BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/konda-vishweshver-reddy2586d215-5d44-4231-beea-0cd8d352cd03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/konda-vishweshver-reddy2586d215-5d44-4231-beea-0cd8d352cd03-415x250-IndiaHerald.jpgమాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది కొండా విశ్వేశ్వర్ రెడ్డి పల్లి కొండ లలితాదేవి ఈరోజు కన్నుమూశారు. లలితాదేవికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లలితా దేవి భర్త జస్టిస్ కొండ మాధవరెడ్డి గతంలోనే కన్ను మూశారు. ఇక లలితా దేవి అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల నుండి ఎంపీ గా పని చేశారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో కేసీఆర్ ఆయన ను కొంత దూరం పెట్టారన్న భావన తో పార్టీకి దూరంగా అసంతృప్తి తో ఉన్నట్టు వార్తలKonda vishweshver reddy{#}monday;bhavana;రాజీనామా;Husband;MP;Reddy;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;KCR;Newsఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట విషాదం.. !ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట విషాదం.. !Konda vishweshver reddy{#}monday;bhavana;రాజీనామా;Husband;MP;Reddy;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;KCR;NewsSat, 26 Jun 2021 15:24:00 GMTమాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది కొండా విశ్వేశ్వర్ రెడ్డి పల్లి కొండ లలితాదేవి ఈరోజు కన్నుమూశారు.కొద్ది రోజులుగా లలితా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. లలితాదేవికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లలితా దేవి భర్త జస్టిస్ కొండ మాధవరెడ్డి గతంలోనే కన్ను మూశారు. ఇక లలితా దేవి అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. 

ఇదిలా ఉండగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల నుండి ఎంపీ గా పని చేశారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో కేసీఆర్ ఆయన ను కొంత దూరం పెట్టారన్న భావన తో పార్టీకి దూరంగా అసంతృప్తి తో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా కొండా విశ్వేశ్వర్ రెడ్డి..ఈటల టీఆర్ఎస్ కు రాజీనామా చెప్పిన అనంతరం ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం ఈటల రాజేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటానని వ్యాఖ్యానించారు.



కొడాలిని పీకేస్తున్నారా... కొత్త క‌మ్మ మంత్రి ఆయ‌నేనా ?

ఒకే సంవత్సరంలో నాగార్జున ఎన్ని హిట్స్ కొట్టారో తెలుసా..?

పవన్ కళ్యాణ్ కు చివరకు ఆమెనే ఫిక్స్ చేశారు..!

ఆ బాలీవుడ్ హీరోయినే కావాలంటున్న టాలీవుడ్ హీరోలు..?

వివేకా కేసులో కీల‌క పురోగ‌తి?

దళితులను సీఎం చేసిన ఘనత కాంగ్రెస్ దే.. !

ప్రతి ఇంటికి 6 మొక్కలు.. కేసిఆర్ కీలక ఆదేశం?

ప్రభాస్ అనుష్క జోడీ ఇక తెరపై కష్టమే ?

ఏపీలో బైబై జ‌గ‌న్ అంటున్న ప‌రిశ్ర‌మ‌లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>