BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ou-digree-exams-time-table-released1b8773b4-cec4-47bd-a4a0-dde59525e809-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ou-digree-exams-time-table-released1b8773b4-cec4-47bd-a4a0-dde59525e809-415x250-IndiaHerald.jpgకరోనా కేసుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. ఇదివరకు లక్షల్లో కేసులు నమోదైతే ప్రస్తుతం ఆ సంఖ్య వేలకు చేరుకుంది. కేసుల సంఖ్య తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది కాలంగా విద్యార్థులకు కాలేజీలు స్కూల్ లు లేకుండాపోయాయి. అంతేకాకుండా పరీక్షలు సైతం నిర్వహించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కరోనా తగ్గు ముఖం పట్టింది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాసంస్థలను ప్రారంభించాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇక పలు యూనివర్సిటీలు సైతం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవCorona{#}University;School;Coronavirusడిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. !డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. !Corona{#}University;School;CoronavirusSat, 26 Jun 2021 07:51:00 GMTకరోనా కేసుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. ఇదివరకు లక్షల్లో కేసులు నమోదైతే ప్రస్తుతం ఆ సంఖ్య వేలకు చేరుకుంది. కేసుల సంఖ్య తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది కాలంగా విద్యార్థులకు కాలేజీలు స్కూల్ లు లేకుండాపోయాయి. అంతేకాకుండా పరీక్షలు సైతం నిర్వహించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కరోనా తగ్గు ముఖం పట్టింది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాసంస్థలను ప్రారంభించాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

ఇక పలు యూనివర్సిటీలు సైతం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జెఎన్టియు ఇంజనీరింగ్ విద్యార్థులకు, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్టు షెడ్యూల్ విడుదల చేసింది. ఇక తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ మూడో సెమిస్టర్ 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ పరీక్షలను జూలై 8 నుండి 12 వరకు నిర్వహించబోతున్నట్టు స్పష్టం చేసింది. అయితే కరోనా ఇంకా పూర్తిగా తగ్గని నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.



చిల్డ్రన్ పార్క్ లాంటి ఐసోలేషన్.. ఎక్కడంటే.. ?

ఆచార్య మూవీ లోకి రామ్ చరణ్ ఎలా వచ్చిండో తెలుసా ?

ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం సీరియస్‌ వార్నింగ్..? ‍

కొత్త ఉత్సాహంతో హీరో శింబు కేరింతలు..! అసలు విషయం ఇదే..!

బ్యాచ్ లర్ ని పక్కనపెట్టిన అఖిల్.. సైలెన్స్ భరించలేకపోతున్న అక్కినేని ఫ్యాన్స్..!

సోషల్ మీడియాని హీటెక్కించిన పూజా హెగ్దే..!

కంపెనీ యజమానులకు గుడ్ న్యూస్.. దాని నుంచి పన్ను మినహాయింపు...

విజయం మీదే: పరీక్షలు లేవని చింతిస్తున్నారా ?

ఆ తేదీలోగా ఆధార్-పాన్ కార్డ్ లింక్ చేయకుంటే ఏమవుతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>