BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-special-purpose-vehicle77b8ded8-0be6-42c9-bee0-a9052deab19f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-special-purpose-vehicle77b8ded8-0be6-42c9-bee0-a9052deab19f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ పదవీ కాలం మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు చీఫ్ సెక్రటరీగాఆదిత్యనాథ్ పదవీకాలం మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లెక్క ప్రకారం ఆదిత్యనాథ్ పదవి కాలం ఈ నెల 30తో ముగియాల్సి ఉంది.. కానీ కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పదవీ కాలం పొడగించిన నేపథ్యంలో సెప్టెంబర్ 30 వరకు ఆయన చీఫ్ సెక్రటరీ గానే కొనసాగనున్నారుap cs{#}central government;Government;Andhra Pradesh;septemberఏపీ సీఎస్‌ పదవీకాలం పొడిగింపుఏపీ సీఎస్‌ పదవీకాలం పొడిగింపుap cs{#}central government;Government;Andhra Pradesh;septemberSat, 26 Jun 2021 19:43:00 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ పదవీ కాలం మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు చీఫ్ సెక్రటరీగాఆదిత్యనాథ్ పదవీకాలం మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 



లెక్క ప్రకారం ఆదిత్యనాథ్ పదవి కాలం ఈ నెల 30తో ముగియాల్సి ఉంది.. కానీ కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పదవీ కాలం పొడగించిన నేపథ్యంలో సెప్టెంబర్ 30 వరకు ఆయన చీఫ్ సెక్రటరీ గానే కొనసాగనున్నారు. గతంలో చీఫ్ సెక్రటరీగా పని చేసి ఇలాగే పదవీకాలం పొడిగింపు పొందిన నీలం సాహ్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఇప్పుడు కూడా అలాగే పదవీకాలం ముగిసిన తరువాత ఆదిత్యనాద్ దాస్ కు సలహాదారు పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు..




ఏపీ : త్వరలో డ్రోన్ ల ద్వారా పురుగుమందులు చల్లే టెక్నాలజీ!

పాస్ పోర్ట్ నెంబర్ ను కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ కు లింక్ చేయండిలా..!

ఏపీ మంత్రుల్లో దడ... సీఎం ఎన్నిక‌ల టీంలో ఇన్ ఎవ‌రు ? అవుట్ ఎవ‌రు ?

వివేకా కేసులో కీల‌క పురోగ‌తి?

గుడ్ న్యూస్.. ఇండియాలో థర్డ్ వేవ్ ప్రభావం తక్కువేనట?

ఉన్నతాధికారుల‌తో మంత్రి ఆదిమూల‌పు స‌మీక్ష‌

ప్రతి ఇంటికి 6 మొక్కలు.. కేసిఆర్ కీలక ఆదేశం?

ఏపీలో బైబై జ‌గ‌న్ అంటున్న ప‌రిశ్ర‌మ‌లు..!

టాలీవుడ్ హీరో నిర్మాతగా... జగన్ బయోపిక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>