MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-samantha716fc54d-cd9a-42cd-bf24-213c2d9c9c9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-samantha716fc54d-cd9a-42cd-bf24-213c2d9c9c9e-415x250-IndiaHerald.jpgఇక మామ‌, కోడలు క‌లిసి స్క్రీన్ మీద కూడా షేర్ చేసుకున్నారు. ఇంట్లోనూ వీళ్లిద్ద‌రు క‌లిసి చేసే అల్ల‌రికి అంతే ఉండ‌ద‌ట‌. అయితే ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న‌ట్టు ఉండే ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిన్న గ్యాప్ వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. నాగార్జున బిజినెస్ లెక్క‌లు వేరు. ఏ వ్యాపారం ప్రారంభించాల‌న్నా.. ఏ పెట్టుబ‌డి పెట్టాల‌న్నా చాలా పక్క‌గా ఉంటాడు. మ‌నం పెట్టే పెట్టుబ‌డి ఎంత ? మ‌న‌కు వ‌చ్చేది ? ఎంత అన్న‌దే నాగార్జున లెక్క‌. ఇక ప్ర‌స్తుతం తెలుగులో అంతా ఓటీటీ యుగం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే అక్కినేని ఫ్యామిలీ Nagarjuna Samantha{#}vedhika;kushi;marriage;Akkineni Nagarjunaనాగార్జున‌కు - స‌మంత‌కు అస‌లు ఇష్యూ అక్క‌డేనా ?నాగార్జున‌కు - స‌మంత‌కు అస‌లు ఇష్యూ అక్క‌డేనా ?Nagarjuna Samantha{#}vedhika;kushi;marriage;Akkineni NagarjunaFri, 25 Jun 2021 08:30:00 GMTటాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున‌కు కోడ‌లు అక్కినేని స‌మంత‌కు మ‌ధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంటుంది. స‌మంత‌కు నాగార్జున మామ అయినా కూడా వారిద్ద‌రు మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. అస‌లు చైతు ముందుగా స‌మంత‌ను పెళ్లి చేసుకుంటున్న‌ట్టు చెప్ప‌గానే నాగార్జున ఎంతో ఖుషీ ఫీల‌వ్వ‌డం తో పాటు స‌మంత ఫ్యామిలీతో తానే ముందుగా మాట్లాడాడు. ఇక వీరి పెళ్లి విష‌యం ర‌క‌ర‌కా ల ప్ర‌చారాలు ఉన్న‌ప్పుడు కూడా నాగార్జున ఓపెన్ గానే ఓ ప్రెస్‌మీట్లో అధికారికంగా ప్ర‌క‌టించి రూమ‌ర్లు రాసే వాళ్ల నోటికి తాళం వేసేశాడు.

ఇక మామ‌, కోడలు క‌లిసి స్క్రీన్ మీద కూడా షేర్ చేసుకున్నారు. ఇంట్లోనూ వీళ్లిద్ద‌రు క‌లిసి చేసే అల్ల‌రికి అంతే ఉండ‌ద‌ట‌. అయితే ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న‌ట్టు ఉండే ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిన్న గ్యాప్ వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. నాగార్జున బిజినెస్ లెక్క‌లు వేరు. ఏ వ్యాపారం ప్రారంభించాల‌న్నా.. ఏ పెట్టుబ‌డి పెట్టాల‌న్నా చాలా పక్క‌గా ఉంటాడు. మ‌నం పెట్టే పెట్టుబ‌డి ఎంత ?  మ‌న‌కు వ‌చ్చేది ? ఎంత అన్న‌దే నాగార్జున లెక్క‌.

ఇక ప్ర‌స్తుతం తెలుగులో అంతా ఓటీటీ యుగం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే అక్కినేని ఫ్యామిలీ కూడా ఓ టీటీ వేదిక సొంతంగా లాంచ్ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీంట్లో స‌మంత‌తో కొన్ని షోలు, ఇత‌ర షోలు ప్లాన్ చేయాల‌ని ముందుగా అనుకున్నార‌ట‌. మ‌రి ఈ విష‌యాల్లోనే ఎక్క‌డ తేడా కొట్టిందో కాని వీరి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని.. స‌మంత సొంత ఓటీటీ లాంచ్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉండ‌డం నాగార్జున‌కు కోపం తెప్పించింద‌ని అంటున్నారు.

నాగ్ మాత్రం అక్కినేని బ్యాన‌ర్ మీదే అంద‌రూ క‌లిసే ఓ టీటీ పెట్టాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మ‌రి అస‌లు వాస్త‌వాలు ఏంటో ?

 



కొత్త ఓటీటీ విష‌యంలో నాగార్జున వర్సెస్ స‌మంత‌..!

మురళీ మోహన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా !

మెగాస్టార్ ఎన్ని కోట్లకు అధినేతో తెలుసా..?

స్మరణ : కళ్ళు చిదంబరం.. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

పవర్ స్టార్ ఖుషి.. ఫ్యాన్స్ కు ఎందుకంత క్రేజ్ అంటే..?

వరుడు చెంప చెళ్లుమనిపించిన వధువు...

సురేష్ రైనా ల‌వ్‌స్టోరీ తెలుసా?

చిరు @ 40 ఏళ్ళు.. ఊరికిచ్చినమాట..

శ్రీకాంత్ తమ్ముడు కూడా హీరోనే..కానీ ఎందుకు ఫెయిల్ అయ్యాడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>