Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maestro-movie-updates8b5568a2-cf39-4f0c-92ba-2c09fd5638fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maestro-movie-updates8b5568a2-cf39-4f0c-92ba-2c09fd5638fc-415x250-IndiaHerald.jpgలవర్ బోయ్ నితిన్ రంగ్ దే సినిమా తర్వాత చేస్తున్న సినిమా మాస్ట్రో. ఈ సినిమాలో బ్లైండ్ రోల్ లో నటిస్తున్నారు నితిన్. సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన అందాధున్ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నభా నటేష్, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హిందీలో టబుNitin-Maestro{#}Tabu;tamannaah bhatia;Prize;Cheque;bollywood;BEAUTY;News;Star maa;Remake;Cinemaనితిన్ 'మాస్ట్రో' బొమ్మ పడేది అక్కడ కాదు..!నితిన్ 'మాస్ట్రో' బొమ్మ పడేది అక్కడ కాదు..!Nitin-Maestro{#}Tabu;tamannaah bhatia;Prize;Cheque;bollywood;BEAUTY;News;Star maa;Remake;CinemaSat, 26 Jun 2021 09:00:00 GMTలవర్ బోయ్ నితిన్ రంగ్ దే సినిమా తర్వాత చేస్తున్న సినిమా మాస్ట్రో. ఈ సినిమాలో బ్లైండ్ రోల్ లో నటిస్తున్నారు నితిన్. సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన అందాధున్ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నభా నటేష్, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హిందీలో టబు చేసిన పాత్రలో ఇక్కడ మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తుంది.

థియేట్రికల్ రిలీజ్ అంటే కష్టమనుకున్న నితిన్ సినిమాను ఓటిటి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను జీ 5లో డిజిటల్ రిలీజ్ చేస్తున్నట్టు ఇన్నాళ్లు వార్తలు వచ్చాయి. కాని నితిన్ మాస్ట్రో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిజిటల్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. అంతేకాదు శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా సొంతం చేసుకుంది. నితిన్ మాస్ట్రో కి డిస్నీ హాట్ స్టార్ ఫ్యాన్సీ ప్రైజ్ ఆఫర్ చేశారట. ఆఫర్ నచ్చడంతో సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది.

నితిన్ నటించిన చెక్ డిజాస్టర్ కాగా రంగ్ దే జస్ట్ ఓకే అనిపించుకుంది. ఇక ఎన్నో అంచనాలతో వస్తున్న మాస్ట్రో కూడా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. సో నితిన్ సినిమా కలక్షన్స్ లెక్కల గురించి మాట్లాడుకునే అవకాశం ఈ సినిమాకు కూడా లేదన్నమాట. నితిన్ మాత్రం మాస్ట్రో సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రయోగం కాబట్టి రిస్క్ ఎందుకు అనుకుని థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటిటి రిలీజ్ కు వెళ్తున్నారు. డిస్నీ హాట్ స్టార్ తో పాటుగా స్టార్ మాలో కూడా ఈ సినిమా సందడి చేస్తుంది. థియేట్రికల్ రిలీజ్ కు స్టార్ సినిమాలన్ని క్యూ కడుతున్నాయి. ఇలాంటి టైం లో ప్రయోగాత్మకంగా చేసిన మాస్ట్రో రిలీజ్ రిస్క్ ఎందుకని అనుకున్నారో ఏమో మాస్త్రోని ముందునుండి డిజిటల్ రిలీజ్ చేసేందుకే ఆసక్తి చూపించారు.





సల్మాన్ ఖాన్ కు మంచి విజయాన్ని అందించిన తెలుగు సినిమాలు..

5ఏళ్ల చిన్నారిని కత్తితో పొడిచి చంపిన ఎన్నారై..?

ఇందిరా గాంధీ బయోపిక్ లో స్టార్ హీరోయిన్..

అజిత్ తో కమల్ హాసన్ అదిరిపోయే సినిమా ప్లాన్?

రాబోయే సినిమాలన్ని స్టార్ మా లోనే..!

ఆచార్య మూవీ లోకి రామ్ చరణ్ ఎలా వచ్చిండో తెలుసా ?

స్మరణ : కోడి రామకృష్ణ జీవిత విశేషాలు..

అనుష్క మళ్లీ బిజీ అయ్యే ఛాన్స్ లేదా.. జేజమ్మ మనసులో ఏముంది..?

టీవీ : యాంకర్ మేఘన ఒక హీరోయిన్ అని మీకు తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>