Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/linguswamydbd20d2d-5fee-4754-a3c9-50d51dbee951-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/linguswamydbd20d2d-5fee-4754-a3c9-50d51dbee951-415x250-IndiaHerald.jpgఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో హిట్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న రామ్ తన నెక్స్ట్ సినిమా తమిళ స్టార్ డైరక్టర్ లింగుసామి డైరక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. రామ్ కెరియర్ లో ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. అందుకే రామ్ ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. రామ్ పర్సనాలిటీకి పోలీస్ రోల్Ram-Pothineni {#}Red;ismart shankar;ram pothineni;Traffic police;Mass;bhama;Telugu;Heroine;Cinemaకెరియర్ లో ఫస్ట్ టైం రామ్ అలా.. సెట్ అవుతాడా..?కెరియర్ లో ఫస్ట్ టైం రామ్ అలా.. సెట్ అవుతాడా..?Ram-Pothineni {#}Red;ismart shankar;ram pothineni;Traffic police;Mass;bhama;Telugu;Heroine;CinemaSat, 26 Jun 2021 19:00:00 GMTఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో హిట్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న రామ్ తన నెక్స్ట్ సినిమా తమిళ స్టార్ డైరక్టర్ లింగుసామి డైరక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. రామ్ కెరియర్ లో ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. అందుకే రామ్ ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. రామ్ పర్సనాలిటీకి పోలీస్ రోల్ అంటే ఎలా సెట్ అవుతాడా లేదా అనుకుంటున్న ఆడియెన్స్ కూడా ఉన్నారు.

క్యారక్టర్ కు తగిన మేకోవర్ చేయడం.. లుక్ మార్చేయడం మన స్టార్స్ కు పెద్ద కష్టమేమి కాదు. ఈ క్రమంలో రామ్ కూడా తన లుక్ ను మార్చేయాలని చూస్తున్నాడు. పోలీస్ పాత్ర చేయాలంటే ఫిజిక్ పెంచాల్సిందే. అంతేకాదు స్టైలిష్ లుక్ కూడా మిస్ అవకూడదు. దీనికోసం రామ్ అప్పుడే హోం వర్క్ మొదలు పెట్టాడని తెలుస్తుంది. ఎనర్జిటిక్ స్టార్ కాస్త ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఉస్తాద్ రామ్ పోతినేని గా తన స్క్రీన్ నేం మార్చుకున్న రామ్ లింగుసామి సినిమాతో కూడా హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.

పందెంకోడి లాంటి సూపర్ హిట్ తెలుగు ప్రేక్షకులకు అందించిన లింగుసామి అసలైతే అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ లతో సినిమా చేయాల్సి ఉన్నా ఎందుకో అది కుదరలేదు. ఇప్పుడు రామ్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులకు తన డైరక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు లింగుసామి. ఫ్యాన్స్ తనని మాస్ హీరోగానే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని గుర్తించిన రామ్ లింగుసామి సినిమాను కూడా పూర్తి మాస్ ఫార్మెట్ లోనే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె కూడా సినిమకు  ప్లస్ అవుతుందని అంటున్నారు. ఉప్పెన హిట్ అవడంతో కృతి శెట్టి చేస్తున్న ప్రతి సినిమా క్రేజీగా మారింది. రామ్ సరసన కృతి శెట్టి సూపర్ జోడీ అనేస్తున్నారు ఆడియెన్స్.





‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ మూవీ నుంచి న్యూఅప్డేట్..?

రెండు సినిమాలతో స్టార్ డైరెక్టర్లుగా అవతారం ఎత్తిన దర్శకులు

అజిత్ ఫ్యాన్స్ కలవరం.. ఆ సినిమా కి ఏమైంది!!

మెగాస్టార్ ఆచార్యకు టార్గెట్ ఫిక్స్..!

కొడాలిని పీకేస్తున్నారా... కొత్త క‌మ్మ మంత్రి ఆయ‌నేనా ?

వైరలవుతున్న లిటిల్ క్వీన్ స్మైల్..!

టాలీవుడ్ మొత్తం నిండిపోయిన మలయాళీ ముద్దుగుమ్మలు

వైరల్ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోస్ త్రోబ్యాక్ పిక్..?

హృతిక్ కి క్రిష్ 4 చాలా స్పెషల్.. మ్యాజిక్ రిపీట్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>