415x250-IndiaHerald.jpgతూర్పు నుంచి వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. పైగా ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. ముగ్గురు కూడా మూడు బ‌ల‌మైన‌.. సీఎం జ‌గ‌న్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ముగ్గురిలో ఇద్ద‌రు కేవ‌లం మంత్రులుగానే మిగులుతున్నారు త‌ప్ప‌.. జిల్లాలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక‌, మ‌రో మంత్రి వివాదాల‌కు కేంద్రంగా మారిపోయారు. ఆయ‌న‌కు నిత్యం వివాదాలు ఉంటే చాల‌నేధోర‌ణితో ఉంటున్నార‌ని.. జిల్లా వైసీపీ నేత‌లే గుస‌గుస‌లాడుతున్నYSRCP{#}Dookudu;Scheduled caste;East;District;CM;Party;YCP;Ministerవైసీపీలో ఆ రెండు కులాలు ర‌గులుతున్నాయా ?వైసీపీలో ఆ రెండు కులాలు ర‌గులుతున్నాయా ?YSRCP{#}Dookudu;Scheduled caste;East;District;CM;Party;YCP;MinisterSat, 26 Jun 2021 17:58:00 GMTతూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. దాదాపు అన్ని సామాజిక వ‌ర్గాలు ఇక్క‌డ రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంటాయి. ఈ నేప‌థ్యంలో పార్టీలు చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రించి.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ ప‌ట్టు సాధించింది. అయితే..ఈ  ప‌ట్టునువ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు నిల‌బెట్టుకునే మంత్రాంగం కానీ, వ్యూహం కానీ, నేత‌ల‌కు లేకుండా పోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

తూర్పు నుంచి వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. పైగా ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. ముగ్గురు కూడా మూడు బ‌ల‌మైన‌.. సీఎం జ‌గ‌న్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ముగ్గురిలో ఇద్ద‌రు కేవ‌లం మంత్రులుగానే మిగులుతున్నారు త‌ప్ప‌.. జిల్లాలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక‌, మ‌రో మంత్రి వివాదాల‌కు కేంద్రంగా మారిపోయారు. ఆయ‌న‌కు నిత్యం వివాదాలు ఉంటే చాల‌నేధోర‌ణితో ఉంటున్నార‌ని.. జిల్లా వైసీపీ నేత‌లే గుస‌గుస‌లాడుతున్నారు.

ఇక‌, కేడ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కేడ‌ర్‌బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. వారిని మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ.. ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. పైగా కాపు సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న జిల్లాలో ఈ సామాజిక వ‌ర్గం త‌మ‌కు ఏమీ చేయ‌డం లేద‌నే ఆవేద‌న‌తో ఉండ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు కూడా ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇక‌, ఇత‌ర పార్టీల నుంచి ముఖ్యంగా గ‌తంలో వైసీపీలో ఉండి.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన కొంద‌రు నాయ‌కులు తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే.. వీరికి స్థానికంగా ఉన్న నేత‌లు అడ్డు ప‌డుతున్నార‌ని.. వీరు వ‌స్తే.. త‌మ ఆధిప‌త్యానికి బ్రేక్ ప‌డుతుంద‌నే భావ‌న వీరిలో వ్య‌క్త‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. ఇది కూడా పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలా మొత్తంగా చూస్తే.. తూర్పు వైసీపీలో కొంద‌రి ఆధిపత్యం , మ‌రికొంద‌రి నిరాశ‌జ‌న‌క వ్య‌వ‌హారంతో పార్టీ పుంజుకోవ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 



తూర్పు వైసీపీలో కాపులు, ఎస్సీలు అసంతృప్తి ?

కొడాలిని పీకేస్తున్నారా... కొత్త క‌మ్మ మంత్రి ఆయ‌నేనా ?

ఏపీ మంత్రుల్లో దడ... సీఎం ఎన్నిక‌ల టీంలో ఇన్ ఎవ‌రు ? అవుట్ ఎవ‌రు ?

గుంటూరులో వైసీపీ అరాచ‌కం?

దళితులను సీఎం చేసిన ఘనత కాంగ్రెస్ దే.. !

ఉన్నతాధికారుల‌తో మంత్రి ఆదిమూల‌పు స‌మీక్ష‌

ప్రతి ఇంటికి 6 మొక్కలు.. కేసిఆర్ కీలక ఆదేశం?

ఏపీలో బైబై జ‌గ‌న్ అంటున్న ప‌రిశ్ర‌మ‌లు..!

టాలీవుడ్ హీరో నిర్మాతగా... జగన్ బయోపిక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>