BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/today-venakayya-nayudu-visits-vishakapatnamb2ebf5c7-09b8-4c02-9e85-5a73365f7bef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/today-venakayya-nayudu-visits-vishakapatnamb2ebf5c7-09b8-4c02-9e85-5a73365f7bef-415x250-IndiaHerald.jpgభారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణానికి రానున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ఆయన ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. విశాఖకు వస్తున్న ఉపరాష్ట్రపతి కి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు తో పాటు తూర్పు నౌకా దళాధిపతి, కలెక్టర్, ఎస్ పి ఇతర అధికారులు అంతేకాకుండా మేయర్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలుకుతారు. ఉపరాష్ట్రపతి విశాఖపట్నంలో నాలుగు రోజులపాటు పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన తన అధికారిక నివాసంలోనే బస చేయనున్నారు. తిVenkayya nayudu{#}srinivas;East;Vishakapatnam;venkaiah naidu;Andhra Pradesh;Minister;Telugu;Governmentనేడు విశాఖకు ఉపరాష్ట్రపతి.. !నేడు విశాఖకు ఉపరాష్ట్రపతి.. !Venkayya nayudu{#}srinivas;East;Vishakapatnam;venkaiah naidu;Andhra Pradesh;Minister;Telugu;GovernmentSat, 26 Jun 2021 08:34:00 GMTభారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణానికి రానున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ఆయన ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. విశాఖకు వస్తున్న ఉపరాష్ట్రపతి కి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు తో పాటు తూర్పు నౌకా దళాధిపతి, కలెక్టర్, ఎస్ పి ఇతర అధికారులు అంతేకాకుండా మేయర్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలుకుతారు. ఉపరాష్ట్రపతి విశాఖపట్నంలో నాలుగు రోజులపాటు పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది.

ఆయన తన అధికారిక నివాసంలోనే బస చేయనున్నారు. తిరిగి ఆయన ఈనెల 29న ప్రయాణం అవుతారని అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు వెంకయ్య నాయుడు విశాఖ పోర్టు ట్రస్ట్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈనెల 27న రాష్ట్ర తెలుగు సమాఖ్య వేడుకల్లో ఆయన వర్చువల్ విధానంలో పాల్గొంటారని సమాచారం. ఇది ఇలా ఉండగా వెంకయ్య నాయుడు పర్యటన కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.



మరియమ్మ లాకప్ డెత్ పై సీఎం కేసీఆర్ సీరియస్..?

టీటీడీలో రూ.5000 కోట్ల స్కామ్‌ కోసమే ఆ నిర్ణయమా?

హుజూరాబాద్ ఉప ఎన్నికకి కాంగ్రెస్ దూరం..?

ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం సీరియస్‌ వార్నింగ్..? ‍

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అంబటికి ఛాన్స్ ఉందా?

టీవీ : యాంకర్ మేఘన ఒక హీరోయిన్ అని మీకు తెలుసా..?

జాతీయ పార్టీలు ఇక ‘నోటా’ పార్టీ లేనా?

జగన్ సిద్ధం.. మరి కేసీఆర్‌ సంగతేంటి..?

ఏపీలో ఆ రెండు కులాల మధ్య యుద్ధం.. ఎటు దారి తీస్తుంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>