MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sitarae390bc54-c5ce-406f-9e75-e5fc2c204e57-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sitarae390bc54-c5ce-406f-9e75-e5fc2c204e57-415x250-IndiaHerald.jpgవైరలవుతున్న లిటిల్ క్వీన్ స్మైల్ టాలీవుడ్ ప్రిన్స్, అమ్మాయిల కలల రాకుమారుడు మహేశ్ బాబు గారాల పట్టి సితార ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. మహర్షి సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆధ్యాతో కలిసి ఓ యూట్యూబ్ చానల్ ను కూడా నిర్వహిస్తుంది. ఈ చానల్ కు లక్షల్లో మంది ఫాలోవర్స్ ఉన్నారు. లిటిల్ క్వీన్ సితార పాప సోషల్ మీడియాలో ఎల్లప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. సితార పాప ఫొటోలు కేవలం ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కే కాకుండా వేరే హీరోల ఫ్యాన్స్ ను కూడా మెస్మరైజ్ చేస్తాయి. అంతలా క్యూట్ గా ఉంటుందీ రాకుమారి నsitara{#}Queen;CBN;sithara;maharshi;Director;you tube;prince;Tollywood;Pink;Fidaa;Telugu;gowtam;gautham new;gautham;kushi;1 Nenokkadineవైరలవుతున్న లిటిల్ క్వీన్ స్మైల్..!వైరలవుతున్న లిటిల్ క్వీన్ స్మైల్..!sitara{#}Queen;CBN;sithara;maharshi;Director;you tube;prince;Tollywood;Pink;Fidaa;Telugu;gowtam;gautham new;gautham;kushi;1 NenokkadineSat, 26 Jun 2021 17:30:00 GMTటాలీవుడ్ ప్రిన్స్, అమ్మాయిల కలల రాకుమారుడు మహేశ్ బాబు గారాల పట్టి సితార ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. మహర్షి సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆధ్యాతో కలిసి ఓ యూట్యూబ్ చానల్ ను కూడా నిర్వహిస్తుంది. ఈ చానల్ కు లక్షల్లో మంది ఫాలోవర్స్ ఉన్నారు. లిటిల్ క్వీన్ సితార పాప సోషల్ మీడియాలో ఎల్లప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. సితార పాప ఫొటోలు కేవలం ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కే కాకుండా వేరే హీరోల ఫ్యాన్స్ ను కూడా మెస్మరైజ్ చేస్తాయి. అంతలా క్యూట్ గా ఉంటుందీ రాకుమారి నవ్వు. క్యూట్ లుక్స్ తో ఉన్న సితార ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి.


ప్రస్తుతం సీతూ పాప పోస్ట్ చేసిన ఫొటోలను మహేశ్ అభిమానులే కాకుండా వేరే హీరోల అభిమానులు కూడా లైక్ చేస్తున్నారు. పింక్ కలర్ టీ షర్ట్ మీద హెయిర్ లీవ్ చేసి.. సింపుల్ గా ఉన్న ఫొటోలను చూసి ఫిదా అయి పోతున్నారు. సితార కూడా.. మహేశ్ బాబు వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తెలుగు తెరపై సందడి చేయాలని ఫ్యాన్స్ అంటున్నారు.

మహేశ్ బాబు కొడుకు గౌతమ్ కన్నా.. సితారకే ప్రస్తుతం అధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. ఇప్పుడే ఇండస్ర్టీని షేక్ చేస్తున్న సీతూ పాప భవిష్యత్ లో సంచనాలు సృష్టించడం ఖాయమని మహేశ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. లిటిల్ క్వీన్, మహేశ్ గారాల పట్టి త్వరలోనే వెండితెరపై మెరవనుందని ప్రచారం జరుగుతోంది. దీని గురించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు తనయుడు గౌతమ్ మహేశ్ సరసన వన్ నేనొక్కడినే సినిమాలో ఓ పాత్ర చేశాడు. అలాగే సితారతో కూడా చిన్న పాత్ర అయినా పరవాలేదు కానీ నటింపజేయాలని అందరూ కోరుకుంటున్నారు.

" style="height: 625px;">





రెండు సినిమాలతో స్టార్ డైరెక్టర్లుగా అవతారం ఎత్తిన దర్శకులు

అజిత్ ఫ్యాన్స్ కలవరం.. ఆ సినిమా కి ఏమైంది!!

మెగాస్టార్ ఆచార్యకు టార్గెట్ ఫిక్స్..!

కొడాలిని పీకేస్తున్నారా... కొత్త క‌మ్మ మంత్రి ఆయ‌నేనా ?

టాలీవుడ్ మొత్తం నిండిపోయిన మలయాళీ ముద్దుగుమ్మలు

వైరల్ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోస్ త్రోబ్యాక్ పిక్..?

ప్రభాస్‌ని ఆకాశానికెత్తిన ఆ బాలీవుడ్ డైరెక్టర్..?

ఒకే సంవత్సరంలో నాగార్జున ఎన్ని హిట్స్ కొట్టారో తెలుసా..?

షారుక్ ఖాన్ తో రొమాన్స్ చేయనున్న నయనతార..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>