BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/derek-chouvin-f9ddebeb-f365-4deb-a988-03c76758101d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/derek-chouvin-f9ddebeb-f365-4deb-a988-03c76758101d-415x250-IndiaHerald.jpgహ‌త్య కేసులో ఓ పోలీస్ అధికారికి కోర్టు జైలు శిక్ష విధించింది.న‌ల్ల‌జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మెడ‌ను కాలితో నొక్కిప‌ట్టి హ‌త్య చేసిన అమెరికా పోలీస్ అధికారి డెరిక్ చౌవిన్‌కు అమెరికా కోర్టు 22.5 ఏళ్ల జైలు శిక్ష‌ను విధించింది అంటే 270 నెల‌ల పాటు డెరిక్ చౌవిన్ జైల్లో ఉండ‌నున్నారు.ఈ కేసులో ఇంత‌కు ముందే డెరిక్ చౌవిన్‌ను దోషిగా నిర్థారించిన అమెరికా కోర్టు గ‌త రాత్రి శిక్ష విధిస్తూ తీర్పుని వెల్ల‌డించింది.మే 25 2020 న జార్జ్ ఫ్లాయిడ్ మెడ‌ను న‌డిరోడ్డుపై తొక్కిప‌డ‌ట్టంతో ఊపిరి ఆడ‌క చ‌నిపోయాడు.అప్ప‌ట్లో దీనderek chouvin;{#}Traffic police;American Samoa;2020;courtఅమెరికా కోర్టు సంచ‌ల‌న తీర్పు...పోలీస్ అధికారికి...?అమెరికా కోర్టు సంచ‌ల‌న తీర్పు...పోలీస్ అధికారికి...?derek chouvin;{#}Traffic police;American Samoa;2020;courtSat, 26 Jun 2021 13:46:00 GMTపోలీస్ అధికారికి కోర్టు జైలు శిక్ష విధించింది.న‌ల్ల‌జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మెడ‌ను కాలితో నొక్కిప‌ట్టి హ‌త్య చేసిన అమెరికా పోలీస్ అధికారి డెరిక్ చౌవిన్‌కు అమెరికా కోర్టు 22.5 ఏళ్ల జైలు శిక్ష‌ను విధించింది అంటే 270 నెల‌ల పాటు డెరిక్ చౌవిన్ జైల్లో ఉండ‌నున్నారు.ఈ కేసులో ఇంత‌కు ముందే డెరిక్ చౌవిన్‌ను దోషిగా నిర్థారించిన అమెరికా కోర్టు గ‌త రాత్రి శిక్ష విధిస్తూ తీర్పుని వెల్ల‌డించింది.మే 25 2020 న జార్జ్ ఫ్లాయిడ్ మెడ‌ను న‌డిరోడ్డుపై తొక్కిప‌డ‌ట్టంతో ఊపిరి ఆడ‌క చ‌నిపోయాడు.అప్ప‌ట్లో దీనికి సంబంధించిన వీడియోలె,ఫోటోలు వైర‌లం అవ్వ‌డంతో సంచ‌ల‌నం రేపాయి.ఈ కేసులో నిందితుడికి శిక్ష వేయాలంటూ భారీగా నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యాయి.దీంతో గ‌త ఏడాది నుంచి ఇప్ప‌టి వ‌రుకు ప‌లుమార్లు విచారిచిన కోర్టు గ‌త రాత్రి తుది తీర్పుని వెల్ల‌డించింది. హ‌త్య చేసినందుకు డెరిక్ చౌవిన్‌కు 22.5 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్న‌ట్లు అమెరికా కోర్టు తెలిపింది.


లాయర్, అడ్వకేట్ వేర్వేరు, తేడా ఏంటో తెలుసా?

ప్రాణాలు కాపాడుతున్న వ్యాక్సిన్లు.. ఇదిగో ప్రూఫ్?

రంగంలోకి దిగిన కమలా హ్యారీస్..!

రామ్ అంత మాస్ ను మేనేజ్ చేయగలడా.. !!

మెగాస్టార్ కు "ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్" లేఖ‌.. !

ఆ దేశ అధ్యక్షుడి హెలికాప్టర్ పై తుపాకీ కాల్పులు..!

విడుదలకు నోచుకోని ఉదయ్ కిరణ్ సినిమా.. త్వరలో ఓటిటిలో రిలీజ్?

జగన్ పై ఐటీ ఉద్యోగులు గరం గరం.. ఎందుకంటే..?

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. అంటే ఇదేనేమో?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>