Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/arjin-kapoor6866353a-3b7f-4334-b05e-66e98f660070-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/arjin-kapoor6866353a-3b7f-4334-b05e-66e98f660070-415x250-IndiaHerald.jpgఅర్జున్ కపూర్.. బోనికపూర్ వారసుడిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు అర్జున్ కపూర్. అయితే సినిమాల ద్వారా నటన ద్వారా బాగానే గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే అర్జున్ కపూర్ సినిమాల ద్వారా సంపాదించుకున్న క్రేజ్ కంటే తన రిలేషన్షిప్ ద్వారా సంపాదించుకున్న క్రేజ్ ఎక్కువ. ఎప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటాడు అర్జున్ కపూర్. సోషల్ మీడియా తన హాట్ హాట్ ఫోటోలతో ఊపేసే మArjin kapoor{#}Arjun Kapoor;Darshana;Malaika Arora;Raccha;media;Industries;Romantic;Arjun;Love;bollywoodబర్త్ డే బాయ్ అర్జున్ కపూర్ కి.. హాట్ గర్ల్ ఫ్రెండ్ ఏం ట్రీట్ ఇస్తుందో?బర్త్ డే బాయ్ అర్జున్ కపూర్ కి.. హాట్ గర్ల్ ఫ్రెండ్ ఏం ట్రీట్ ఇస్తుందో?Arjin kapoor{#}Arjun Kapoor;Darshana;Malaika Arora;Raccha;media;Industries;Romantic;Arjun;Love;bollywoodSat, 26 Jun 2021 10:00:00 GMTఅర్జున్ కపూర్..  బోని కపూర్ వారసుడిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు సంపాదించు కున్నాడు.  ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతున్నాడు అర్జున్ కపూర్. అయితే సినిమాల ద్వారా నటన ద్వారా బాగానే గుర్తింపు సంపాదించు కున్నాడు. అయితే అర్జున్ కపూర్  సినిమాల ద్వారా సంపాదించుకున్న క్రేజ్ కంటే తన రిలేషన్షిప్ ద్వారా సంపాదించుకున్న క్రేజ్ ఎక్కువ. ఎప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ తో సోషల్ మీడియా లో  రచ్చ చేస్తూనే ఉంటాడు అర్జున్ కపూర్.

 సోషల్ మీడియా తన హాట్ హాట్ ఫోటోలతో ఊపేసే మలైకా అరోరా తో ఎన్నో రోజుల నుంచి అర్జున్ కపూర్  లవ్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.  ఇక వీరిద్దరి వ్యవహారం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది. ఇక ఇద్దరూ కలిసి అన్ని పార్టీల లో కూడా దర్శన మిస్తూ వుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు వీరి ఫోటోలు చూస్తుంటే కాస్త ఓవర్ అయి పోయిందేమో అనిపిస్తూ ఉంటుంది నెటిజన్లకు. కాగా నేడు అర్జున్ కపూర్ పుట్టిన రోజు.

 ఈ నేపథ్యం లో అర్జున్ కపూర్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తు తున్నాయి.  ఇక పోతే అటు అర్జున్ కపూర్ తన ప్రేయసి మలైకా అరోరా తో ఉన్న ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. సాధారణం గానే ఇక వీరిద్దరూ ఎప్పుడూ రొమాంటిక్ మూడ్ లోనే కనిపిస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈరోజు అర్జున్ కపూర్ బర్త్డే కావడం తో.. వీరి ఎంజాయ్మెంట్ డబుల్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా మరో సారి వీరిద్దరి హాట్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.


టాలీవుడ్ యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్న విజయ్ దేవరకొండ..!!

నా సినీ కెరియర్ లో ఆ చిత్రానికి ప్రత్యేక స్థానం: రోజా

ఆ వర్గానికి కేసీఆర్ బిస్కెట్లు.. మరి బుట్టలో పడతారా..?

టాలీవుడ్ పై ధనుష్ దండయాత్ర.. శేఖర్ కమ్ముల సినిమాతో పాటు మరోకటి..!

టాలీవుడ్ లో హ్యాట్రిక్ హీరో ఉదయ్ కిరణ్..!

నితిన్ 'మాస్ట్రో' బొమ్మ పడేది అక్కడ కాదు..!

సల్మాన్ ఖాన్ కు మంచి విజయాన్ని అందించిన తెలుగు సినిమాలు..

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అంబటికి ఛాన్స్ ఉందా?

కరణం రూట్ అర్ధం కావట్లేదే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>