PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ashok-gajapathi-rajubfdcb6f2-db4d-4c7d-b3ed-f4a506060b9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ashok-gajapathi-rajubfdcb6f2-db4d-4c7d-b3ed-f4a506060b9e-415x250-IndiaHerald.jpgకోర్టు ఆదేశాలతో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవిని తిరిగి సంపాదించుకున్న కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు కొన్నిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా మారారు. వైసీపీ నేతలు ఆయనను తీవ్ర పదజాలంతో విమర్శించడం కలకలం రేపింది. క్షత్రియ వర్గం ఆయనకు అండగా నిలబడింది. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ విషయంలో ఆ వర్గం దూరంగా ఉన్నా.. ఇప్పుడు అశోక్ గజపతి రాజు విషయంలో మాత్రం వైసీపీ నేతల తీరుని తప్పుబట్టింది. అదే సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా అశోక్ గజపతికి మద్దతుగా సీఎం జగన్ కి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరింashok gajapathi raju{#}ashok;Vijayanagaram;Mudragada Padmanabham;Vizianagaram;Chakram;Arrest;central government;politics;Kshatriya;king;YCP;TDP;Party;Letter;CM;courtవారసురాలిని తెరపైకి తెస్తున్న అశోక్ గజపతిరాజు..వారసురాలిని తెరపైకి తెస్తున్న అశోక్ గజపతిరాజు..ashok gajapathi raju{#}ashok;Vijayanagaram;Mudragada Padmanabham;Vizianagaram;Chakram;Arrest;central government;politics;Kshatriya;king;YCP;TDP;Party;Letter;CM;courtSat, 26 Jun 2021 08:08:10 GMTకోర్టు ఆదేశాలతో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవిని తిరిగి సంపాదించుకున్న కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు కొన్నిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా మారారు. వైసీపీ నేతలు ఆయనను తీవ్ర పదజాలంతో విమర్శించడం కలకలం రేపింది. క్షత్రియ వర్గం ఆయనకు అండగా నిలబడింది. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ విషయంలో ఆ వర్గం దూరంగా ఉన్నా.. ఇప్పుడు అశోక్ గజపతి రాజు విషయంలో మాత్రం వైసీపీ నేతల తీరుని తప్పుబట్టింది. అదే సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా అశోక్ గజపతికి మద్దతుగా సీఎం జగన్ కి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అశోక్ గజపతి రాజుకి నేటితో 70ఏళ్లు నిండుతున్నాయి. ఆయన వయసు చేరుకున్న రాజకీయ నేతలంతా ఈ పాటికే తమ వారసుల్ని తెరపైకి తెచ్చారు. చాలాచోట్ల వారసులే పూర్తి స్థాయిలో రాజకీయాలు నడుపుతున్నారు. అయితే అశోక్ గజపతి రాజుకి మాత్రం ఇంకా పుత్రికోత్సాహం కలగలేదు. ఆయన కుమార్తె అదితి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి 2019లో తొలిసారిగా పోటీ చేసి  ఓడిపోయారు. అయితే ఆమె కేవలం 3శాతం మార్జిన్ తో వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామి చేతిలో ఓడిపోవడం విశేషం. ఓ దశలో అదితి తొలి ఎన్నికల్లోనే విజయం సాధిస్తుందని భావించినా పోటాపోటీగా జరిగిన పోరులో ఆమె పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత గజపతిరాజు కొన్నాళ్లపాటు టాక్ ఆఫ్ ది స్టేట్ గా నిలిచారు. అశోక్ గజపతిరాజు అన్నకుమార్తెగా, విజయనగరం రాజుల వారసురాలిగా ఆమె ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. బీజేపీనేతగా ఉంటూ.. వైసీపీ చలవతో ఆమె మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఎంపికై చక్రం తిప్పారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో ఆమె ఆ స్థానం కోల్పోయారు. ఒకరకంగా అదితి గజపతిరాజుకంటే.. ఆమె పెదనాన్న కుమార్తె సంచయితే వారసురాలిగా జనాలకు బాగా పరిచయం అయ్యారు. ఇప్పుడు తన వారసురాలిగా అశోక్ గజపతిరాజు, కుమార్తె అదితికి మరింత ప్రమోషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మాన్సాస్ ట్రస్ట్ తిరిగి చేతికి రావడంతో.. ఆ వ్యవహారాల్లో కుమార్తెను ఇన్వాల్వ్ చేయబోతున్నారు. అటు పార్టీ పరంగా కూడా విజయనగరం జిల్లా రాజకీయాల్లో అదితి చురుగ్గా పాల్గొనేందుకు పావులు కదుపుతున్నారు. అటు అదితి అయినా, ఇటు సంచయిత అయినా.. రాజావారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది మహిళలే కావడం విశేషం.

ఇందిరా గాంధీ బయోపిక్ లో స్టార్ హీరోయిన్..

మరియమ్మ లాకప్ డెత్ పై సీఎం కేసీఆర్ సీరియస్..?

టీటీడీలో రూ.5000 కోట్ల స్కామ్‌ కోసమే ఆ నిర్ణయమా?

సంచలనం సృష్టించిన హత్య కేసులో.. అమెరికా కోర్టు కీలక తీర్పు?

హుజూరాబాద్ ఉప ఎన్నికకి కాంగ్రెస్ దూరం..?

ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం సీరియస్‌ వార్నింగ్..? ‍

లోకేశూ.. వస్తావా.. డౌట్లు తీరుస్తాం.. ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అంబటికి ఛాన్స్ ఉందా?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>