Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anushka-guest-role-gossipb2bc803d-2994-43ba-9862-af70dff2f42c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anushka-guest-role-gossipb2bc803d-2994-43ba-9862-af70dff2f42c-415x250-IndiaHerald.jpgస్వీటీ అనుష్క భాగమతి తర్వాత మళ్లీ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చింది. సరైన కథ రాక చేయట్లేదా లేక చేయకూడదు అనే ఉద్దేశంతో ఆమె సినిమాలు ఒప్పుకోవట్లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే అనుష్క కావాలనే సినిమాలను అవైడ్ చేస్తుందని అంటున్నారు. రెండేళ్లుగా అనుష్క సినిమాలకు సంబందించిన ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఈమధ్యనే నవీన్ పొలిశెట్టి సినిమాలో ఆమె Anushka-Shetty {#}naveen polishetty;Huzur Nagar;marriage;anoushka;kushi;Kushi;Yuva;News;Prabhas;Cinemaఅనుష్క మళ్లీ బిజీ అయ్యే ఛాన్స్ లేదా.. జేజమ్మ మనసులో ఏముంది..?అనుష్క మళ్లీ బిజీ అయ్యే ఛాన్స్ లేదా.. జేజమ్మ మనసులో ఏముంది..?Anushka-Shetty {#}naveen polishetty;Huzur Nagar;marriage;anoushka;kushi;Kushi;Yuva;News;Prabhas;CinemaSat, 26 Jun 2021 07:00:00 GMTస్వీటీ అనుష్క భాగమతి తర్వాత మళ్లీ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చింది. సరైన కథ రాక చేయట్లేదా లేక చేయకూడదు అనే ఉద్దేశంతో ఆమె సినిమాలు ఒప్పుకోవట్లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే అనుష్క కావాలనే సినిమాలను అవైడ్ చేస్తుందని అంటున్నారు. రెండేళ్లుగా అనుష్క సినిమాలకు సంబందించిన ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఈమధ్యనే నవీన్ పొలిశెట్టి సినిమాలో ఆమె నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి.

అనుష్క చేస్తానంటే చాలు కథలు రెడీ చేసుకుని వచ్చేయడానికి దర్శకులు సిద్ధంగా ఉన్నారు. కాని అనుష్క కావాలనే సినిమాలు చేయడానికి వెనకడుగు వేస్తుందని అంటున్నారు. ఓ పక్క ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని చెబుతుండగా మరికొన్నాళ్లు సినిమా చేయాలనే ఆలోచన అనుష్కకు ఉందట. మరో పక్క అనుష్కకి పెళ్లి కుదిరింది. పెళ్లికి సిద్ధమయ్యే ఆమె సినిమాలు ఒప్పుకోవట్లేదు అనే వారు ఉన్నారు. ఎవరెలా అన్నా సరే అనుష్క ఇప్పుడప్పుడే సినిమాలకు రిటైర్మెంట్ ఇవ్వదని మాత్రం తెలుస్తుంది.

సినిమాలు చేస్తూనే పెళ్లి ప్రయత్నాల్లో ఉంటుందట. ఒకవేళ పెళ్లైన సడెన్ గా కాకుండా తను కమిటైన సినిమాలను పూర్తి చేసిన తర్వతనే పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. ఇక నిత్యం వార్తల్లో ఉండటం వల్ల ఆమెను ప్రభాస్ తో కలిపి వార్తలు రాయడం మొదలుపెడతారు అలా రాయడం వల్ల తను ఇబ్బందిగా ఉంటుందని అనుష్క ఇలా సినిమాలకు దూరంగా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా అనుష్క మళ్లీ సినిమాలు చేస్తేనే కాని ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ఇప్పటికే అనుష్క రెండు మూడు కథలు డిస్కస్ చేసిందట. త్వరలోనే ఆమె సినిమాల ఎనౌన్స్ మెంట్ వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.  నవీన్ పొలిశెట్టితో అనుష్క చేసే సినిమాకు సంబందించిన న్యూస్ మాత్రం త్వరలోనే బయటకు వస్తుందని అంటున్నారు. చాలా రోజుల తర్వాత స్టార్స్ తో కాకుండా యువ హీరోతో అనుష్క చేయడం ఈ సినిమాతోనే అని చెప్పొచ్చు.





ఇందిరా గాంధీ బయోపిక్ లో స్టార్ హీరోయిన్..

అజిత్ తో కమల్ హాసన్ అదిరిపోయే సినిమా ప్లాన్?

రాబోయే సినిమాలన్ని స్టార్ మా లోనే..!

ఆచార్య మూవీ లోకి రామ్ చరణ్ ఎలా వచ్చిండో తెలుసా ?

హుజూరాబాద్ ఉప ఎన్నికకి కాంగ్రెస్ దూరం..?

స్మరణ : కోడి రామకృష్ణ జీవిత విశేషాలు..

టీవీ : యాంకర్ మేఘన ఒక హీరోయిన్ అని మీకు తెలుసా..?

బ్యాచ్ లర్ ని పక్కనపెట్టిన అఖిల్.. సైలెన్స్ భరించలేకపోతున్న అక్కినేని ఫ్యాన్స్..!

క్రికెటర్ తో శంకర్ కూతురు వివాహం....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>