Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-710af8c6-0648-43b5-89ae-71e8b223ee65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-710af8c6-0648-43b5-89ae-71e8b223ee65-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న వేల ఇక వైరస్ పోరాటంలో వ్యాక్సిన్ అనేది ఎంతో కీలకంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక అన్ని దేశాలలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే ఇక ప్రతి ఒక్క పౌరునికి వ్యాక్సిన్ అందించడం ద్వారా కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్ని దేశాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ఫై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా కరోనా వైరస్ బారిన పVaccine {#}American Samoa;Coronavirusప్రాణాలు కాపాడుతున్న వ్యాక్సిన్లు.. ఇదిగో ప్రూఫ్?ప్రాణాలు కాపాడుతున్న వ్యాక్సిన్లు.. ఇదిగో ప్రూఫ్?Vaccine {#}American Samoa;CoronavirusSat, 26 Jun 2021 13:15:00 GMTప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న వేల ఇక వైరస్ పోరాటంలో వ్యాక్సిన్ అనేది ఎంతో కీలకంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక అన్ని దేశాలలో కూడా వ్యాక్సినేషన్   ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే ఇక ప్రతి ఒక్క పౌరునికి వ్యాక్సిన్ అందించడం ద్వారా కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్ని దేశాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ఫై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు  చేపడుతున్నాయి. అయితే  ప్రస్తుతం వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా కరోనా వైరస్ బారిన పడుతూ ఉండటం గమనార్హం.



 అయితే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనా వైరస్ బారిన పడినప్పటికీ ఇక వైరస్ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోగలిగే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కరోనా మరణాలు కూడా తక్కువగా ఉన్నాయని ఇప్పటికే చెబుతున్నారు నిపుణులు. కానీ ఇప్పటికి కూడా వ్యాక్సిన్ ఫై ఎన్నో అనుమానాలు అపోహలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు జనాలు. అయితే తాజాగా  వాక్సిన్ వేసుకుంటే కరోనా వైరస్ బారిన పడినప్పటికీ ప్రాణాలు నిలుపుకోవచ్చు అనే విషయం బయటపడింది.



 టీకాలు ఎంత సమర్థవంతంగా ప్రాణాలను కాపాడుతున్నాయి అన్న విషయం  ఇటీవల వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వ్యాక్సిన్లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా కట్టడి చేస్తున్నాయి.  ఇటీవలే ఇక వ్యాక్సిన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్న విషయాన్ని తెలిపేలా అమెరికా ప్రభుత్వం ఒక నివేదిక అందించింది. అమెరికాలో మరణించిన కరోనా బాధితుల్లో 99.2 శాతం మంది వ్యాక్సిన్లు తీసుకోని వారే అనే విషయాన్ని ఇటీవలే సి డి సి వెల్లడించింది. అమెరికా దేశ వ్యాప్తంగా మే నెలలో 18 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. అయితే ఇందులో కేవలం 150 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నవారు మరణించారట. 8 లక్షల యాభై మూడు వేల మంది కరోనా రోగుల్లో వ్యాక్సిన్ తీసుకున్నవారు కేవలం పన్నెండు వందల మంది మాత్రమే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అంటూ సీడీసీ వెల్లడించింది.



పోలీసులు చేయలేనిది.. కరోనా చేసి చూపించింది?

రంగంలోకి దిగిన కమలా హ్యారీస్..!

జులై లో రానున్న సర్కారు వారి పాట..?

ప్రగతి కి ఇంత పెద్ద కూతురు ఉందా..?

జగన్‌ సర్కారుపై మావోయిస్టులు ఫైర్.. బంద్‌కు పిలుపు

మెగాస్టార్ కు "ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్" లేఖ‌.. !

'మా' వార్: నాగబాబుపై నరేశ్‌ ఫైర్..?

మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు కరోనా పాజిటివ్!

అన్నం తినమన్నందుకు ఆత్మహత్య..అసలేం జరిగింది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>